స్వేచ్చా ప్రపంచంలోకి అఖిల్ గొగోయ్ !

The leader who won from prison………………………………………….అసోం ఎన్నికల్లో జైలు లో ఉండే గెలిచి చరిత్ర సృష్టించిన ఉద్యమకారుడు అఖిల్ గొగోయ్ ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. గౌహతి ఎన్ ఐ ఏ కోర్టు గొగోయ్ నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన జైలు నుండి విడుదల అయ్యారు. ఇటీవల ఆయన శిబ్సాగర్ నియోజకవర్గం …

డాక్టర్లు అందరూ చెడ్డోళ్లు కాదు !

డాక్టర్లు అందరూ చెడ్డోళ్లు కాదు !  అంటే నా ఉద్దేశ్యంలో కమర్షియల్ కాదని అర్ధం. కొందరు మంచి డాక్టర్లు ఉన్నారు.మరికొందరు కమర్షియల్ డాక్టర్లు ఉన్నారు. చాలామంది డాక్టర్లు మనీ మైండ్ తోనే వ్యవహరిస్తారు. వాళ్ళు పెద్ద ఆసుపత్రులు పెట్టుకునేది దోచుకోవడానికే. అందులో సందేహం లేదు.  పేషంట్ దొరికారంటే పిండుతారు. ఒకటికి పది టెస్టులు రాస్తారు. నాడి …

ఆనంద‌య్య‌ని ప‌ని చేయనివ్వండి !

GR Maharshi………………………………………………………. 30 ఏళ్ల క్రితం మే నెల‌లో విప‌రీత‌మైన ద‌గ్గు. తిరుప‌తిలో ప్ర‌ముఖ (ఇప్పుడు ఇంకా ప్ర‌ముఖ‌) స్పెష‌లిస్ట్‌తో చూపించుకున్నా. బోలెడు మందులు రాశాడు. త‌గ్గ‌లేదు. మూర్తి అనే మిత్రుడు ఆయుర్వేద మందు ఇచ్చాడు. త‌గ్గిపోయింది. ఇన్నేళ్ల‌లో మ‌ళ్లీ రాలేదు. అలాగ‌ని ఆయుర్వేదం అద్భుత‌మ‌ని అన‌డం లేదు. నేనేం రాందేవ్‌బాబా కాదు, ఆయ‌న‌కైతే వ్యాపారాలున్నాయి. …

నిమ్మగడ్డ నిర్ణయం వైసీపీ కి అనుకూలమా ?

ఏడాది క్రితం ఆగిన చోట నుంచే తిరిగి మునిపల్ ఎన్నికలు మొదలు పెట్టాలని ఎస్ ఈ సి నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.కొందరు ఈ విధానమే కరెక్ట్ అంటున్నారు. మరికొందరేమో కమీషనర్ నిర్ణయం వైసీపీ కి అనుకూలంగా ఉండొచ్చు అంటున్నారు. విపక్షాలైతే ముఖ్యంగా టీడీపీ అయితే ఖచ్చితంగా నిమ్మగడ్డ నిర్ణయం వైసీపీకి లాభం …

రాజన్నరాజ్యం సాధ్యమేనా ?

వైఎస్ షర్మిల రాజన్నరాజ్యం తెస్తానని  ప్రకటించడం పట్ల వైఎస్ ఆర్ అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. బాగానే ఉంది.  కానీ రాజన్నరాజ్యం రావడం అంత సులభమేమీకాదు. ఆ రాజ్యాన్ని తేవాలంటే ముందుగా షర్మిల అధికారం లోకి రావాలి.  అధికారం లోకి రావడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇమేజ్ మీదనో .. …

ఈ ప్రశ్నలకు జవాబులేవి ?

ఓబుల్ రెడ్డి. పులి మనందరం రైతు బిడ్డలమే… రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా మన మనస్సు చివుక్కుమంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికీ, మోడీకీ వ్యతిరేకంగా గానీ, అనుకూలంగా గానీ నేను మాట్లాడటం లేదు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళన గురించి నా ప్రశ్నలకు సహేతుకంగా సమాధానాలు  తెలియపరచగలరని మనవి. 1) కేంద్రం ప్రవేశపెట్టిన బిల్ దేశం …

ఆ స్టోరీ చూసి ఇద్దరు నవ్వుకున్నారట !

అవును మరి…  లాజిక్ లోపించిన కథనం… ఊహాగానాలతో వండి వార్చిన ఆ స్టోరీ చదివి తెలంగాణ సీఎం కేసీఆర్ … ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లు నవ్వుకున్నారట.  “కారుకు ఫ్యాన్ గాలి “అంటూ ఆ పత్రిక రాసిన కథనం అలా ఉంది మరి. రీడర్లు మహా తెలివిగలవారు అనే విషయం మర్చిపోయి వారి చెవుల్లో పూలు …

బాదుడు లో రైల్వే వారి బాదుడు వేరయా !

కొవిడ్‌-19 నేపథ్యంలో మామూలుగా తిరిగే రైళ్లను నిలిపివేసి  ప్రత్యేక రైళ్లను  రైల్వే శాఖ నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్ల పేరిట ప్రయాణీకులనుంచి అధిక చార్జీలను వసూలు చేస్తోంది. దాదాపు ఓ వంద మేరకు ఇలా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే మామూలు రైళ్లను ఎందుకు  నడపదో అర్ధం కానీ విషయం. కోవిడ్ …

క్లైమాక్స్ కష్టాలు అన్నిఇన్ని కాదు !

ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం … అది కానీ సరిగ్గా కుదరకపోతే సినిమా ఢమాల్ అనడం ఖాయం. అందుకే దర్శకులు సినిమా ముగింపు విషయంలో చాలాజాగ్రత్తలు తీసుకుంటారు. “ఈ న‌గ‌రానికి ఏమ‌య్యింది ” సినిమా లో పిల్ల‌లంతా క‌ల‌సి ఓ షార్ట్ ఫిలిం తీస్తారు… అయితే క్లైమాక్స్ విష‌యంలో చిన్న ఘ‌ర్ష‌ణ వ‌స్తుంది. డైరెక్టరు తాన‌నుకున్న‌దే …
error: Content is protected !!