కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Subramanyam Dogiparthi ……………. చాలా నవలల్ని సినిమాలుగా తీస్తుంటారు.కానీ కొన్ని మాత్రమే మనసును తాకుతాయి.అలా గుండెల్లో నిలిచిపోతాయి. ప్రముఖ రచయిత్రి రామలక్ష్మి వ్రాసిన రావుడు అనే నవల ఆధారంగా ఈ ‘గోరింటాకు’ సినిమా తీశారు. ఈ’ గోరింటాకు’ సినిమా చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చిన సినిమా ‘డా. చక్రవర్తి’ . ఆ సినిమా ఎలా అయితే ప్రేక్షకుల …
Chandramukhi entertained many … సూపర్ హిట్ మూవీ “చంద్రముఖి” ని అయిదు భాషల్లో నిర్మించారు. అయిదు చోట్లా హిట్ అయింది. వసూళ్లు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. అయిదు భాషల్లో చంద్రముఖి పాత్రను వేర్వేరు తారలు పోషించారు. తెలుగు తమిళ్ చిత్రాల్లో జ్యోతిక చేసింది. మొదటగా ఈ సినిమాను తీసింది మలయాళంలో. ఇందులో చంద్రముఖి …
Beautiful sculptures at every step ………… ఉనకోటి… ప్రముఖ శైవ క్షేత్రమది … ఈ క్షేత్రం పెద్ద కొండలు, అడవులు నడుమ లోయ ప్రాంతంలో ఉంది. ఇది త్రిపుర లోని అగర్తలా కు 178 కిమీ దూరంలో ఉన్న జాంపూయి పర్వతాలకు దగ్గరలో ఉన్నది. 11 వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్టు …
Subramanyam Dogiparthi ……………… ‘ఇది కధ కాదు’. బాలచందర్ మార్క్ సినిమా.. ఆయన సినిమాలు కల్పిత కథల్లాగా ఉండవు . మన చుట్టూ జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తారు ఆయన.మనసుకు హత్తుకుపోయేలా తెరకెక్కిస్తారు.మెదడుతో ఆలోచించే విధంగా తీస్తారు. అలాంటి సినిమాలలో ఇది ఒకటి. జూన్ 1979 లో వచ్చిన ఈ ‘ఇది కధ కాదు’ సినిమా. …
Taadi Prakash……………… 1980 లో SUMMER OF 42 అనే అమెరికన్ ఫిల్మ్ చూశాను. విశాఖపట్నంలో, జగదాంబ థియేటర్లో. పదిహేనేళ్ళ విద్యార్థి ఒకడు స్కూల్ టీచర్ని ఇష్టపడతాడు. ఆమెకి పెళ్ళయింది. భర్త ఎక్కడో యుద్ధరంగంలో ఉంటాడు. కుర్రాడికి కాంక్ష … నవయవ్వనం… క్యూరియాసిటీ… ఆమె కావాలని బలంగా అనిపిస్తుంది. కొన్ని వూరించే చిన్న చిన్న సంఘటనలు… …
ఈ నెల 24న ప్రముఖ ఆర్టిస్ట్ మోహన్ జయంతి.. ఈ సందర్భంగా దాదాపు నలభైమంది ఆర్టిస్టులు ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.అందులో ఆయన వేసిన కార్టూన్లు ఇతర original బొమ్మలతో బాటు ఆయన అభిమాన ఆర్టిస్టులు నివాళిగా వేసిన Portraits ను ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్,మాసాబ్ ట్యాంక్ లో JNAFU కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ …
Bhandaru Srinivas Rao………………. నిజానికి ప్రతి అయిదేళ్లకు ఓసారి మననం చేసుకోవాల్సిన విషయం. ‘నదిలో పడవ ప్రయాణం సాగుతోంది. ప్రయాణీకులందరూ ప్రశాంతంగా వున్నారు.ఉన్నట్టుండి తుపాను కమ్ముకుంది. ప్రచండమైన గాలులు వీస్తుంటే పడవ అతలాకుతలం అవుతోంది. ప్రయాణీకుల్లో కలవరం మొదలయింది. కానీ ఎవరూ ఆ పడవ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. సరంగు ఏదో …
Pudota Sowreelu ………………… ‘మిన్నమినుంగు … ది ఫైర్ ప్లే” ఈనాటి బంధాలకు … అనుబంధాలకు అద్దం పట్టిన సినిమా. డైరెక్టర్ అనిల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భర్తను కోల్పోయిన ఒక ఆడది పేదరాలైనప్పటికి,తన కష్టంతో, ఆత్మాభిమానంతో 70 ఏళ్ల ముసలివాడైన తండ్రితో కలిసి బతుకుతూ వుంటుంది.ఒక్కగానొక్క కూతురు ‘చారు'జీవితానికి బంగరు బాటలు …
Paresh Turlapati …………………… నేరం నాది కాదు ఆకలిది .. అదేదో సినిమాలో ఈ డైలాగ్ ఉంటుంది.. ఈ పేరుతో సినిమా కూడా వచ్చింది ..ఇంతకీ ఆ డైలాగ్ వెనక కవి హృదయం ఏంటంటే,నేరం జరిగింది..నేరస్థుడూ అతడే, కానీ నేరం నాది కాదు ఆకలిది అంటాడు. నేను మంచోడ్నే.. నేరాలు చేయను ..కానీ జరిగిన నేరానికి …
error: Content is protected !!