అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అక్కడ ప్రధాన ఆకర్షణ మారుతీ విగ్రహమే !!

Big Statue of Hanuman……….. అక్కడి మాల్ రోడ్‌లో నడుస్తున్న ఎవరికైనా ఆ క్షణం బాగా గుర్తుంటుంది… మీరు వేడి వేడి టీ తాగుతూ, పైన్ చెట్లతో నిండిన కొండలను చూస్తున్నప్పుడు, అకస్మాత్తుగా మీ కళ్లు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆగిపోతాయి. కొండ శిఖరాల పైన, మేఘాలను చీల్చుకుంటూ కనిపిస్తున్న ఒక భారీ నారింజ …

ఆ ఇద్దరి మధ్యనే హోరాహోరీ పోరు !!

Who will win? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గం లో పాత మిత్రుల మధ్య  హోరాహోరీ సమరం జరుగుతోంది. ముఖ్యమంత్రి,తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారి మరోమారు తల పడుతున్నారు. గతంలో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించిన ఉత్సాహంతో, ఈసారి ఆమె సొంత గడ్డపైనే సువేందు …

ఒకరు చిక్కడు .. మరొకరు దొరకడు !!

 Most Wanted Criminals ………… చోటా షకీల్ దావూద్ ఇబ్రహీం కి నమ్మకమైన అనుచరుడు. ఇప్పటికీ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని ‘డి-కంపెనీ’లో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయంగా విస్తరించి ఉన్న ఈ ముఠా రోజువారీ నేరపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల సరఫరా, హవాలా లావాదేవీలను ఇతనే పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పటికీ …

గిర్నార్ పరిక్రమ.. ఇదొక ప్రకృతి యాత్ర !!

Girnar Parikrama ………………….. ఇదొక ఆహ్లాదకరమైన యాత్ర. ప్రకృతి ఒడిలో పర్వతం చుట్టూ నడిచే యాత్ర. గుజరాత్‌లోని జూనాగఢ్‌లో జరిగే గిర్నార్ పరిక్రమ (లీలీ పరిక్రమ)  అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి నుండి కార్తీక పూర్ణిమ వరకు 5 రోజుల పాటు జరుగుతుంది. సాధారణంగా నవంబర్ …

చంద్రుని మీద నుంచి చూస్తే తెలుస్తుంది! భూమ్మీద మనమెంత ఇరుకుగా జీవిస్తున్నామో !!

సురేశ్ వెలుగూరి………….. (న‌ల్ల‌మ‌ల వాలిమామ ప్ర‌పంచం సిరీస్ ర‌చ‌యిత) పై మాటలన్నది ఒక సాధారణ వ్యక్తి కాదు. రోదసిలో మూడుసార్లు ప్రయాణించిన నాసా సైంటిస్టు, భారతీయ సంతతి మహిళ సునీతా విలియమ్స్. ఆమధ్య తిరువనంతపురాన్ని సందర్శించిన సునీత మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాల్ని పంచుకున్నారు. మనం జీవిస్తున్న భూమి గొప్పతనాన్ని మనం సక్రమంగా గుర్తించటం లేదని, …

“చదరంగ క్షేత్రంలో.. ఇద్దరూ ఇద్దరే!”

Excellent chess players…….. ఆ ఇద్దరు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో నేటి తరం మహిళలకు స్ఫూర్తిదాతలుగా నిలిచారు. తెలుగు గడ్డపై పుట్టి, మేధస్సుతో చదరంగంలో ప్రత్యర్థులకు చెక్ పెట్టిన రాణులు.. వారే కోనేరు హంపి ..ద్రోణవల్లి హారిక లు.  కోనేరు హంపి చదరంగం లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ గ్రాండ్‌మాస్టర్. కేవలం 15 ఏళ్ల వయసులోనే …

ఆ పాత్రతో ఇన్నాళ్లకో ప్రత్యేక గుర్తింపు !!

Mohammed Rafee ………… ఎవరికి ఎప్పుడు గుర్తింపు వస్తుందో చెప్పలేం! ఎవరి టర్నింగ్ పాయింట్ ఎలా ఉంటుందో ఊహించలేం! రాకేష్ బేడిని ఉదాహరణగా తీసుకోండి! అతని జీవితమే నేటి నటులకు ఒక గొప్ప ఇన్-స్పిరేషన్. దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2లో అతను పాక్ రాజకీయ నాయకుడు జమీల్ జమాలి విలన్ పాత్ర పోషించాడు. హీరో …

“ఖాకీవనం” బాంబ్ షెల్ లా పేలింది ! (2)

Taadi Prakash ……………………….. Why Patanjali was ignored……………. అవి కుర్ర రచయిత పతంజలి, తన దారి తాను వెతుక్కుంటున్న రోజులు… తానేం చేయాలో,ఏం రాయాలో,తానే తర్కించుకొని,సణుక్కుని, తనలో తానే మాట్లాడుకుంటూ,సిగిరెట్లని తగలబెడుతున్న సమయం అది. Discovery of the real pathanji  అనే అంతర్మథనంలో ఒక 30సంవత్సరాల రచయిత, ధైర్యంతో,సాహసంతో, అసాధారణమైన కామన్ సెన్స్ …

“ఖాకీవనం” బాంబ్ షెల్ లా పేలింది ! (1)

Taadi Prakash ………………………  Firebrand pathanjali’s first salvo! చేవగల రచయిత కె. ఎన్. వై పతంజలి తొలి నవల “ఖాకీవనం” 1980 నవంబర్ లో అచ్చయింది. ఈనాడు మాసపత్రిక ‘చతుర’ లో వచ్చిన ఈ నవల పాఠకుల్ని ఆశ్చర్యపరిచింది. చతుర చకచకా అమ్ముడు పోవడంతో ఖాకీవనాన్ని మళ్ళీ ప్రింట్ చెయ్యాల్సివచ్చింది. డిమాండ్ బాగా ఉండడంతో …
error: Content is protected !!