అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
controversies …………… నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో కెక్కుతున్నారు. ఏ పోస్టు పెట్టినా ట్రోలింగ్ కి గురవుతున్నారు.ఆయన చేసే వ్యాఖ్యల వలన వచ్చిన మైలేజ్ కంటే జరిగిన డ్యామేజ్ ఎక్కువగా ఉంటోంది. ప్రకాష్ రాజ్ తనను తాను “నిరంతర ప్రతిపక్షం” గా అభివర్ణించుకుంటారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, …
Chitrakoot Parikrama …….. సాక్షాత్తూ శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో అత్యధిక సమయం (సుమారు 11న్నర ఏళ్లు) గడిపిన పుణ్యక్షేత్రం చిత్రకూట్. ఇక్కడ ఉన్న కామద్గిరి పర్వతం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కామద్గిరి’ అంటే “కోరికలను నెరవేర్చే పర్వతం” అని అర్థం. భక్తులు ఈ పర్వతాన్ని సాక్షాత్తూ రాముడి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఇక్కడ పర్వతం పైకి …
Bhavanarayana Thota…………. తమిళనాడులో ఎన్నికలు దగ్గరవుతున్న వేళ విమర్శలకు మహిళలే టార్గెట్ అవుతున్నారు. కొత్తగా పార్టీ పెట్టిన నటుడు విజయ్ ను అవమానించే క్రమంలో నటి త్రిష గురించి బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. ఆ తరువాత నామమాత్రంగా విచారం వ్యక్తం చేసి సరి పెట్టారు. అది జరిగిన కొద్ది రోజులకే …
Hasty decisions ………. కుంభమేళాలో పూసలమ్ముతూ రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన మోనాలిసా (అసలు పేరు మోనాలిసా భోస్లే) జీవితం ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఆమె చట్టపరమైన, వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకుంది.కేరళలో ఒక షెల్టర్ హోమ్ లో ఉంటోంది. మోనాలిసా తన తండ్రి ఇష్టానికి విరుద్ధంగా, మార్చి 11, 2026న కేరళలోని ఒక హిందూ …
First Bjp Cm in Bihar ……………….. బీహార్ లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి పాలనా పగ్గాలు చేపట్టారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో సామ్రాట్ చౌదరి పదవీ బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్.ఎస్.ఎస్ నేపధ్యం ఉన్నవారే సీఎంలు అవుతారు. సామ్రాట్ చౌదరి కి …
Priyadarshini Krishna……….. 2018 లో భారత్ లో మొట్టమొదటి METOO కేసు రిపోర్ట్ అయినప్పుడు దేశం లోని దాదాపు అన్ని మీడియా ఛానల్స్, పత్రికలు మొదలుకుని ఇండివిడ్యువల్స్ వరకు అందరూ కూడా ఇలాంటివన్నీ కేవలం సినిమా ఇండస్ట్రీ లోనే జరుగుతాయి అని ఈసడించుకున్నారు. ఆడామగా దాదాపు 10గంటలు కలిసి పనిచేసే ఏ రంగంలోనైనా లైంగికవేధింపులకు ఆస్కారం …
Holy baths……………. యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరం జూన్ 2 నుంచి జూన్ 13 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. బృహస్పతి (గురు గ్రహం) కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి యమునా నదికి పుష్కరాలు వస్తాయి. జూన్ 2న ప్రారంభమయ్యే ఈ పుష్కరాలను ‘ఆది పుష్కరాలు’ అని, జూన్ …
A different kind of actor………….. ‘జైలర్’ సినిమాలో విలన్ పాత్ర మామూలు విలన్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. మహా క్రూరం గా వ్యవహరిస్తుంటాడు. ఆ క్యారెక్టర్ ను దర్శక రచయితలు అలా వెరైటీగా మలిచారు. నటుడు వినాయకన్ ఆ విలన్ వర్మ పాత్రలో ఇమిడిపోయారు. వినాయకన్ కళ్ళలో ఒక రకమైన క్రూరత్వం, అదే సమయంలో …
Trying her luck ……. తెలంగాణ గవర్నర్ గా చేసిన తమిళ్ సై గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళనాడు ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ ఏడో సారి ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి, మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, “ప్రజలకు సేవ చేసేందుకే రాజభవన్ …
error: Content is protected !!