కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
TAADI PRAKASH………………….. A complex symphony of love and sex ఉదాత్తమైన అక్రమప్రేమ… ‘ది బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ’ ఒక సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా.ఒక అక్రమ ప్రేమకి సంబంధించిన ఈ కథని ప్రపంచం అంతా సంభ్రమాశ్చర్యాలతో చూసింది. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులు తేరుకోలేకపోయారు. థియేటర్ల లోంచి నిశ్శబ్దంగా నడిచి వెళిపోయారు. …
Taadi Prakash …….. Scandal …and An affair to remember… Happy families are all alike, every unhappy family is unhappy in its own way అనాకెరినినా నవల ఎప్పటికీ వెన్నాడే ఈ వాక్యంతో మొదలవుతుంది. టాల్ స్టాయ్ ఒక్కడే ఇలా నిజాలు చెప్పి మనల్ని భయకంపితుల్ని చేయగలడు. …
Experiments of Chinese intellectuals….. చైనా వాళ్ళు ప్రయోగాలు చేయడం లో దిట్ట అన్న విషయం అందరికి తెలిసిందే. ఒక విన్నూతమైన ప్రయోగానికి చైనా మేధావులు తెరదీశారు. మరణించిన వ్యక్తులతో వారి బంధువులు మాట్లాడే అవకాశాన్ని కనుగొన్నారు.ఇది కృత్తిమమే..ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చైనా వాళ్ళు ఈ ప్రయోగం చేసి విజయం సాధించారు. మరణించిన మన ఆత్మీయులతో మాట్లాడడం …
Government spends thousands of crores ……………… సియాచిన్ ప్రాంతంలో కాపలా కాసే సైనికులు తప్పనిసరిగా తమ వద్ద కిరోసిన్ ఉంచుకుంటారు. గతంలో క్యాన్స్ లో కిరోసిన్ సరఫరా అయ్యేది. అవసరమైనపుడు స్టవ్ వెలిగించి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ప్రస్తుతం బేస్ క్యాంప్ నుంచి సైనికులు కాపలా ఉండే పోస్ట్ లకు పైప్ లైన్ ద్వారా కిరోసిన్ …
Sacrifices for the country ………………….. సియాచిన్ గురించి తరచుగా మనం వార్తల్లో వింటుంటాం. సముద్ర మట్టానికి దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఈ సియాచిన్ ప్రాంతం ఉన్నది. మంచు గడ్డలతో కూడిన ప్రాంతమిది. కారాకోరం పర్వత శ్రేణిలో పెద్ద హిమనీ నదం ఇది. ఈ ప్రాంతంలో కాపలా అంటే మాటలు కాదు.సియాచిన్ 76 …
Lowest Temperatures………. మామూలు చలిగాలుల వీస్తేనే మనం గజగజా వణికిపోతాం.రగ్గులు కప్పుకుంటాం.స్వెట్టర్లు ధరిస్తాం.శీతాకాలంలో మన దేశంతో పాటు ప్రపంచంలోని పలు నగరాలలో, గ్రామాల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. మరీ గడ్డకట్టి పోయే చలి అయితే వామ్మో ఇక చెప్పనక్కర్లేదు. అలా గడ్డ కట్టి పోయే చలి ఉండే ..మంచు పడే ప్రదేశాలు ఉన్నాయా ? అవును. …
Great Tree……………. పాండవులు జమ్మిచెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలు ఉన్నాయి కదా అనే సందేహానికి కూడా వివరణ ఉంది.జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు …
Siva Racharla ………… అవును రాజు గారికి సమాధి ఉండాలి కదా?, ఏ రాజు గారికి?, పులకేశికా ?, రాజరాజ 2 కా?, అమోఘవర్షుడికా?వీర భల్లాలదేవుడికా?, బిజ్జలదేవుడికా?, గణపతిదేవుడికా?రుద్రమదేవికా?, అనుగురాజుకా లేక బ్రహ్మనాయుడికా? రాచ వేమారెడ్డికా?, శ్రీకృష్ణదేవరాయలకా? చాలా చారిత్రిక ప్రదేశాలు, కోటలు చూసి ఉంటారు కదా ?ఏ హిందూ రాజుదైనా సమాధి చూశారా?. కొంత …
A new headache……………………………… కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు భారత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. బిష్ణోయ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి అప్పగించమని భారత్ అడుగుతుంటే కెనడా సరైన రీతిలో స్పందించడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వంతో విభేదిస్తున్న కెనడియన్ల సమాచారాన్నిభారత దౌత్యవేత్తలు సేకరిస్తున్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత సర్కార్ …
error: Content is protected !!