రాజ్యాంగాన్ని మార్చాలా ? నేతల తీరు మారాలా ?

Govardhan Gande………………………………………. రాజ్యాంగం అంటే..ఓ పుస్తకం మాత్రమేనా? కాదు. అది దేశానికి మార్గదర్శి. అది చూపిన మార్గాన్ని అనుసరించడమే పాలక వ్యవస్థ బాధ్యత. అంతే కదా.అది నిర్దేశించిన ప్రకారం పాలన సాగిస్తూ సామాజిక సమతను సాధించడం పాలక వ్యవస్థ కర్తవ్యం. కానీ వాస్తవ స్థితి అలాగే ఉన్నదా?అలా కనిపించడం లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 …

ఆ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో … గెలిచేదెవరో ?

What the surveys say………………………. వచ్చే ఫిబ్రవరి లో అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఉన్నాయి. ఎన్నికల కమీషన్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 …

నిరసనలకు మూగ సాక్షి !!

Gandhi Statue ………………………………. పార్లమెంట్ వెలుపల జరిగే నిరసనలకు .. ధర్నాలకు పై ఫోటోలో కనిపించే గాంధీ విగ్రహం మూగ సాక్షి. దాదాపుగా ప్రతి సెషన్ లో విపక్ష సభ్యులు ఈ విగ్రహం ముందే నిలబడో లేదా కూర్చుని నిరసనలు ప్రకటించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన నేతలు ఇక్కడ నిరసన …

చరణ్ సారధ్యంలో మళ్ళీ ప్రారంభం!

Starting Again ……………………… ఈటీవీ ప్రోగ్రాముల్లో నంబర్ 1 గా నిలిచిన “పాడుతా తీయగా” కార్యక్రమం మళ్ళీ ప్రారంభమైంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సారధ్యంలో ఈ కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రోగ్రాం ప్రసార మవుతుంది. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌, గాయని సునీత, గాయకుడు విజయ్‌ …

గరం గరం గంగూబాయి !

కరోనా కారణంగా “గంగూబాయి కతియావాడి” సినిమా విడుదల కాకుండా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయం లో దర్శకుడు సంజయ్ .. ప్రధాన పాత్రధారి ఆలియా భట్ .. ఇతర నటులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుంది. అయినప్పటికీ కరోనా అడ్డంకులతో విడుదలలో జాప్యం అయింది. ఎట్టకేలకు …

ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ?

చూడండి … ఆ ఇద్దరూ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో ? కబుర్లు చెప్పుకుంటున్నారో ? అవును మరి రాజకీయ నేతల వ్యవహార శైలి అలాగే ఉంటుంది.అలాగే ఉండాలి కూడా. ఎక్కడ .. ఎప్పుడు కనబడినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. కౌగిలించుకుంటారు. అదే స్టైల్ ఎపుడూ కొనసాగుతుంది. ఎక్కడో అరుదుగా కొందరు నేతలు తప్పించి … సాధారణంగా నేతలంతా …

తెలంగాణ ప్రజలను ఆకట్టుకోగలరా ?

పాదయాత్ర చేయడమంటే మాటలు కాదు. అందుకు గట్టి సంకల్పం ఉండాలి.శరీరం సహకరించాలి. ఓపిక ..సహనం కావాలి.పాదయాత్ర ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయో రావో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్రజలకు  దగ్గర కావడానికి ఒక సాధనంగా మాత్రం ఉపయోగపడుతుంది. పార్టీ ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు ..  ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం తెలంగాణా లో పార్టీ పెట్టిన …

ఉగ్రవాదుల కోసం పూంచ్ అడవుల్లో వేట !

Poonch Encounter …………………………………. కాశ్మీర్ లో పదమూడు రోజులుగా భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. 2003 తర్వాత  ఇన్ని రోజుల పాటు పెద్ద స్థాయిలో జరుగుతున్నఎన్‌కౌంటర్‌ ఇదే అని చెప్పుకోవచ్చు. పూంచ్‌లోని మెందహార్‌, సురాన్‌ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ సాగుతోంది. అడవులన్నింటిని మిలిటరీ దళాలు జల్లెడ పడుతున్నాయి. మధ్యలో ఒక రోజు  …

అరుదైన ఒక సర్కారీ వైద్యుడి కథ !

Ramana Kontikarla …………………………………..  Another example of humanity……………………….నల్లవన్నీ నీళ్లు కాదు… తెల్లనివన్నీ పాలు కాదన్నట్టుగా… వాటిని తరచి చూసి ఒక అభిప్రాయాని కొస్తేనే సరిగ్గా అర్థమయ్యేది. అలా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే తమకు సరైన వైద్యమందుతుందని వెళ్లేవారెందరో! అక్కడికెళ్లి తమ ఆర్థికమూలాలనే కోల్పోయి… పైగా అప్పులపాలయ్యేవాళ్లెందరో!! కానీ సర్కారీ ఆసుపత్రుల్లోనూ మంచి వైద్యులున్నారని… అంతకుమించి మానవత్వాన్ని …
error: Content is protected !!