కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

చంద్రస్వామి లీలలు ఎన్నెన్నో ! (2)

Swami’s Leelas are many………………… చంద్రస్వామి సొంత రాష్ట్రం రాజస్థాన్. ఆయన అక్కడే పుట్టారు. అసలు పేరు నేమి చంద్ గాంధీ. ఆయన చిన్నతనంలోనే కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చింది. చంద్రస్వామి తండ్రి ఆర్. ఎస్. ఎస్. వాది. తండ్రి లాగానే చంద్ర స్వామి 13 ఏళ్ళ వయసులోనే ఆర్. ఎస్. ఎస్. కార్యక్రమాల్లో …

ప్రధానులు సైతం ఆయన మాట విన్నారా ? (1)

The glory of time……………………….. కొందరికి టైమ్ అలా కలసి వస్తుంది.కొద్దీ రోజుల్లోనే ప్రముఖులుగా మారిపోతారు. ఒక వెలుగు వెలిగి అంతలోనే ఆరిపోతారు. ఆ కోవకు చెందిన వాడే ఈ చంద్ర స్వామి. వివాదాలే ఆయన ఇంటి పేరుగా మారిపోయాయి. వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త చంద్ర స్వామి ఒకప్పుడు పవర్ ఫుల్ స్వామి గా ఒక …

‘ఫాల్కే’ పురస్కారాల్లో రాజకీయాలా ?

Regional discrimination ………………………….. భారత చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం విశేష కృషి చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తుంటారు. దేశంలో ఇది అత్యున్నత పురస్కారం. దీన్ని భారత ప్రభుత్వ సమాచార ,ప్రసార మంత్రిత్వ శాఖ 1969 లో ఏర్పాటు చేసింది. వివిధరంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులతో కూడిన కమిటీ ఈ అవార్డుకి …

మనసున్న కాందిశీకుడు !

Patri Vasudevan……………………     Human Interesting Story …….. అతని పేరు షకీల్ పండిట్. ఊరు వారణాసి…మూడు దశాబ్దాల క్రితమే, కాశ్మీర్ నుంచి కాందిశీకుడిగా ఇక్కడకు వచ్చాడట. నిన్న కాలభైరవుడి ఆలయం నుంచి బెంగాలీ టోల్ వెళ్లడం కోసం.. బ్యాటరీ రిక్షా కోసం వెతుకుతుంటే, ఈ సైకిల్ రిక్షా షకీల్ పండిట్ పలకరించాడు. బక్కగా, డొక్కలు …

ఆ సన్యాసి అలా ఎందుకన్నాడు ??

Supernatural powers…………. పూర్వం ఒకాయన అతీంద్రియ శక్తులు సాధించాలనుకున్నాడు. ఆయన అనేకమంది గురువుల వద్దకు వెళ్లాడు. కానీ ఎవరూ నేర్పడానికి అంగీకరించలేదు. చివరకు ఒకతను, ‘టిబెట్‌కు వెళ్లండి. అక్కడ ఓ ముసలి సన్యాసి ఉన్నాడు అని సలహా ఇచ్చాడు. ఈయన తక్షణమే టిబెట్‌కు ప్రయాణమయ్యాడు. హిమాలయాలు దాటి ఆ బౌద్ధారామంలో ప్రవేశించాడు. ఏ బౌద్ధారామానికి వెళ్లినా, …

ప్రకాశంలో బౌద్ధం ఆనవాళ్లు !

The landmarks are alive…………….. ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో బౌద్ధ మతం విలసిల్లింది. ఇప్పటికి ఆ ఆనవాళ్లు సజీవంగా ఉన్నాయి. పురావస్తు శాఖ తవ్వకాలలో చందవరం, మోటుపల్లి, కనపర్తి వంటి ప్రదేశాల్లో బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి.చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. క్రీస్తు పూర్వం 2 వ శతాబ్దంలో ఇక్కడ ఆరామాలు …

హిమాలయాల్లో ఓ సాధకుని అరుదైన అనుభవం !

Thopudu bandi Sadiq ………   నా హిమాలయ యాత్రలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రిషికేశ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కొండకోనల్లో నీలకంఠాలయం వుంటుంది. అక్కడ ఆయన దర్శనం చేసుకున్నాక పార్వతీ మాత మందిరం చూడాలనే కోరికను అణుచుకోవటం కొంచెం కష్టమే. కానీ ఆ మందిరం వరకు వెళ్ళటం ఇంకా కష్టం.కష్టాన్ని ఇష్టంగా …

మన సాధువులకు నానో టెక్నాలజీ తెలుసా ?

Thopudu bandi Sadiq………….. ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి …

‘ధర్మావతి రాగం’ లో అద్భుతమైన పాటలు !!

Bharadwaja Rangavajhala  ……   అమరదీపం సినిమాలో ఓ పాటుంది. ‘ఏ రాగమో ఇది ఏ తాళమో’ అంటూ పాడతారు నాయికా నాయకులు. ఏదో అలా పాడేసుకున్నారు గానీ తెలుగు సినిమా పాటకు రాగమేమిటి అన్న వాళ్లూ లేకపోలేదు. కానీ సినిమా పాటలు కూడా రాగయుక్తంగా ఉంటేనే కదా…జనాలకు నచ్చేది. అందుకే శాస్త్రీయ రాగాధారితంగానే సాగుతాయి చాలా …
error: Content is protected !!