అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Sweet singer………………………….. ప్రముఖ గాయని ఆశా స్వర మాధుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఇవాళ ఈ స్థాయికి ఎదగడానికి జీవితంలో ఆశా ఎన్నో కష్టాలను .. నష్టాలను ఎదుర్కొన్నది. చిన్నవయసులో తప్పటడుగులు వేసింది. తర్వాత సరిదిద్దుకుంది. ఆశా 16 ఏళ్ళ వయసులో ఉండగా .. లతా మంగేష్కర్ అప్పటికే గాయనిగా …
రమణ కొంటికర్ల……………………… ఆత్మలు ఆవహిస్తాయా ? దెయ్యం పడితే విడవదా ? శాస్త్రీయంగా మానవుడెంత ఎదిగాడో.. ఇంకెంత అభ్యుదయవాదయ్యాడో.. అదే స్థాయిలో ఇంకా మనం.. కోలీవుడ్, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఆత్మలావహించిన.. దెయ్యాలై భయపెట్టే సినిమాలనే ఎంజాయ్ చేస్తున్న రోజుల్లో… అదిగో ఆ కోవలోని మరో సినిమానే మళయాళంలోని.. “ది ప్రీస్ట్ “. ఎన్నో …
strong hold……… తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కొళత్తూర్ నియోజకవర్గం నుండి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. ఎం.కె. స్టాలిన్ ఇక్కడ నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల పుస్తకాన్ని విడుదల చేసి, గతంలో కంటే భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే తరపున మాజీ కార్పొరేటర్ పి. సంతానకృష్ణన్ …
Chance for Palaniswami ………. అన్నాడీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడి (Edappadi) నుండి పోటీ చేస్తున్నారు. సేలం జిల్లాలోని ఈ నియోజకవర్గం ఆయనకు కంచుకోట అని చెప్పుకోవచ్చు. ఎడప్పాడి పళనిస్వామికి సొంత నియోజకవర్గం.ఆయన ఇక్కడి నుండి ఇప్పటికే వరుసగా మూడు సార్లు …
Political strategies ………………. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తరపున విల్లివాక్కం అభ్యర్థిగా బరిలోకి దిగారు.విజయ్ పార్టీలో ఆధవ్ అర్జున ఇపుడు కీలక పాత్ర పోషిస్తున్న తీరు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఆపార్టీకి రాజకీయ వ్యూహకర్త కూడా అతగాడే. ఆధవ్ అర్జున శాంటియాగో మార్టిన్ అల్లుడు కావడంతో ఆయనకు …
Taadi Prakash………… THE MAN OF THE MASSES ఏం మనిషో ఏంటో? బొత్తిగా ఇంగితం లేకపోతే ఎలా?, ఎవడో బావుండాలని నువ్వు.. తాపత్రయం పడడం ఏమిటి? చాదస్తం కాకపోతే! భార్య వుంది, బిడ్డలున్నారు. సంపాదించే తెలివుంది. ఒంట్లో వోపికుంది. కోట్లో లక్షలో కూడబెట్టి దర్జాగా బతకడం పోయి, పేదవాళ్ళంతా తిండి తినాలి, చదువుకోవాలి, పైకి …
Tough fight………… తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, చెన్నైలోని చేపాక్-తిరువల్లికేణి (Chepauk-Thiruvallikeni) నియోజకవర్గం లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఉదయనిధి పై ప్రత్యర్థి పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఈ నియోజకవర్గం DMK కి పటిష్టమైన స్థానం. గతంలో దివంగత నేత ఎం. కరుణానిధి …
Mohammed Rafee ……….. తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. హీరో విజయ్ పెట్టిన కొత్త పార్టీ ఈసారి రంగంలో వుంది! యువ అభ్యర్థులు ఎక్కువ మంది పోటీపడుతున్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న వారిలో అత్యంత ధనిక అభ్యర్థి మహిళ కావడం విశేషం! ఆవిడే లీమా రోజ్. తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి …
Amazing Performance…………….. తెలుగు సినిమా చరిత్రలో ఘటోత్కచుడు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మహానటుడు ఎస్.వి. రంగారావు (SVR) మాత్రమే. ‘మాయాబజార్’ (1957) చిత్రంలో ఆయన పోషించిన పాత్ర తెలుగు సినీ చరిత్రలోనే ఒక అద్భుతం. చాలామంది ఆ పాత్ర పోషించినప్పటికీ ఎస్వీఆర్ లా ఎవరూ చేయలేదు. దర్శకుడు కేవీ రెడ్డి ఈ పాత్ర పట్ల …
error: Content is protected !!