కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
A train that shows the beauty of nature ….. స్విట్జర్లాండ్ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి గాంచిన దేశం. ఆ అద్భుతాలను,ప్రకృతి అందాలను దగ్గరగా వీక్షించడానికి, ఆస్వాదించడానికి ‘గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్’ రైలులో ప్రయాణించాలి. ఈ రైలు ప్రయాణించే మార్గాలలో చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, లోతైన లోయలు, మెరిసే సరస్సులు కనువిందు చేస్తాయి. …
An actor who mesmerizes with extraordinary performance………………. రెండు తరాల ప్రేక్షకులను తన అసాధారణమైన నటనతో మెస్మరైజ్ చేసిన నటుడు నాగభూషణం. ఆయన గురించి ఈ జనరేషన్‌కు అంతగా తెలియకపోవచ్చు. ఏ డైలాగు నైనా అలవోకగా చెప్పి చప్పట్లు కొట్టించుకున్న సత్తా ఆయనది. కామెడీ, విలనీ.. పొలిటికల్ డైలాగులకు జనం చప్పట్లు కొట్టడం నాగభూషణంతోనే …
Bhandaru Srinivas Rao ……………………… Bhagavad Gita record release program అమర గాయకుడు ఘంటసాల పాడిన భగవద్గీత రికార్డు విడుదల కార్యక్రమం ..ఘంటసాల కన్నుమూశాక బెజవాడలో జరిగింది.. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ , విశ్వనాథ సత్యనారాయణ గారు పాల్గొన్నారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్రదర్ ఘంటసాల, మాస్టారు విశ్వనాథ ఉండడం వల్లే మేమింతటి వారమయ్యాము” …
Subramanyam Dogiparthi………………………….. హిందీలో సూపర్ హిట్టయిన ‘రోటీ’ సినిమా ఆధారంగా 1976 లో ఈ సినిమా వచ్చింది. వై వి రావు నిర్మాత . హిందీలో లీడ్ రోల్సుని రాజేష్ ఖన్నా-ముంతాజులు పోషించారు. అవే పాత్రలను తెలుగులో ఎన్టీఆర్ మంజుల చేశారు. రాజేష్ ఖన్నా కన్నాఎన్టీఆర్ బాగా నటించారు. ఎన్టీఆర్ కి మంచి క్యారెక్టర్ దొరికితే …
Sadiq Ali ……………………………………………… ముందుగా శిల్పం సైజు యెంత ఉండాలో నిర్ణయించుకొని ఆ సైజులో పిండితో పలకల అచ్చు పోశారు. అది తడిగా ఉండగానే దానిమీద ఉలితో అవసరం లేకుండానే ,చేతులతో,ఇతర పరికరాలతో శిల్పాన్ని రూపొందించారు.(ఇప్పుడు వివిధ సముద్ర తీరాల్లో మనం చూస్తున్న సైకత శిల్పాల తరహాలో అన్న మాట.) అందుకే ఈ శిల్పాల ఫినిషింగ్ …
Sadiq Ali ……………………… ‘శిలల పై శిల్పాలు చెక్కినారూ ‘ పాట గుర్తుంది కదూ. శిల్పం అంటేనే శిలలపై చెక్కేది.అదీ కాకపొతే సైకత శిల్పం (ఇసుకతో).ఇవి రెండూ కాకుండా,రెంటి లక్షణాలూ ఉంటే ..? మరి అది ఏ శిల్పం ?ఏ కాలానిదీ? భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని కొత్తూరు శివారు కొండలపై ఉన్న దేవుని గుట్ట …
Sudarshan .T……………………… Insulin has saved many lives………………… ఆరోజు .. జూలై 28, 1922 వ సంవత్సరం … కెనడా లోని టొరంటో సిటీలో .. అది Hospital for Sick Children, అందులోనే డయాబెటిస్ వార్డు….. అక్కడ వాతావరణం అంతా శోక పూరితంగా ఉంది. అక్కడ కూర్చుని ఉన్న తల్లిదండ్రుల మొహాల్లో విషాదం …
AG Datta………………………. ( టాల్‌స్టాయ్ రాసిన ‘ద ఇంప్ అండ్ ది క్రస్ట్’ అనే కథానిక స్వేచ్ఛానువాదo ) ఒక ఊర్లో ఒక పేద రైతు ఉదయమే రొట్టెల మూట భుజాన వేసుకొని పొలానికి బయల్దేరాడు. ఒక పొదచాటున రొట్టెల మూట పెట్టి, పొలం దున్నసాగాడు. మధ్యాహ్నానికి దున్నే గుర్రం అలసిపోయింది. రైతుకూ ఆకలేసింది. దానికింత …
డా. వంగల రామకృష్ణ………………………….. “శివశివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ” అన్నది జానపద గేయం! మనకు తెలిసిన వినాయక వ్రతకల్పకథ వినాయకుని పార్వతీ తనయుడు అని చెబుతోంది. పార్వతి తన మేని నలుగుపిండితో వినాయకుని తయారుచేసి ప్రాణం పోసిందని ఆ కథ సారాంశం. ఆ కథ ప్రకారం వినాయకుడి పుట్టుకలో శివుడి ప్రమేయమున్నట్టే కనబడదు.. …
error: Content is protected !!