ఎన్టీఆర్ గురించి విన్నది వేరే .. చూసింది వేరే ! (1)

Article by artist Mohan………………………………………….. అది 1984, డిసెంబర్ 29. దాసరి ‘ఉదయం’ దినపత్రిక ప్రారంభమైన రోజు. ఆరోజే మోహన్ని రమ్మని పిలిచారు ఎన్టీఆర్ .N T R … Darling of the millions. Larger than life hero.Pure artiste to the core. అయితే, మోహన్ ఆరోజు … other side …

అన్నగారు కాస్త డిఫరెంట్ మనిషే !

Bharadwaja Rangavajhala ……………………………………. Ntr working style ……………………………………..సినిమా కథలు .. స్క్రిప్టుల విషయంలో ఎన్టీఆర్ కొంచెం ముందు చూపుతోనే ఉండేవారు. ముందుగానే రచయితలచే స్క్రిప్ట్ రాయించుకుని వాటికి మెరుగులు దిద్దేవారు. మరల అవసరమైన సన్నివేశాలను తిరగ రాయించేవారు. అసలు సంగతేమిటంటే ……..   నిడ‌మర్తి మూర్తి గారు భాగ‌స్వాముల‌తో క‌ల్సి బాపుగారితో సంపూర్ణ రామాయ‌ణం  తీయాల‌నుకున్న‌ప్పుడు …

అలా …. ఎన్టీఆర్ నిష్క్రమించారు !

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు……………………………………………….. నేను నేరుగా బంజారాహిల్స్ లోని మా ఇంటికి వచ్చేసరికి హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు మా ఇంటి వద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. చంద్రబాబు నేను ఒక గదిలోకి వెళ్ళాము. చంద్రబాబు చెప్పిన ప్రపోజల్ తను సీఎం అని, నేను డిప్యూటీ సిఎం అని, హరికృష్ణ పార్టీ జనరల్ సెక్రటరీ అని, అధ్యక్షుడు కూడా …

ఆ ఇద్దరి నడుమ వైరమే.. ఎన్టీఆర్ పదవీచ్యుతి కి కారణం !

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ………………………………………………….. లక్ష్మీ ప్రసాద్, హరికృష్ణ , బాలకృష్ణ చంద్రబాబు, నా విషయాలకు వద్దాం. రామారావు గారిని దించటం సాధారణ పరిస్థితులలో అయితే రామోజీరావుగారి కి గానీ, లక్ష్మీపార్వతి కి గానీ సాధ్యపడే విషయం కాదు. ఎందుచేతనంటే 270 మంది శాసనసభ్యుల బలం ఉన్న ముఖ్యమంత్రి రామారావు గారు. చంద్రబాబు కు కూడా …

రాజకీయంగా ఎదగాలన్నఆమె ఆలోచనే..ఎన్టీఆర్ నిష్క్రమణకు దారి తీసిందా ?

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.………………………. చరిత్ర లో ఎన్టీ రామారావు గారి చివరి ఘట్టం.  నిజా – నిజాలు నిస్పక్షపాత ధోరణిలో. నిన్నటి రోజున నేను ఫేస్ బుక్ ద్వారా పెట్టిన పోస్ట్ కు ఎంతో మంది స్పందించి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కొందరు అటూ, మరికొందరు ఇటూ గా తెలిపారు . నాకు రామోజీరావు …

“ఎన్టీఆర్ నిష్క్రమణ లో ‘రామోజీ’ దే కీలక పాత్ర!”…డాక్టర్ దగ్గుబాటి

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు ను పదవీచ్యుతుడ్ని చేయడంలో ఈనాడు అధిపతి రామోజీరావు కీలక పాత్ర పోషించారని డాక్టర్ దగ్గుబాటి అంటున్నారు. నిజానికి ఈ మాటలు కొత్తగా చెబుతున్నవి కాదు. డాక్టర్ గారు రాసిన “ఒక చరిత్ర…కొన్నినిజాలు” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన తన మనసులో మాటలను మరో …

వెండి తెరపై ప్రయోగాలు ఆయనకే సాధ్యం ! (part 2)

Bharadwaja Rangavajhala …………………………………….. Ntr experiments on silver screen …………………………………ఏడాదికి ఒకటి రెండు సినిమాలు క్రమం తప్పకుండా రామకృష్ణ బ్యానర్ లో తీసేవారు రామారావు. హీరోగా బిజీగా ఉంటూనే సొంత చిత్రాల నిర్మాణం మీద దృష్టి పెట్టడం మామూలు విషయం కాదు. స్క్రిప్ట్ తో పాటు రామకృష్ణ బ్యానర్ మీద వచ్చే చిత్రాలకు తనే …

వెండితెర పై ప్రయోగాలు ఆయనకే సాధ్యం ! (part1)

Bharadwaja Rangavajhala …………………………………. Ntr  experiments on silver screen …………………………….విజయాలను, పరాజయాలను  ప‌క్క‌న పెట్టి నిర్మాత‌గా ప్ర‌యోగాలు చేసిన న‌టుడు నందమూరి తారక రామారావు. రామకృష్ణా సినీ స్టూడియోస్ బ్యానర్ మీద స్వీయ దర్శకత్వంలో నందమూరి నిర్మించిన చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. నటన పరంగానే కాదు.. .ఆలోచనల పరంగానూ కొత్తదనాన్ని అందించిన ఘనత రామకృష్ణ …

“రామోజీ గోబెల్స్ ను మించినోడు”…. ఎన్టీఆర్

తెలుగు దేశం అధినేత ఎన్టీరామారావు కు 1983 ఎన్నికల సమయంలో పూర్తి మద్దతు ఇచ్చి .. రోజూ ఆయన వార్తలు , ఫోటోలు వేసి ఈనాడు  విశేష ప్రచారం కల్పించిన విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో ఆ ప్రచారం ఎన్టీఆర్ విజయానికి కొంత మేరకు దోహదపడింది.ఆ ప్రచారం మూలాన ఈనాడు సర్క్యులేషన్ పెరిగిందా లేదా అన్న …
error: Content is protected !!