అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
A constituency with strong opponents…………….. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడైన హీరో విజయ్, చెన్నైలోని పెరంబూర్ (Perambur) నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. తొలుత మధురై ఈస్ట్, వెలచ్చేరి లేదా తిరుచ్చి ఈస్ట్ వంటి పేర్లు వినిపించినప్పటికీ, పార్టీ వర్గాల సమాచారం …
Will Voters give her a chance?………………. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. విద్యా రాణి వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె మొదట బీజేపీలో చేరారు. తమిళనాడు రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీని వీడి, సీమాన్ నేతృత్వంలోని నామ్ …
All are athletes…….. ఒక కుటుంబం మొత్తం ఒకే రంగానికి అంకితం కావడం విశేషం. ఆ కుటుంబం లో తండ్రి, తల్లి,కుమార్తె, కుమారుడు బ్యాడ్మింటన్ క్రీడకే అంకితమైనారు. భారత క్రీడారంగంలో ఒక అరుదైన వారసత్వాన్ని సృష్టించారు.ఆయన బ్యాడ్మింటన్ ఆటగాడిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.దేశానికి ఒలింపిక్ పతకాలను అందించారు. ఆయన అర్ధాంగి కూడా తక్కువకాదు. ఆమె దేశం …
Innovative campaign ……………… కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ వినూత్న ప్రచార శైలితో ఓటర్లను ఆకట్టుకుంటున్నాడు.నియోజకవర్గంలో ఎక్కడా తన ఫ్లెక్స్ బోర్డులు, బ్యానర్లు లేదా పోస్టర్లు ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రచారం కోసం కేవలం గోడలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. చాందీ ఊమెన్ తన ప్రచారాన్ని పూర్తిగా పర్యావరణహితంగా (Eco-friendly) …
Lord Rama……… తెలుగు చలనచిత్ర చరిత్రలో శ్రీరాముని పాత్రను పోషించి, తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటులు ఎందరో ఉన్నారు. తెలుగు తెరపై రాముడు అంటే ఇప్పటికీ అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆరే . 1959లో విడుదలైన ‘సంపూర్ణ రామాయణం’లో తొలిసారి రాముడిగా ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమాలో భరతునిగా శివాజీ గణేశన్ నటించారు. …
Conspiracies around Jaya……… మన్నార్ గుడి మాఫియా” అనేది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత సన్నిహితురాలు వి.కె. శశికళ,ఆమె బంధువులను ఉద్దేశించి ప్రత్యర్థులు, మీడియా ఉపయోగించే ఒక రాజకీయ పదం. శశికళ ఆమె కుటుంబ సభ్యుల స్వస్థలం తమిళనాడులోని మన్నార్ గుడి పట్టణం. జయలలిత అధికారంలో ఉన్న సమయంలో, శశికళ తన కుటుంబ సభ్యులు, బంధువులను పార్టీలోకి, …
A long holy walk…………. పంచకోశి యాత్ర……..వారణాసి చుట్టూ జరిగే అత్యంత పవిత్రమైన యాత్ర ఇది. వారణాసిలోని మణికర్ణిక ఘాట్ వద్ద గంగా స్నానంతో ప్రారంభమవుతుంది. తిరిగి మణికర్ణిక ఘాట్ వద్దే ముగుస్తుంది.ఈ యాత్రలో భక్తులు 88.5 కిలోమీటర్ల దూరం నడవాలి. ఈ యాత్రను సాధారణంగా 5 రోజుల్లో పూర్తి చేస్తారు. ప్రతి రోజూ రాత్రి …
Bhavanarayana Thota………… అప్పటికి జెమినీ టీవీ లో వార్తలు మొదలై దాదాపు ఏడాది గడిచింది. ఒకరోజు ఒక ఉంగరాల జుట్టుతో ఉన్న 30 ఏళ్ల యువకుడు మద్రాసులో జెమినీ ఆఫీసుకు వచ్చాడు. న్యూస్ రీడర్ గా చేరాలనుకుంటున్నట్టు చెప్పాడు. అప్పట్లో జెమినీ టీవీలో అరగంట బులిటెన్స్ కొన్ని మాత్రమే ఉండేవి. వాటికి సరిపడా యాంకర్స్ ఉన్నారు. …
Are they inspired? ……………. ధురంధర్ లో రణవీర్ పోషించిన పాత్రకు ప్రేరణ మోహిత్ శర్మ కథే అని సోషల్ మీడియాలో కథనాలు మళ్ళీ ప్రచారం లో కొచ్చాయి. అయితే ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ‘ధురంధర్’ (Dhuraఅయితే, సినిమాలోని కొన్ని సంఘటనలు, పాత్రల స్వభావం ఆయన జీవితానికి దగ్గరగా ఉండటంతో ఈ చర్చ మొదలైంది. …
error: Content is protected !!