కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

సినిమాకు సూటయ్యే కథ ఈ ‘బాహుబలి’ది!

A man who ran a parallel government ………… బీహార్ రాజకీయాలకు నేర చరితులకు విడదీయలేని సంబంధాలున్నాయి . షాబుద్దీన్.. బీహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. ఈయన కథ కూడా అచ్చం సినిమా స్టోరీ లా ఉంటుంది. ముప్పైకి పైగా కేసులున్న భయానక నేరచరిత్ర, నాలుగు సార్లు ఎంపీగా చేసిన రాజకీయ చరిత్ర. ఇవన్నీకలిపితే షాబుద్దీన్. …

వయనాడు లో విజయం ఖాయమా?

The by-election is going to be crucial……………………. కేరళ లోని వయనాడు లోక్‌సభ స్థానానికి నవంబర్ 13 న ఉప ఎన్నిక జరగనుంది. వయనాడు నుంచి ప్రియాంక గాంధీ మొదటి సారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇటు వయనాడ్ అటు రాయబరేలీ స్థానాలనుంచి పోటీ చేసి విజయం …

గొంతెమ్మ కోరికలతోనే పెళ్లిళ్లు కావడం లేదా ?

Getting married is not that easy………………….. ప్రస్తుత వివాహ వ్యవస్థలో “ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి” గా ఉంటోందని మగపిల్లల తల్లి తండ్రులు ఆవేదన పడుతున్నారు. అందుకు తగ్గట్టే ఆడ పిల్లల కోరికలు వారి తల్లితండ్రుల ఆకాంక్షలు ఉంటున్నాయి. అందరూ కాదు కానీ చాలామంది అలాగే ఉంటున్నారు. అబ్బాయి  సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయి …

శుక్రవారం గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు అందుతాయా ?( పార్ట్ 2)

circumambulation of Giri  ……………………. శుక్ర వారం చేసే గిరిప్రదక్షిణలోనే శ్రీతైల లక్ష్మీ దీప దర్శనం పొందవచ్చు. ఓ యుగాన తమ పేరాశలకు తగినట్లు ఐశ్వర్యాన్ని అందించని శ్రీలక్ష్మీదేవిపై ఆగ్రహించిన అసురులు శ్రీలక్ష్మీదేవి నివాసముంటున్న లోకం (వైకుంఠం)పై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో శ్రీలక్ష్మీదేవి అరుణాచలం కు వచ్చి తైల దీపంలా గిరి ప్రదక్షిణ చేసి …

శుక్రవారం గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు అందుతాయా?( పార్ట్ 1)

circumambulation of Giri ………………………………… శుక్రవారం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారు, గిరి ప్రదక్షిణను శ్రీఅరుణాచలేశ్వరాలయం ప్రధాన ద్వారం తూర్పు గోపురం వైపు నుండి ప్రారంభించాలి. అలా గిరి ప్రదక్షిణను ప్రారంభించేటప్పుడు తూర్పు గోపురం లోపలివైపు నిలిచి పొందే దర్శనాన్ని సంపూర్ణ లింగ దర్శనమని అంటారు. అరుణాచలేశుని దర్శనం జీవితంలోని సమస్యలను, అనారోగ్యాలను తొలగిస్తుందని భక్తులు …

మహోన్నత మానవుడికి రెడ్ సెల్యూట్ !!

Taadi Prakash …………………... జి.ఎన్. సాయిబాబా అనే ఒక మహోన్నత మానవుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు .పచ్చని తూర్పు గోదావరి పోలాల్లోంచి , పేదరికం నుంచి నడిచి వచ్చిన నిరాడంబరమైన మనిషి . నడవలేని , కాళ్లులేని , వీల్ చైర్ లో తప్ప కదలలేని వాడు . భారత దేశంలోని లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ లో …

సరసమైన ధరలో ‘సాగర్’ టూర్ !!

Telangana Tourism…….. తెలంగాణ టూరిజం సంస్థ తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన వీకెండ్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు తో పాటు సమీపంలోని దర్శనీయ ప్రాంతాలను చూడొచ్చు. ఈ ట్రిప్ ఒక్కరోజులోనే ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను సంస్థ ఆపరేట్ చేస్తోంది. కేవలం రూ. 800 టికెట్ …

‘హిట్ సాంగ్స్’ కి చిరునామా ఈ ఆంధ్రా ఎస్.డి.బర్మన్ !!

Bharadwaja Rangavajhala ………………. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకుడుగా పాపులర్. రాజేశ్వరరావు తరహా ప్రయోగాలు కాక జనరంజక ప్రయోగాలు చేసి ఆంధ్రా ఎస్ డి బర్మన్ అని కొందరితో పిలిపించేసుకున్నారు ఆయన ..తెలుగు సినిమా హిట్టు పాటల జాబితాలో ఆయనది తక్కువ స్థానమేం కాదు.ఆయన కంపోజ్ చేసిన పాటల్లో కొన్ని ప్రత్యేకమైన గీతాల గురించి నాకు …

భాను’రేఖ’ లో కనిపించని కోణాలెన్నో ?

Sheik Sadiq Ali ………………………………………. రేఖ …మన కళ్ళముందు కదలాడుతున్న ఒక అద్భుతం. గుండెల్లో దాచుకునేంత అపురూపం. ఒక ధీరోదాత్త నిజ జీవిత కథానాయిక. ఒక విప్లవం.ఒక తిరుగుబాటు. ఆమె జీవితం ఒక పాఠం. ఒక ఎగురుతున్న కెరటం. ఆమె ఒక విజేత .. కొన్ని విషయాల్లో ఎందరికో ఆదర్శం. రేఖ జీవితంలో ఒక అత్యంత …
error: Content is protected !!