Dhoolipala who lived in the role of Shakuni……………… ఫొటోలో సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ పక్కన ఉన్నది శకుని పాత్రధారి ధూళిపాళ సీతారామాంజనేయ శాస్త్రి. ‘శ్రీ కృష్ణ పాండవీయం’ చిత్రంలో ‘శకుని మామ’ పాత్రలో ధూళిపాళ జీవించారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతకు ముందు శకుని పాత్రలు చాలామంది నటులు పోషించారు. హాస్యం, వెటకారం …
Her death was a tragedy ………………… చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం…అందులోకి వెళ్ళాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కొందరికి మాత్రమే అవకాశాలు దొరుకుతాయి.దొరికిన వారు కూడా స్థిరపడతారా అంటే ? అది కూడా సందేహమే.టాలెంట్ ఉండి కూడా నిలదొక్కుకోలేక పోయిన వారు ఎందరో ఉన్నారు. అవకాశాలు దొరికిన నటీనటులు మాత్రమే మంచి …
74 years old good film………………. ‘సాహసం సేయరా డింభకా’ …. ‘నరుడా ఏమి నీకోరిక’ … ‘జనం అడిగింది మనం చేయవలెనా?’ ‘మనం చేసింది జనం చూడవలెనా?’ ‘నిజం చెప్పమంటారా ?అబద్ధం చెప్పమంటారా ?’……. ఎప్పుడో 74 ఏళ్ళ క్రితం రాసిన ఈ డైలాగులు ఇప్పటికి జనం నోళ్ళలోనానుతున్నాయంటే ఆ రచయిత నిజంగా ధన్యుడే. …
A mini war between NTR and Krishna……… సూపర్ స్టార్ కృష్ణ నటించిన “కురుక్షేత్రం” చిత్రం అప్పట్లో ఎన్టీఆర్ ..కృష్ణ ల మధ్య మినీ యుద్ధాన్ని సృష్టించింది. 1976 లో ఎన్టీఆర్ ” దానవీర శూర కర్ణ ” మొదలు పెట్టారు. అందరూ ఆ సినిమా “కర్ణుడి కథే ” కదా అనుకున్నారు. అదే …
Bharadwaja Rangavajhala………….. సినిమాకు ప్రాణం కెమేరా.కెమేరామెన్ గా జీవితాన్ని ప్రారంభించి చాలా మంది దర్శకులయ్యారు. కానీ ఈ ట్రెండుకు భిన్నంగా నిర్మాతగా మారి సక్సస్ ఫుల్ మూవీస్ తీశారో పెద్దమనిషి. ఆయన పేరు సూరపనేని వెంకటరత్నం. అలా చెప్పే కంటే…ఎస్.వెంకటరత్నం అంటే అర్ధమౌతుంది. సూరపనేని వెంకటరత్నానిది కృష్ణాజిల్లా నిమ్మకూరు. తెలుగువారి ఆరాధ్యనటుడు నందమూరి తారక రామారావు …
Bad time ………………. ముఖ్యమంత్రులు గా చేసిన సినీ స్టార్స్ చేత అదిరిపోయే స్టెప్పులు వేయించిన ఖ్యాతి ఆయనది. ఆ రోజుల్లో వారి పాటలు,నృత్యాలు చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేసేవారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లతో స్టెప్పులు వేయించింది మరెవరో కాదు డాన్స్ మాష్టారు సలీం. ఈ తరం వారికి …
He did not fail in the matter of family……. మాజీ ముఖ్యమంత్రి .. సుప్రసిద్ధ నటుడు ఎన్టీరామారావు కి ఆర్ధిక విషయాల్లో ముందు చూపు ఎక్కువ. డబ్బు ఖర్చుపెట్టే విషయంలో ఆయన చాలా కరెక్టుగా ఉండేవారు. సినీ నిర్మాణంలో కూడా ఆచి తూచి ఖర్చుపెట్టేవారని అంటారు. కొంతమంది డబ్బు విషయంలో ఆయనను పిసినారి …
Experiments of NTR ………….. తెలుగు సినీ నటుల్లో ఎన్టీఆర్ మాదిరిగా విభిన్న పాత్రలు పోషించిన నటులు తక్కువే. నర్తనశాల లో బృహన్నల పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సాహసించడం గొప్పవిషయమే. ‘నర్తనశాల’ 61 ఏళ్ళ క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సూపర్ డూపర్ హిట్ సినిమా. నటి,నిర్మాత లక్ష్మీరాజ్యం ఈ సినిమాను నిర్మించారు. అప్పటికే ఎన్టీఆర్ …
Bharadwaja Rangavajhala …………. తూర్పుగోదావరి జిల్లా కృష్ణారాయుడు పెదపూడి నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చారో పెద్దమనిషి. పేరు కె.వి.రావు. హెచ్.ఎమ్.రెడ్డి, ఆదుర్తి, బాపు లాంటి దర్శకుల దగ్గర సహకార దర్శకుడు ఆయన. ‘స్వామి చిత్రానంద’ కలం పేరుతో బోల్డు రచనలూ చేశారు. ఇంటర్మీడియట్ లో ఉండగా ‘వాచీ’ అనే టైటిల్ తో ‘చిత్రగుప్త’ పత్రికలో ఓ …
error: Content is protected !!