కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
This election is crucial for Shinde and Uddhav Thackeray …………………… ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోప్రి-పచ్పఖాడి శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగు మార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన ఏక్నాథ్ షిండే ఐదో సారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.గతంలో ఆయన …
Once upon a time the queen of dreams ….. తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ ఫ్యామిలీ కి చెందిన హేమమాలిని వెనుకటి తరం ప్రేక్షకుల డ్రీం గర్ల్. టాలీవుడ్ లో అగ్రతార గా గుర్తింపు పొందింది. హేమమాలిని ‘ఇదు సతియం’ అనే తమిళ సినిమాలో సహాయ నటి పాత్రతో తెరంగేట్రం చేశారు. సప్నో కా …
He did not fail in the matter of family……. మాజీ ముఖ్యమంత్రి .. సుప్రసిద్ధ నటుడు ఎన్టీరామారావు కి ఆర్ధిక విషయాల్లో ముందు చూపు ఎక్కువ. డబ్బు ఖర్చుపెట్టే విషయంలో ఆయన చాలా కరెక్టుగా ఉండేవారు. సినీ నిర్మాణంలో కూడా ఆచి తూచి ఖర్చుపెట్టేవారని అంటారు. కొంతమంది డబ్బు విషయంలో ఆయనను పిసినారి …
Subramanyam Dogiparthi ………………… Rebellion against the rule of doralu బాపు సృష్టించిన మరో గొప్ప మాస్ , క్లాసిక్ సినిమా.పాండవులు అనో,లవకుశులు అనో టైటిల్ పెట్టకపోయినా పురాణాలను సోషలైజ్ చేయకుండా ఉండలేరు బాపు . అది ముత్యాలముగ్గు కావచ్చు , బుధ్ధిమంతుడు కావచ్చు. టైటిల్లోనే పాండవులు అన్నాక ఇంక చెప్పేదేముంది. భారతంలో పంచ …
Bharadwaja Rangavajhala ………….. సూర్యకాంతం. చాలా చక్కటి పేరు. అలాంటి పేరు ఎవరూ పెట్టుకోడానికి లేకుండా చేశావు కదమ్మా అని గుమ్మడి వెంకటేశ్వర్రావు వాపోయేవారు. అంతటి ప్రభావవంతమైన నటనతో తెలుగు సినిమాను వెలిగించిన నటి సూర్యకాంతం. అమాయకత్వం లా అనిపించే ఓ తరహా సెల్ఫ్ సెంటెర్డ్ నేచర్ ఉన్న కారక్టర్లను పోషించారు తప్ప సూర్యకాంతం పూర్తి …
Goverdhan Gande…………… అత్యద్భుతమైన విన్యాసాలు,ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు, ప్రాణాలు హరిస్తాయేమోననే భయం. మనం మునుపెన్నడూ చూడని విచిత్రమైన ఆయుధాలు,సంభ్రమాశ్చర్యాలు కలిగించే అత్యద్భుతమైన వాహనాలు… వీటి మధ్య శృంగార దృశ్యాలు. అంతా నిజమేననిపించే,ఆసక్తికరమైన కథనం,అద్భుత నటనా కౌశలం .అత్యంత సాంకేతిక నైపుణ్య ప్రతిభా ప్రదర్శన.ఇదంతా తెరపై దర్శనమిస్తూ ప్రేక్షకులను కళ్ళార్పకుండా కట్టి పడేసే దృశ్య మాలికల సమాహారం. …
Family feud in Baramati…………………… మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘బారామతి’ నియోజకవర్గం ఈ సారి కీలకంగా మారింది.శరద్ పవార్ కుటుంబమే ఇప్పటివరకు అటు బారామతి పార్లమెంటరీ స్థానానికి .. ఇటు అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2023 లో అజిత్ పవార్ NCP నుంచి కొంతమంది సభ్యులతో బయటికి వెళ్లారు.. తర్వాత ఆయన ఏక్ నాధ్ …
The aim is to eliminate the terrorists…………………….. ‘ఆపరేషన్ సర్ప్వినాశ్’ ….. ఇండియా సరిహద్దుల్లో మకాం పెట్టి దొంగ దాడులకు దిగుతున్న ఉగ్రవాదులను ఏరి పారేయాలన్నలక్ష్యంతో 2003 లో భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం ఇది. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లా సురాన్కోటె కి దగ్గరలోనే ఈ ఆపరేషన్ జరిగింది. 2021 లో …
Manipur iron lady away from politics…………… ఈ ఫొటోలో కనిపించే మహిళను గుర్తుపట్టారా ? అదేనండీ మణిపూర్ ఉక్కుమహిళ షర్మిల. అసాధారణ రీతిలో అనుకున్నది సాధించడానికి ఏకంగా 16 సంవత్సరాలు ‘దీక్ష’ చేపట్టి ఉక్కు మహిళగా ఖ్యాతి గాంచారు. చలనం లేని ప్రభుత్వ వైఖరిపట్ల విసుగు చెంది, దీక్ష విరమించి రాజకీయ పార్టీ పెట్టి …
error: Content is protected !!