కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Overnight, all the villages became graveyards……………………. పై ఫొటోలో మనకు కనిపించేది మధ్య ఆఫ్రికాలోని వాయువ్య కామెరూన్ లో ఉన్న ‘న్యోస్’ సరస్సు. ఈ సరస్సు ఒక మిస్టరీ. చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపిస్తుంది. చుట్టూ కొండలు .. పచ్చదనం ..చెట్టు పుట్టా .. వాతావరణమంతా ఆకర్షణీయంగా ఉండటంతో అక్కడకి వలసలు మొదలైనాయి. మెల్లగా …
Recording Dancers…………………………………………………. వెనుకటి తరం మగాళ్ళలొ రికార్డింగ్ డాన్స్ చూడని వారు… దాని గురించి వినని వారు అరుదు. రికార్డింగ్ డాన్స్ అంటే ఒక స్టేజి షో.అమ్మాయిలు ఆడుతూ పాడుతూ తమ అంద చందాలను ప్రదర్శించే వేదిక.పండగ, పబ్బాల సందర్భంగా రికార్డింగ్ డాన్స్ కార్యక్రమాలు పల్లె టూర్ల లొ ఒకప్పుడు జోరుగా జరిగేవి. పోలిసుల నిఘా …
Taadi Prakash …. Artist Mohan on Alltime Great Abu Abraham………………………….. శనివారం సాయంత్రంలో విశేషమేముంటుంది గనక! సవాలక్ష సాయంత్రాల్లో అదో బోరు సాయంత్రం.కానీ ఆఫీసు టేబుల్ మీది చెత్త మధ్య ఒక చిన్న మెసేజ్. “అబూ అబ్రహాం మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు.” గుండె ఆగిందో తెలీదు. కొట్టుకుందో తెలీదు. హడావుడిగా ఫోన్ చేస్తే …
Historical Monuments………………………………………. ఒకనాడు చారిత్రక,ఆధ్యాత్మిక సంపద కు ఆలవాలమైన మోటుపల్లి ఆలయాలు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయి. మోటుపల్లిలో ఉన్న ఆలయాలకు కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ ఆలయాలు చాలా కాలం క్రితమే ధ్వంసమైనాయి. వీరభద్ర స్వామి ఆలయం లో ప్రస్తుతం మూల విరాట్టు విగ్రహం లేదు. విగ్రహానికి బదులుగా ఒక పెద్ద చిత్రపటం కనబడుతుంది. …
Motupalli flourished in the Kakatiya Empire……………………….. ఏపీలోని బాపట్ల జిల్లా లో ఉన్న ‘మోటుపల్లి’ రెండువేల సంవత్సరాల క్రితమే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ ఓడరేవు పట్టణంగా విరాజిల్లింది. నాటి కాకతీయ సామ్రాజ్యంలో మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవుల ద్వారా సముద్ర వ్యాపారం ఎక్కువగా జరిగింది. నిత్యం వచ్చీపోయే ఓడలతో మోటుపల్లి రేవు ఎప్పుడూ రద్దీగా ఉండేదని …
Is that the greatness of democracy?……………………….. ఒక్క ఓటరు కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతం లో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ .. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా కేవలం ఒక ఓటర్ కోసం పోలింగ్ …
భండారు శ్రీనివాసరావు ………………………………………….. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకమునుపే జగత్ ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. మద్రాసులోని ఆయన ఇంటి ముందు ప్రతి ఉదయం రెండు మూడు టూరిస్టు బస్సులు నిలిపి వుండేవి. ఆయన అలా బయటకు వచ్చి మేడమీది వరండాలో నిలబడగానే అప్పటి వరకు ఆయనకోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అలవి వుండేది …
The former naval base మోటుపల్లి.. ఒకనాడు మహానౌకా కేంద్రంగా విలసిల్లిన రేవు పట్టణం. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ఓడరేవుకి వాణిజ్యపరంగా శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్రకు తార్కాణంగా జిల్లాలోని పలు సముద్రతీర ప్రాంతాలు నిలుస్తాయి. ఒకనాడు ఆంధ్ర దేశానికే మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపిన ఖ్యాతి …
Bharadwaja Rangavajhala…………………………. బాపూగారి ముత్యాలముగ్గులో ముక్కామల కూతురుగా నోట్లో బ్రష్ పెట్టుకుని తరచూ కనిపించే అమాయకురాలి పేరే జయమాలిని అంటే . నీ ఇల్లు బంగారం గానూ…గుగ్గుగ్గు గుడిసుంది…గుడివాడ ఎల్లాను…గుంటూరు పోయాను లాంటి ఐటమ్ సాంగ్స్ కి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అలాగే జయమాలిని కీ క్రేజ్ తగ్గలేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం పెళ్లి …
error: Content is protected !!