ఆ పాటలో అంత లోతైన అర్ధం ఉందా ?

A wonderful sad song………. “నేనొక ప్రేమపిపాసిని నీవొక ఆశ్రమ వాసివి” ఈ సూపర్ హిట్ పాట… 1978లో విడుదలైన “ఇంద్రధనుస్సు” చిత్రం లోనిది. ఈ అద్భుత విషాద గీతాన్ని “మనసు కవి”గా పేరొందిన ఆచార్య ఆత్రేయ రాశారు. ఆయనకు కూడా బాగా ఇష్టమైన పాటల్లో ఇదొకటి. గాయకుడు బాలుని కలసినప్పుడల్లా ఈ పాట ఆత్రేయ …

‘హరికథ’ ను అద్భుతం గా రాసిన విప్లవ కవి!!

His own mark on film literature…………… ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ఆయన సుప్రసిద్ధుడు. ఆయన కవిత్వాన్ని చదవని వారు తక్కువ.సినిమా పాటల విషయం లో కూడా శ్రీశ్రీ …

 ఆయన భగ్న ప్రేమికుడా ??

 A broken hearted lover…………………………… ఎన్నో ప్రేమ పాటలు, విరహ గీతాలు, మనసు పాటలు రాసిన ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయకు ఒక ప్రేమ కథ ఉంది. ఆయన మనసు పాటలు రాయడం వెనుక ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆత్రేయ సినీ పరిశ్రమ కొచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయిపై మనసు పారేసుకుని భగ్నప్రేమికుడు అయ్యారని …

ఆ సూపర్ హిట్ పాటను ఇద్దరు రాశారట !!

Bharadwaja Rangavajhala ….  ఒకే పాటను ఇద్దరు కలిసి రాసిన సందర్భాలు తక్కువ.  తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం రెండు,మూడు  సందర్భాలున్నాయి. వాటిలో ఇదొకటి. ‘భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్’…ఈ పాట డెబ్బై దశకం చివరల్లో కుర్రాళ్లను ఓ ఊపు ఊపింది. అప్పటికే ఫిఫ్టీస్ క్రాస్ చేసేసిన ఆత్రేయ, ఎమ్మెస్ విశ్వనాథన్ లు …

ఆ పాట అలా పుట్టుకొచ్చిందా ?

Bharadwaja Rangavajhala …………………….. ప్రేమనగర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది  ‘హీరో ఓపెనింగ్ కోసం ఓ బర్త్ డే సాంగ్ పెడితే బావుంటుందనిపిస్తోంది’ అన్నారు డైరెక్టర్ దర్శకుడు కె.ఎస్ ప్రకాశరావు. ‘బర్త్ డే సాంగా ?’ అన్నారు రచయిత ఆత్రేయ. ‘ఏమంట్లా ముఖం చిట్లించావ్ బర్త్ డే సాంగ్ అయితే బావుంటుందనిపిస్తోంది’ అన్నారు ప్రకాశరావు ఓ నిర్ణయానికి …

ఆ పాట వెనుక కథ ఇదే !! !

Story Behind the Popular Song…………………. ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయ రాసి ప్రేక్షకులను,రాయక నిర్మాతలను ఏడిపిస్తారని అంటారు. ఇక్కడ ఏడిపించడం అంటే టైమ్ తీసుకుంటాడని అర్ధం. అలా ఎన్నోసార్లు జరిగింది.మనసులో ఎన్ని తిట్టుకున్నా, పాటలు హిట్ అయ్యాక  మళ్ళీ మళ్ళీ ఆయన దగ్గరకే వచ్చేవారు. “చిటపట చినుకులు పడుతూ ఉంటే ” పాట కూడా …

నిర్మాతగా ఆయన స్టయిలే వేరు !!

సుమ పమిడిఘంటం …………………… His style is different ……………………………………….. విజయవాడకు చెందిన కాట్రగడ్డ వారి కుటుంబం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోనూ, సినిమాపరిశ్రమ లోనూ లబ్ధప్రతిష్టమైంది. కాట్రగడ్డ ఇంటిపేరుతో చలామణి అవటం ఆయన కిష్టం లేదు. మురారి బావ డా.పిన్నమనేని నరసింహారావు గారు గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉండటం వలన బంధువుల వద్ద …

అక్కినేని గురించి ఆత్రేయ ఏమన్నారంటే?

Bharadwaja Rangavajhala ………………………………….. అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు(వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ)సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు …

ఆయనను బూత్రేయ అని ఎవరన్నారు ?

Bharadwaja Rangavajhala………………………… బూతు పురాణమ్ ఆ మధ్య బూతు పాట‌లు … సెన్సార్ ఇబ్బందుల మీద జ‌రిగిన చ‌ర్చ‌లో Badari Narayan గారు ‘ఎక్కు ఎక్కు తెల్లగుర్రం’ అనే యుగ‌పురుషుడి గీతం ప్ర‌స్తావించారు. ఆత్రేయ‌ను ఎవ‌రూ బూత్రేయ అన్లేదు … ఆయ‌న్ని ఆయ‌నే బూత్రేయ అనేసుకున్నారు. వ‌చ్చేది బూతుమ‌హ‌ర్ధ‌శ అని ముందే తెలుసుకున్న న‌ర‌సింహాచార్యులుగారు ఆత్రేయావ‌తారం …
error: Content is protected !!