హెరిటేజ్ షేర్లను ఇపుడు కొనుగోలు చేయవచ్చా ?

Down Trend ………………………. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి చెందిన హెరిటేజ్‌ కంపెనీ షేరు ప్రస్తుతం 239 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైలుకి వెళ్ళాక హెరిటేజ్ షేర్ డౌన్ ట్రెండ్ లో పడింది. సెప్టెంబర్ 8 న ఈ షేర్ ధర …

9 రాష్ట్రాలతో పాటు లోకసభకు ఒకేసారి ఎన్నికలు ?

Election time has come………………. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన  అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలలు వాయిదా పడతాయా? వచ్చే ఏడాది ఏప్రిల్ -మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ అయిదు రాష్ట్రాల, మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒకే సారి జరగనున్నాయా ? అంటే  అలా …

అమ్మా!  నాన్నఏడీ ?

Kontikarla Ramana…………….. అమ్మా!  నాన్నఏడీ ? నాన్న చాలాదూరంలో.. దేశ సేవలో ఉన్నాడు తల్లీ ..  తొందరలోనే వస్తాడు.. ఇదీ ఆ అమ్మ జవాబు. ఏళ్ళు గడిచిపోతున్నాయి.. బిడ్డలు రోజు అడుగుతున్నారు. తల్లి అదే సమాధానం చెబుతోంది.  ఒక రోజు ఆ తండ్రి రానే వచ్చాడు! అదీ 38 ఏళ్ల తర్వాత.  కానీ సజీవంగా కాదు.. నిర్జీవంగా.. ఓ …

భారత్‌ లోనే అతి పొడవైన గాజు వంతెన !!

Glass Bridge…………………………….  కేరళ(Kerala) అంటే ప్రకృతి అందాలు.. బోటు షికార్లు.. సుగంధ ద్రవ్యాలు, తేయాకు తోటలే ఎవరికైనా గుర్తుకొస్తాయి . ప్రకృతి సోయగాలకు నెలవైన Gods Own Countryని జీవితంలో ఒకసారైనా సందర్శించాలని ఎంతోమంది కోరుకుంటుంటారు. దేశంలో పర్యాటక రంగానికి కేరళ ప్రధాన కేంద్రంగా వర్థిల్లుతోంది. విహారానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని …

నోలంబ శిల్ప శైలికి ప్రతీక…..హేమావతి !!

Sculptural art is beautiful……………………… మైనాస్వామి……………………………… అత్యద్భుత శిల్పకళకు ఆలవాలమైన ఆరు ఆలయాలు ఒక మారు మూల కేంద్రంలో వున్నాయి. ఆ సముదాయంలోకి వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఆ గుడుల గొప్పదనం తెలియదు. భారతదేశంలో తొలి దశలో గుహలను తొలచి గుడులుగా తీర్చిదిద్దారు. సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం ఒకే రాతి నిర్మాణంగా దేవాలయం …

గోల్డ్ బాండ్లపై ఓ కన్నేయండి

Sovereign Gold Bonds….. పసిడి బాండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 15 వరకు బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,923గా నిర్ణయించారు . ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఇస్తారు. అటువంటి వారికి పసిడి బాండ్‌ ఇష్యూ ధర రూ.5,873 మాత్రమే.  దేశంలో బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న …

కేరళ అందాలు తిలకిద్దామా ?

Magic of Malabar IRCTC Tour……………………………….. కేరళ ప్రకృతి అందాలకు మారుపేరు.అలాంటి కేరళ అందాలను యాత్రీకులకు చూపేందుకు  IRCTC మ్యాజిక్‌ ఆఫ్‌ మలబార్‌ పేరిట ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి కేరళను చుట్టేసి రావొచ్చు. ఈ టూర్‌ ప్యాకేజీ రూ. 27,100 నుంచి ప్రారంభమవుతుంది.  ఐదు రాత్రులు, ఆరు పగళ్లు …

ఎవరీ సిద్ధార్ధ లూద్రా ??

స్కిల్ స్కాం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున విజయవాడ ఏసీబీ కోర్టు లో వాదిస్తున్న సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టు న్యాయవాదిగా మంచి పేరున్న వ్యక్తి. దేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ కేసులు వాదించే  న్యాయవాదుల్లో ఈయన ఒకరు. పేరుకు తగినట్టు ఫీజు కూడా భారీగానే ఉంటుంది. సింగల్ అపిరియన్సు కు  3-4 లక్షలు తీసుకుంటారని అంటారు. అంతకంటే ఎక్కువ …

స్మైలింగ్ డెత్ అంటే ???

Crush Syndrome………………… ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో మరణిస్తారు.కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తే, మరికొందరు అనారోగ్యరీత్యా మరణిస్తుంటారు.కొందరు చనిపోయే ముందు నవ్వుతూ ఉంటారు. ఈ రకమైన మరణాన్ని ‘స్మైలింగ్ డెత్’ అని అంటారు. ఈ స్థితిలో బాధతో విలపిస్తున్న వారు కూడా నవ్వుతూ చనిపోతారు. దీనిని క్రష్ సిండ్రోమ్ అని …
error: Content is protected !!