కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఎన్టీఆర్ చేత “యమగోల” చేయించింది ఈయనే !

Bharadwaja Rangavajhala………….. సినిమాకు ప్రాణం కెమేరా.కెమేరామెన్ గా జీవితాన్ని ప్రారంభించి చాలా మంది దర్శకులయ్యారు. కానీ ఈ ట్రెండుకు భిన్నంగా నిర్మాతగా మారి సక్సస్ ఫుల్ మూవీస్ తీశారో పెద్దమనిషి. ఆయన పేరు సూరపనేని వెంకటరత్నం. అలా చెప్పే కంటే…ఎస్.వెంకటరత్నం అంటే అర్ధమౌతుంది. సూరపనేని వెంకటరత్నానిది కృష్ణాజిల్లా నిమ్మకూరు. తెలుగువారి ఆరాధ్యనటుడు నందమూరి తారక రామారావు …

కాళోజీ గర్వభంగం !!

భండారు శ్రీనివాసరావు  …………..  The autobiography of Kaloji……. ‘కాళోజీ గర్వభంగం’ అనే పదాన్ని కాళోజీనే స్వయంగా తన ఆత్మకధలో వాడారు. కాళోజీ నారాయణ రావు ‘ఇదీ నా గొడవ’ అనే పేరుతొ తన ఆత్మకధ రాసుకున్నారు. స్నేహసాహితి వారు ప్రచురించిన ఈ పుస్తకం 1995 సెప్టెంబరు నెలలో విడుదల అయింది. తెలుగు భాష గురించీ, …

భారతీరాజా మూడో కన్నుఈయనే !

Bharadwaja Rangavajhala ……..   ఏ సినీ దర్శకుడు అయినా తాను చెప్పాలనుకున్నది … కెమెరాతో చూపుతాడు. అందుకే కెమెరామాన్  దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆకళింపు చేసుకోని ఆ విధంగా కెమెరాతో తెరపై కెక్కించాలి. అలాంటి అద్భుత ఛాయాగ్రాహకుల్లో కణ్ణన్ ఒకరు. భారతీరాజా తెర మీద ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎలా చెప్పాలనుకుంటున్నాడు అనేది అర్ధం చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ …

వైట్ హౌస్ ను నిర్మించిన ఖ్యాతి ఈయనదేనా ?

Royal pleasures in the White House ……………….. జార్జి వాషింగ్టన్ అమెరికాకు మొట్ట మొదటి అధ్యక్షుడు. ఈయన హయాంలోనే వైట్ హౌస్ గా పాపులర్ అయిన అధ్యక్ష నివాస భవనానికి రూపకల్పన జరిగింది. జార్జి వాషింగ్టన్  రెండుసార్లు వరుసగా… ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు గ్రేట్ బ్రిటన్ తో జరిగిన యుద్ధంలో అమెరికన్ సైన్యాన్ని విజయపథంలో నడిపించారు.ఆ సమయంలో …

సూర్యుని శబ్దం “ఓంకారం”… నిజమెంత ?

పులి ఓబుల్ రెడ్డి…………………. అనంత విశ్వంలో ఉన్న ప్రతి నక్షత్రం తనకంటూ ప్రత్యేకమైన ఒక శబ్దాన్ని వెలువరిస్తుందని ( ఆ నక్షత్రం పై జరిగే రసాయన చర్యలను శబ్దరూపంలోకి మార్చితే ) ఆ శబ్దం మరి ఏ ఇతర నక్షత్రాలతో సరిపోలదనీ నాసా శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అలాగే వారు సూర్యుని నుండి వెలువడే శబ్దాన్ని కూడా బహిరంగపరిచారు. …

షాడో ప్రభావం అంతలా ఉండేదా ?

పరేష్ తుర్లపాటి ……………………….                    Shadow mania…………… నవ్వకండి..ఇది సీరియస్ మ్యాటర్ … విజయవాడ అలంకార్ థియేటర్ ఆపొజిట్ లో MKM బుక్ స్టాల్ లో Madhu Babu V. గారు రాసిన షాడో డిటెక్టివ్ నవలలు అద్దెకిచ్చేవాళ్లు ! షాడో బుక్ రిలీజ్ …

అది త్రిపురనేని వారి గొప్పదనం !!

Those days are different…………………… ఇది 1920వ దశకంలో జరిగిన విషయం. అప్పటి రోజుల్లో రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎవరైనప్పటికీ పరస్పరం గౌరవించుకునే వారు. ఎదురుపడితే మర్యాద ఇచ్చి పుచ్చుకునే వారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రముఖ హేతువాది, మానవతావాది, మహాపండితులు. ఆయనది కృష్ణాజిల్లా గుడివాడ. గుంటూరు జిల్లా తెనాలిలో లాయరుగా స్థిరపడ్డారు. మంచి పేరు …

కోర్టు ధిక్కారం కేసులో ఆ ముఖ్యమంత్రికి జరిమానా !

Nirmal Akkaraaju ……………. Contempt of court న్యాయ వ్యవస్ధపై ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి.ఇది 60దశకం నాటి మాట. అప్పట్లో కోర్టులంటే అందరు భయపడేవారు. ఆ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను న్యాయమూర్తి సీరియస్ గా తీసుకున్నారు. సీఎం కామెంట్స్ ను కంటెప్ట్ ఆఫ్ కోర్టు క్రింద పరిగణించారు.    ఇంతకూ ఆ …

జయసుధ ఇమేజ్ పెంచిన సినిమా !!

Subramanyam Dogiparthi…… …………………. గ్లామర్+విషాద పాత్రలకు న్యాయం చేయటంలో సావిత్రి, వాణిశ్రీల తర్వాత తానే అని జయసుధ ఈ సినిమా ద్వారా రుజువు చేసుకుని తన స్థానాన్నిసుస్థిరం చేసుకున్నారు.కెరీర్ ప్రారంభంలో ‘జ్యోతి’ కావచ్చు. తర్వాత కాలంలో ఈ ‘శివరంజని’ కావచ్చు..పేరు వచ్చాక నటించిన ‘ప్రేమాభిషేకం’,’మేఘ సందేశం’ కావచ్చు.. మరి కొన్ని సినిమాలు కావచ్చు.   1978 సెప్టెంబర్ …
error: Content is protected !!