కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Why BJP did not give ticket to Varun Gandhi…………………. మూడు దశాబ్దాలకుపైగా గాంధీ కుటుంబీకులు ప్రాతినిధ్యం వహించిన ఫిలిభిత్ నియోజకవర్గం ఈ సారి వారు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. యూపీ లోని ఈ నియోజకవర్గానికి 30 ఏళ్లకుపైగా మేనకా గాంధీ, వరుణ్ గాంధీలే ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి బీజేపీ …
No words…no greetings…………………………….. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు రాజీవ్ మరణించక ముందే బీటలు వారాయి. ప్రస్తుతం ఆ కుటుంబాల మధ్య మాటలు కూడా లేవు. అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయి బచ్చన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సమయంలో గాంధీ, బచ్చన్ కుటుంబాలమధ్య …
What is penance?? ……………………………….. బొబ్బిలికి సమీపంలోని కలువరాయి అగ్రహారానికి చెందిన గణపతిశాస్త్రి భగవత్సాక్షాత్కారానికై ఎన్నో చోట్ల తపస్సు చేశారు. కాని సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో రమణ భగవాన్ ను విరూపాక్ష గుహ వద్ద కలుసుకున్నారు. రమణుల వారి పాదాలను పట్టుకుని వలవలా ఏడ్చి ‘‘చదువవలసినదంతా చదివాను……వేదాంతశాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనసారా జపం చేశాను. అయినా …
Bharadwaja Rangavajhala ………………………………………… జైళ్లలో కుల వివక్ష,దోపిడీ దారుణంగా నడుస్తాయి అంటే నిజమా అన్నారు ఓ సీనియర్ దర్శకులు ఈ మధ్య. అప్పట్నించీ రాయాలనుకుంటున్నా … 1991 లో నేనూ కృపాసాగర్ అరెస్ట్ అయ్యాం … రాజమండ్రి వెళ్లాం. జైల్లోకి ప్రవేశించిన ఫస్ట్ డే … ఈవెనింగ్ సాగర్ నా దగ్గరకు వచ్చి అన్నా … …
Currently away from controversies………………………….. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానం బరిలోకి దిగారు.ఆమె గత ఎన్నికల్లోనే టిక్కెట్ కోసం ట్రై చేశారు. చాలా కాలంగా బీజేపీకి అనుకూలంగా కంగనా రనౌత్ మాట్లాడుతున్నారు. నాటినుంచే కమలం పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. మొత్తం …
Super Star Title ………………….. హీరో కృష్ణ సూపర్ స్టార్ ఎలా అయ్యారో ఈ తరం లో చాలామందికి తెలియదు . అసలు కృష్ణ కు సూపర్ స్టార్ బిరుదు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ప్రఖ్యాత దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’ (ఇప్పటి యజమాన్యం కాదు ) 1977 ఫిబ్రవరి లో ‘జ్యోతి చిత్ర …
Will Kamal show his strength once again? ప్రముఖనటుడు కమల్ హాసన్, డైరెక్టర్ ఎస్ .శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ఇండియన్ 2 ఈ ఏడాది జూన్ లో విడుదల కావచ్చు. 1996లో విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్గా ఇండియన్ 2 తెరకెక్కడం వల్ల ఈ సినిమా పట్ల …
Taadi Prakash ………………………………….. Water colour wonder of India————————— నీటి రంగుల విన్యాసంలో మనల్ని విస్మయ పరచగల కళాకారుడు సమీర్ మండల్. పశ్చిమ బెంగాల్ కి చెందిన వాడు. 1952 మార్చి మార్చి 13న ఉత్తర 24 పరగణాల్లో జన్మించాడు. ముంబై లోని గోరేగావు వెస్ట్ లో ఆయన స్టూడియో. 1980లో మధుమితని వివాహం …
She could not excel in politics ………………………….. నటి జమున సినిమాల్లోనే కాదు రాజకీయంగా కూడా ఎదగడానికి ప్రయత్నించారు.హేమాహేమీలున్న రాజకీయాల్లో రాణించడం అంటే మాటలు కాదు. అయితే ఆవిషయం జమున లేటుగా తెలుసుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందుగా జమున 80 వ దశకం మొదట్లోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో …
error: Content is protected !!