కుంభమేళాకు వారి రాక,పోక మిస్టరీయేనా ?

How they come and go ? కుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణ నాగ సాధువులు. వారు పెద్ద సంఖ్యలో సమూహాలుగా తరలి వస్తారు. వీరి రాజ స్నానం తోనే కుంభమేళా మొదలవుతుంది. ముందుగా స్నానం చేసే హక్కు వారిదే. వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.  వారి తర్వాతనే ఇతరులను స్నానఘట్టాలకు అనుమతిస్తారు.నాగ సాధువులు …

ఆ ఇద్దరి డాన్సులపై అసెంబ్లీ లో చర్చ !

A discussion on those two sisters….. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా 1970-80 దశకాల్లో, నృత్యానికి కొత్త గ్లామర్, ఊపుని తెచ్చిన అక్కాచెల్లెళ్లు జ్యోతిలక్ష్మి, జయమాలిని. వీరిద్దరూ తమ విలక్షణమైన నృత్యశైలితో ఆ కాలంలో ఒక వెలుగు వెలిగారు ఈ ఇద్దరూ ఎక్కువగా క్యాబరే, క్లబ్ సాంగ్స్‌కు ప్రసిద్ధి. సినిమా విజయావకాశాలను పెంచడానికి …

ఎవరీ జోడియాక్‌ కిల్లర్‌ ??

The mystery of the murders …………………… అవి1968,1969 సంవత్సరారాల నాటి రోజులు.అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో సాయంత్రం అయితే జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడేవారు. వీధుల్లో నిశ్శబ్దం అలముకొనేది. జన సంచారం ఉండేది కాదు. కారణం ఏమిటంటే ఆ ప్రాంతంలో వరుసగా హత్యలు జరిగేయి. ఈ సీరియల్ హత్యల విషయాలు వార్తా పత్రికలు,ఇతర …

రామరాజ్యం రాఘవరెడ్డి కథేమిటి ?

Tyranny in the name of devotion ………………………….. రెండు రోజులుగా వార్తల్లో కనిపిస్తున్న’ రామరాజ్యం సంస్థ వీర రాఘవ రెడ్డి ఎవరా ?’ అని కూపీ లాగితే చాలా విషయాలే వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ‘చిలుకూరు బాలాజీ’ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన టీమ్ లీడరే …

‘ఆప్’ కొంప ముంచిన శీష్ మహల్ !

Will the party get out of the corruption allegations? ……………. కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్ మహల్ మరమ్మత్తులు .. లిక్కర్ స్కాం ఆరోపణలు ఆప్ పార్టీ కొంప ముంచాయి.అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆప్ అవినీతి ఆరోపణలతో కూరుకుపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి వ్యవహారాలే ఆప్ కి షాక్ …

ఆకట్టుకునే విషాద ప్రేమకథ !!

Subramanyam Dogiparthi …………………………… మరో చరిత్రను సృష్టించింది ఈ ‘మరో చరిత్ర ‘సినిమా. వందల వందల సినిమాలలో నటించిన సీనియర్ స్టార్లకు మాత్రమే సినిమాలు వంద రోజులు ఆడే రోజుల్లో .. ఒక తమిళ జూనియర్ నటుడు , ఒక సరికొత్త నటి నటించిన ఈ మరో చరిత్ర మద్రాసు , బెంగుళూర్లలో డబ్బింగ్ లేకుండా …

మహా ‘బీజేపీ’ విజయంలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర!!

 Ramana Kontikarla……………………………….             BJP is raising strategists మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీలో కొత్త ఉత్సాహానికి బాటలు వేస్తున్నాయి. 2024 లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 38 స్థానాలకుగాను బీజేపీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెల్చుకుంది. ఇది హిందుత్వ సెంటిమెంట్ అధికంగా ఉన్న మహారాష్ట్రలో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. మరోవైపు …

త్రిమూర్తులు సూర్యుడి నుంచే ఉద్భవించారా ?

 Dr.V.Ramakrishna …………………………  Aditya is the infinite, divine universe ఆయన అందరూ చూడగలిగే దైవం… చర్మచక్షువులు అనుభూతి చెందే తేజం… సకల జీవరాశిలోని చైతన్యం… ‘‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’’. జీవన వ్యాపారాలను జాగృతం చేసి ఆరోగ్యాన్నిచ్చేవాడు సూర్యుడు. ఆయన సర్వసాక్షి,‘లోకసాక్షి’, ప్రత్యక్ష నారాయణుడు. నమస్కారప్రియుడు, సర్వవ్యాపకుడు, ప్రచండ వేగ స్వరూపుడు. అనంత తేజో విలాసుడు. తనకు …

వ్యక్తిత్వ వికాసాన్నిపెంచే పుస్తకం!!

 Actual angles……………………. ఆరు దశాబ్దాల క్రిందట కరెంట్ కూడా లేని ఓ పల్లెలో ఎలుక పిల్లలా పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తనను తాను శిల్పంగా చెక్కుకుంటూ ప్రపంచ స్థాయికి చేరిన రచయిత తుర్లపాటి నాగభూషణ రావు కలం పలికించిన రాగాలే ఈ `జీవన రాగాలు’ పుస్తకం. రచయితకు 40 ఏళ్ల పైగానే జర్నలిజమే వృత్తి అయినా …
error: Content is protected !!