కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Sankeertan ……………………… South directors who shook Bollywood బాహుబలి దెబ్బ నుంచి బాలీవుడ్ కాస్త తెరుకుంటున్న టైమ్ అది. ఇక ఇప్పుడప్పుడే రాజమౌళి సినిమా రాదులే.. ఓ ఐదేళ్లు పడుతుందిలే అని బాలీవుడ్ ఫిక్స్ అయింది. కట్ చేస్తే… రాకీ భాయ్ ఎంట్రీ ఇచ్చాడు. యష్ సూపర్ ఎంట్రీతో నార్త్ జనాలు వెర్రెక్కిపోయారు. …
A song loved by music lovers …………. సంగీత ప్రియులెవ్వరూ మరచిపోలేని సినిమా విజయావారి ‘జగదేకవీరుని కథ’ . ఈ సినిమాలో ‘శివశంకరీ శివానంద లహరి’ పాట అద్భుతంగా ఉంటుంది. అందుకే సంగీత ప్రపంచం లోనే ఆ పాట ప్రతిష్టాత్మకంగా నిలిచింది. ఆ పాటను తెరకెక్కించడానికి దర్శకుడు కే. వీ.రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు, …
Subramanyam Dogiparthi ………………. యుగంధర్…. ఎన్టీఆర్ నటించిన హిట్ మూవీ ఇది. యాక్షన్ చిత్రాల డైరెక్టర్ కె యస్.ఆర్.దాస్ ఈ యుగంధర్ కి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ చిత్రాన్ని దాస్ డైరెక్ట్ చేయడం అదే మొదటి సారి .. చివరి సారి కూడా. సినిమా హిట్ అయినప్పటికీ దాస్ కి ఎన్టీఆర్ మరోసారి అవకాశం ఇవ్వలేదు.ఇందులో …
Sankeertan …………………………. Bollywood’s red carpet for South movies సంజయ్ లీలా బన్సాలీ, రాజ్ కుమార్ హిరానీలు హిందీ బడా దర్శకులుగా సాగుతున్న కాలమది. నిజానికి ఈ ఇద్దరు దర్శకులకు బాలీవుడ్‌లో మంచి సినిమాలు తీస్తారన్న గుర్తింపు ఉంది. ఇక వీళ్లు కాక బాలీవుడ్‌ను బతికించే నాధుడే లేడకుంటున్న …
A different movie …………………………… మసాలా సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చదు. భిన్నమైన చిత్రాలను చూసే వారికి నచ్చుతుంది. గొప్పగా లేదు కానీ చూడొచ్చు.మూడేళ్ళ క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అడవుల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చేయి. ఇదొక కొత్త కథ. అడవుల్లోకి వెళ్లి గొర్రెలు …
పూదోట శౌరీలు …………………………….. Postmen in the mountains పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉత్తరాలు అందించే ఒక వృద్ధ పోస్టుమాన్ కథ ఇది. ఈ సినిమాను ఆద్యంతం చైనా లోని దక్షిణ హునాన్ ప్రాంతం లోని దట్టమైన అడవులు,కొండలలో, సమీప పల్లెల్లో చిత్రీకరించారు. కమర్షియల్ దృక్పథానికి భిన్నం గా ఇలాంటి సినిమాలు ఈ …
SANKEERTHAN…………… కండలు తిరిగిన ఖాన్‌లు, దుబాయ్ వంటి దేశాలకే బ్రాండ్ అంబాసిడర్లు, ఒక్క రోజులో వంద కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్న హీరోలు, సినిమా ఎలా ఉందన్నది కాదు. వాళ్లు సినిమా తీస్తేనే సూపర్ హిట్లు. ఇది గతం… గతమేంతో ఘనం.. అన్నట్లు తయారైంది బాలీవుడ్ పరిస్థితి. ఏళ్లుగా ఖాన్‌లకు సలామ్ కొట్టిన నార్త్ ఆడియన్స్ …
Katta Srinivas …………. మరణం అంటే ఏమిటి? భౌతిక దేహం పనిచేయకుండా పోవడమా? లోపటి సాప్ట్ వేర్ కు క్రియేటివ్ టాస్క్ కానీ డ్రైవింగ్ ఫోర్సు కానీ లేకపోవడమా? కవి ఏమంటున్నాడు? కొన్నిసార్లు స్పిరిట్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. చాలాసార్లు చుట్టూ వున్నదంతా మాయమైపోయి రోజూ ఆవరించుకున్న అదే డిమ్ లైటింగ్ లో ఎందుకెళుతున్నామో తెలియకుండా …
We may get a similar law…………………………………….. ఇండోనేషియాలో ఇకపై పెళ్లి కి ముందు శృంగారం కూడదంటూ కొత్త చట్టం అమలులోకి రానుంది. ఈ చట్టానికి ఇండోనేషియా పార్లమెంట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం పెళ్ళికి ముందు శృంగారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఉల్లంఘించేవారికి ఏడాది జైలుశిక్ష విధించే అవకాశాలు …
error: Content is protected !!