కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ముప్పై నిమిషాలు కనిపించి ..మాయమయ్యే దీవి మిస్టరీ ఏమిటి ?

Ramana Kontikarla ………………………     Mysterious Island ‘బాలమిత్ర’ కథలో చదివా’ పగడపు దీవులు’ గురించి .. నమ్మడానికి ఎంత బావుంది అంటాడు చంద్రబోస్ అనే సినీరచయిత ఓ సినిమా పాటలో. అదో ఊహజనితమైన ఆలోచనకు ఓ అక్షర కల్పన. కానీ, అలాంటిదే ఓ రహస్య దీవి  ..? ఇదేం ఊహ కాదు.ఇప్పటికీ మిస్టీరియస్ గానే …

అలాంటి ట్రెండ్ సెట్టర్ ను ‘వర్మ’ మళ్లీ తీయగలరా ?

 A trend setter………………… ప్రముఖ దర్శకుడు రాంగోపాలవర్మ “శివ” సినిమా గురించి తెలియని వారు ఉండరు. “శివ ” సినిమా ద్వారా వర్మ తన ఉనికిని ప్రపంచానికి చాటారు. దర్శకుడిగా మొదటి సినిమాతో విజయం సాధించారు.వర్మ దర్శకుడు అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.శివ సినిమాలో కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, …

ఆ ఇద్దరి మధ్య వైరుధ్యాలు..వ్యత్యాసాలు!

Paresh Turlapati…………….. భారత దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన ప్రధానులుగా ఇందిరా గాంధీ.. నరేంద్ర మోడీ లు చరిత్ర సృష్టించారు ! అయితే ఈ చరిత్ర సృష్టించడం వెనుక ఇద్దరిలో కొన్ని వైరుధ్య, వ్యత్యాసాలు ఉన్నాయి.  ఇందిరా గాంధీ రాజకీయ ప్రయాణం ముళ్ళ బాట లో సాగితే, మోడీ రాజకీయ ప్రయాణం దాదాపు పూల బాటలో …

మేజికల్ థ్రిల్లర్స్ సృష్టించే కెమెరా మాంత్రికులు !!

Taadi Prakash ………………. MARCUS BARTLEY TO  MIROSLAW KUBA BROZEK ఇంత పెద్ద దేశాన్ని కలిపి ఉంచిందెవరు? ఇండియా….. భారతీయతను కాపాడిందెవరు?మహాత్మాగాంధీ… జవహర్లాల్ నెహ్రూ… శ్రీరాముడు..శ్రీకృష్ణుడు …వెంకటేశ్వరస్వామి ..సాయిబాబా …సినిమా! మన దేశం Movie mad Country . చదువు తక్కువైనా ఇక్కడి జనం పిచ్చివాళ్ళు కాదు. సినిమా పిచ్చివాళ్ళు. అంటే రసహృదయం వున్నవాళ్ళు, …

ఎవరీ రంగరాజన్ ? ఏమిటీ ఆయన నేపథ్యం ?

Bhandaru Srinivas Rao …………………… ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను.అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది.గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల …

ఆకట్టుకునే సంచార జాతుల ప్రేమకావ్యం !!

Pudota Showreelu  ………………………    A different film  మంగోలియా సంచారజాతులకు సంబంధించిన ప్రేమకావ్యం ఈ సినిమా. 2022 లో ఈ సినిమాను తీసినప్పటికీ ఎక్కడా ప్రేమికులు అసహ్యకరమైన భంగిమల్లో కనిపించరు.పావుగంట కో పాటరాదు.నటీ నటులు అద్భుతమైన నటనను ప్రదర్శించిన ప్రేమకత ఇది.ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ మసాలా సినిమా కాదు. ఇక కతలోకొస్తే తల్లి …

అలరించే మ్యూజికల్ హిట్ !!

Subramanyam Dogiparthi …………………… గొప్ప సందేశాత్మక ప్రేమకావ్యం . సప్తపది సినిమాలో బ్రాహ్మణ యువతి , దళిత యువకుడి ప్రేమ కధ . అయితే ఈ సినిమాలో వాళ్ళకు వాళ్ళుగా ఎలాంటి సాహసం చేయరు . బొంబాయి సినిమాలో బ్రాహ్మణ యువకుడు , ముస్లిం అమ్మాయి . సామాజిక కట్టుబాట్ల సంకెళ్ళను వదిలించుకుని లేచిపోతారు. ఈ …

అరవింద్ అవుట్ .. నెక్స్ట్ ఆవిడేనా ??

Paresh Turlapati ……………………… ఒకప్పుడు మా విజయవాడలో శత్రువును దెబ్బకొట్టే ముందు పక్కా ప్లాన్డ్ గా స్కెచ్ వేసేవారు.  దీనికో టీమ్ ఉండేది.. టీమ్ వేసిన స్కెచ్ ను అమలు చేసే బాధ్యత ఇంకో టీమ్ తీసుకునేది.  అంతా పక్కాగా జరిగి ప్లాన్ సక్సెస్ అయ్యేది. ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటారా,ఏ పనికైనా…ఏ విజయానికైనా సరెైన వ్యూహం …

త్వరలో యాదగిరిగుట్టకు M M T S ట్రైన్లు !!

Will the devotee’s dream come true? యాదగిరి గుట్ట కు రైలులో ప్రయాణించే రోజులు త్వరలో రాబోతున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతి రోజూ వేల మంది భక్తులు దర్శించుకుంటారు. హైదరాబాద్ నుంచి కూడా రోజూ అయిదారు వేలమంది భక్తులు యాదగిరి గుట్ట కు వెళుతుంటారు. ప్రస్తుతం భక్తులు ప్రైవేటు వాహనాల్లో, ఆర్టీసీ …
error: Content is protected !!