కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Memories of NTR………………………. ఇష్టమైన వ్యక్తులు .. ప్రదేశాలు , భవనాలు చుట్టూనే ఆత్మలు సంచరిస్తాయట. పెద్దలు చెప్పగా ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో విన్నాం.ఆ పెద్దల మాటలనే తీసుకుని సరదాగా రాసిన ఆర్టికల్ఇది.అభిమానులు సరదాగా తీసుకోవాలి. 2020 .. ఒక రోజు .. అర్ధరాత్రి. అది తెలంగాణా పాత సచివాలయం. జేసీబీల సహాయంతో కాంట్రాక్టు సిబ్బంది …
A true story of the Tirumala Temple affair ……………………………… దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన ఇది. పెరుగుతున్న రద్దీని తట్టుకుని భక్తులకు మంచి దర్శనం కల్పించడానికి టీటీడీ ఎప్పుడూ ఏవో ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి, దేవస్థానం …
Super Plan of Chinese Engineers………….. మామూలుగా నదిని దాటడానికి వీలుగా ఆ ఒడ్డును ..ఈ ఒడ్డును కలుపుతూ వంతెనలు నిర్మిస్తారు.కానీ చైనా వాళ్ళు నది మధ్యలోనే వంతెన కట్టి దాన్నిహైవేగా మార్చేసి సంచలనం సృష్టించారు.ఇదేమీ పెద్ద కష్టం కాదని చైనా ఇంజనీర్లు అలాంటి వంతెన కట్టి చూపించారు. గత తొమ్మిదేళ్లుగా ఈ హైవే మీదుగా …
What the Garuda Purana says …………………………………. మృత్యు స్వరూపాన్ని వివరించమని గరుత్మంతుడు అడిగిన మేరకు శ్రీ మహావిష్ణువు స్వయంగా మృత్యువు ఎప్పుడు వస్తుంది ? ఎలా అది మనుష్యులను ఎలా లాక్కెళుతుంది. ఆ సమయంలో ప్రాణులు ఎలా వ్యవహరిస్తాయో వివరించారు. మృత్యువు వచ్చే సమయం ఆసన్నం కాగానే దేహం నుండీ ప్రాణం నుండీ జీవాత్మ విడివడిపోతుంది. …
Subramanyam Dogiparthi ……………………….. A combination of top actors భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి చాలా ప్రాశస్త్యం ఉంది .చంద్రగుప్తుడు ,అశోకుడు పాత్రలంటే ఎన్టీఆర్ కి చాలా మక్కువ అని అప్పట్లో చెబుతుండేవారు. రెండు పాత్రల్లో ఆయన నటించారు, సొంతంగా సినిమాలు తీశారు. చంద్రగుప్తుని చరిత్రలో కీలక పాత్రధారి చాణక్యుడు. నందులు ఆయన్ని అవమానించి …
Balu Childhood……. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మన నుంచి దూరమై అపుడే ఐదేళ్లు అవుతోంది . ఈ సందర్భంగా బాలు జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. చిన్నతనం లో పై ఫోటోలో కనబడే ఇంట్లో బాలు కొంతకాలం పెరిగారు. ఆడుకున్నారు . పాటలు పాడుకున్నారు. ఈ ఇల్లు ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర ఉన్న …
Real companion………………………………. ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు? అమ్మనా? నాన్ననా? భార్యనా? భర్తనా? కొడుకా? కూతురా? స్నేహితులా? బంధువులా ? షడ్డకులా? బామ్మర్దులా ? లేదు. ఎవరూ కాదు.! నీ నిజమైన తోడు నీ శరీరమే! నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్ లున్నా, …
Researches of archaeologists…………………. ఆదిమానవుల ఉనికి ఉందని చరిత్రకారులు చెబుతూనే ఉన్నారు. అందుకు చారిత్రక ఆధారాలు ఏమిటి అనే అంశంపై పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రీస్ లోని థెస్సాలీలో మధ్య గ్రీకు ప్రాంతంలో ‘థియోపెట్రా’ అనే గుహ వద్ద పురావస్తు శాఖ ఎన్నో ఏళ్లుగా తవ్వకాలు నిర్వహించింది. ఆ తవ్వకాల్లో మానవజాతి …
Taadi Prakash…………………….. విశృంఖలం.. కామోత్సవం ! తెలుగు వెండితెరమీద రతీదేవి. నీ టేబుల్ మీద నీళ్ళు కలపని బ్లాక్ లేబుల్. దక్షిణాదిని ధ్వంసం చేసిన సెక్స్ బాంబ్! సిల్క్ స్మితని యిలా ఎన్నిమాటలన్నా అనొచ్చు, మా ఏలూరమ్మాయే. ఆ డాన్స్ లో అంత వూపూ, ఆ చూపులో అంత కైపూ వుందంటే – ఏలూరా మజాకా! …
error: Content is protected !!