అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Political Drama ………. మలయాళ నటుడు నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన రాజకీయ థ్రిల్లర్ మూవీ ‘ప్రతిఛాయ’ (Prathichaya) ప్రస్తుతం జియో హాట్ స్టార్ (JioHotstar)లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. కేరళ ముఖ్యమంత్రి వర్గీస్ (బాలచంద్ర మీనన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆయనపై అనేక రాజకీయ ఆరోపణలు, లైంగిక వేధింపుల నిందలు వస్తాయి. …
A good reader………. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఆయనను కేవలం ఒక మాస్ హీరోగానే కాకుండా, ఒక నిశితమైన పాఠకుడిగా, ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తిగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. రజనీకాంత్ ఎక్కువగా ఆధ్యాత్మిక, వేదాంత గ్రంథాలను చదువుతారు.ముఖ్యంగా ‘మహాఅవతార్ బాబాజీ’ కి సంబంధించిన “ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి” …
Dancing on the Grave …………… భార్యను సమాధి చేసి దానిపై డ్యాన్సులు వేసిన స్వామి శ్రద్దానంద కేసు ఆధారంగా ఈ సిరీస్ తీశారు . అమెజాన్ ప్రైమ్‌లో ఇది ప్రసారమవుతోంది. మైసూర్ దివాన్ మీర్జా ఇస్మాయిల్ మనవరాలు షకీరా ఖలీలి అందాల రాశి. మొదట ఆమెకు భారతీయ దౌత్యవేత్త ఇరాన్ అక్బర్‌తో పెళ్లైంది. కానీ వృత్తిరీత్యా …
A key figure in the drug mafia………………. సలీం డోలా (Mohammad Salim Dola) అంతర్జాతీయ డ్రగ్ మాఫియాలో కీలక వ్యక్తి. డ్రగ్స్ , హవాలా కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీం డోలాను కొద్దిరోజుల క్రితం టర్కీ (తుర్కియే) లోని ఇస్తాంబుల్‌లో అరెస్ట్ చేశారు. భారత నిఘా సంస్థల సమాచారంతో అక్కడి పోలీసులు …
Crime Drama……….. నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘కాట్టాన్’ (Kaattaan) వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ మణికందన్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సీరియస్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. తమిళనాడులోని ఒక చిన్న గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో మూడేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు …
In detention for a long time ……………….. మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి గ్రహీత అంగ్ సాన్ సూకీ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. డిసెంబర్ 30, 2022న, ఆమె పై ఉన్న కేసుల తాలూకు విచారణలు ముగిశాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులనే ఆరోపణలు లేకపోలేదు. తన క్యాబినెట్ మెంబర్ హెలికాఫ్టర్ కొనుగోలు చేసే విషయంలో.. అద్దె చెల్లించే …
A gripping investigative thriller………….. కేరళ క్రైమ్ ఫైల్స్’ (Kerala Crime Files) మలయాళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్. ప్రస్తుతం దీనికి సంబంధించి రెండు సీజన్లు అందుబాటులో ఉన్నాయి.మసాలా లేని ఇన్వెస్టిగేషన్ సిరీస్ ఇది. ఫామిలీ తో చూడ వచ్చు సీజన్ 1: కేరళలోని ఒక లాడ్జిలో జరిగిన సెక్స్ వర్కర్ హత్యను ఛేదించే క్రమంలో …
Ramana Kontikarla ………… ముంబై అండర్ వరల్డ్ కు గ్లామర్ అద్దే క్రైమ్ డ్రామాలు, స్టైలిష్ గ్యాంగ్ స్టర్ సినిమాలు చూసేకంటే ముందే… భయం కంటే వేగంగా ముంబైని వణికించిన పేర్లు కొన్ని ఉన్నాయి. అందులో హుస్సేన్ ఉస్తారా పేరు కూడా తప్పకుండా చెప్పుకోవాల్సిన పేరు. వాస్తవానికి హుస్సేన్ పెద్ద మాఫియా డానేం కాదు.పెద్దగా రాజకీయ …
Gr Maharshi …………… కె.విశ్వనాథ్, వంశీ ఇద్దరూ నా అభిమాన దర్శకులు. శంకరాభరణం సినిమాకి వంశీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసారు. 1980లో వెండితెర నవల కూడా రాసారు. ఇపుడు రీప్రింట్ చేసారు. శంకరాభరణం షూటింగ్ విశేషాలు, మ్యూజిక్ సిటింగ్స్, విశ్వనాథ్ తపస్సు అన్నీ ఈ పుస్తకంలో వున్నాయి. అయితే శంకరాభరణం విడుదల రోజు ఏం …
error: Content is protected !!