అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Dwaraka Peetham ………… పశ్చిమ్నాయ శ్రీ శారదా పీఠం (ద్వారకా పీఠం) ఆదిశంకరాచార్యుల వారు భారతదేశానికి పశ్చిమ దిక్కున, గుజరాత్‌లోని ద్వారకలో స్థాపించిన అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది సనాతన ధర్మ ప్రచారానికి, అద్వైత వేదాంత సంరక్షణ కోసం పని చేస్తున్నది. దీనిని కాళికా మఠం అని కూడా పిలుస్తారు. ఈ మఠం సామవేదానికి …
Nothing is impossible in politics………………. హీరో విజయ్ పార్టీ టీవీకే కి బీజేపీ మంచి ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే (TVK) పార్టీకి 80 సీట్లు కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ కూటమి గెలిస్తే విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పదవిని …
Govardhana Parikrama ……………. ఇంద్రుని గర్వాన్ని అణచివేసేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరి ని తన చిటికిన వేలుపై ఎత్తి, ప్రజలను రక్షించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ గోవర్ధన గిరి చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ (పరిక్రమ) చేస్తారు. దీనిని అత్యంత పవిత్రమైన యాత్ర గా భావిస్తారు. ఈ గోవర్ధన గిరి ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో గోవర్ధన్ …
Will her strategies work? ………….. దివంగత నేత జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ ‘ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం” (AIPTMMK) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు.చాలాకాలంగా చిన్నమ్మ అన్నా డీఎంకేలోకి మళ్ళీ చేరేందుకు ప్రయత్నించారు. కొంతమందితో రాయబారాలు నడిపారు. అయితే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి (EPS) అందుకు ససేమిరా …
The story lacks strength………… ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ 1982లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో ఇద్దరు లెజెండరీ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. కథానాయికలుగా శ్రీదేవి, రాధిక నటించారు. ముందుగా జయప్రద, జయసుధ లను తీసుకోవాలనుకున్నారు. వారి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో శ్రీదేవి, రాధిక లు …
Suspense Thriller …… దర్శకుడు జీతూ జోసెఫ్ ఏ ముహూర్తంలో ‘దృశ్యం’ కథ మొదలు పెట్టాడో కానీ తీసిన అన్ని భాషల్లో హిట్ కొట్టింది. అలా పార్ట్ 1,2 ముగిసాయి. ఇపుడు దృశ్యం 3 కూడా రిలీజ్ కి సిద్ధం కాబోతోంది. జీతూ జోసెఫ్ ఈ సినిమాను ఏప్రిల్ 2 న విడుదల చేయడానికి ప్లాన్ …
IRGC……. ఇరాన్ దేశంలో ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, లేదా ‘పాస్దారన్’ అత్యంత శక్తివంతమైన విభాగం. ఇది కేవలం ఒక సైనిక దళం మాత్రమే కాదు, ఇరాన్ రాజకీయ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలను శాసించే ఒక సమాంతర శక్తి. ప్రస్తుతం ఇరాన్ తరపున ఇతర దేశాలపై దాడులు చేస్తున్నది ఈ సంస్థే. సాధారణ సైన్యం దేశ …
One of the 51 Shakti Peethas ……. ఈ సప్త శృంగి మాత ఆలయం భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సతీదేవి శరీర భాగాలలో ఆమె కుడి చేయి ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని ప్రసిద్ధ “మూడున్నర శక్తి పీఠాల”లో ఇది అర్థ (సగం) శక్తి పీఠంగా విశిష్టత పొందింది. …
Excellent fantasy movie…………… విజయా పిక్చర్స్ నిర్మించిన ‘పాతాళభైరవి’ (1951 ) విడుదల అయి మార్చి 15 వ తేదీకి 75 ఏళ్ళు అవుతుంది. ఇపుడు ఆ సినిమాను చూసినా ఫ్రెష్ గానే ఫీల్ అవుతాం..అలాంటి ఫీల్ గుడ్ మూవీ అది. అప్పట్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది. 28 కేంద్రాలలో శతదినోత్సవం జరువుకుంది.కొన్ని …
error: Content is protected !!