ఆకట్టుకుంటున్న’ఈటీవీ’ వెబ్ సిరీస్ ! 

Priyadarshini Krishna ………………………… ఈటీవీ  OTTలో మెదలు పెట్టిన ‘కథా సుధ’ కొత్త వెబ్‌సీరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.  ఇవి 30 నిముషాల మినీ సీరీస్ లు…. ఏ కథకు ఆ కథ సెపరేట్…మా గురువుగారు రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో కొన్ని కథలు, అలాగే నాకు ఆప్తులు శ్రేయోభిలాషి అవార్డ్ విన్నింగ్‌ డైరెక్టర్ వేగేశ్న సతీష్ గారి …

వారి మధ్య కోల్డ్ వార్ నడిచిందా ?

Anger on the nose is beauty on the face …… జమున నటనా వైభవం గురించి చెప్పుకోవాలంటే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటిగా ఆమె వెలుగొందారు. పొగరు,వగరు కలబోసిన అందం జమున సొంతం. జమున అందానికి, అభినయానికి ప్రతీక. సినిమాల్లో కొన్నిక్యారెక్టర్లు ఆమె కోసమే రూపొందాయా అనిపిస్తుంది. ఆత్మాభిమానం గల జమున కు …

కేవీరెడ్డి ‘నో’ అన్నపుడు ఆయన ఏం చేశారు ?

Why KV Reddy said he won’t direct that film ………. ఎన్టీఆర్ ‘భూకైలాస్’ (1958) సినిమాలో రావణబ్రహ్మ గా నటించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కి మంచిపేరు కూడా వచ్చింది. ఇందులో అక్కినేని నారదుడిగా నటించారు. ఈ రెండు పాత్రలను దర్శకుడు శంకర్ బాగా మలిచారు. సముద్రాల వారు అద్భుతమైన డైలాగులు రాశారు. …

సరస్వతి నది పుష్కర యాత్ర..16 వేలకే !!

AYODHYA KASHI PUNYA KSHETRA YATRA (Saraswati Pushkaralu Special ).. మే నెల 15వ తేదీ నుంచి ‘సరస్వతి’ నదికి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోIRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ఇది 9 రాత్రులు,10 రోజుల యాత్ర…పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి క్షేత్రాలను ఈ టూర్ …

ఇండియాలో ముందుగా సూర్యుడు ఉదయించేది అక్కడేనా ?

First Sun Rise Place …………………. ఇండియాలోని మిగతా ప్రాంతాల కంటే ముందుగా డాంగ్ గ్రామంలో సూర్యుడు  ఉదయిస్తాడు. ఇక్కడ తెల్లవారుజామున 3-4 గంటల మధ్య సూర్యుడు కనిపిస్తాడు. డాంగ్ గ్రామాన్ని ‘ఉదయించే సూర్యుని భూమి’ అని కూడా పిలుస్తారు. డాంగ్ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లా డాంగ్ వ్యాలీలో ఉంది. ఈ అద్భుతాన్ని …

ఎవరీ జార్ఖండ్ లేడీ టార్జాన్ ??

Ramana Kontikarla Forest conservation is her mission………………. జమున తుడు… ఓ గిరిజన మహిళ.. భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకుని మహిళా సాధికారితకు పర్యాయ పదంగా మారిన పర్యావరణవేత్త.జార్ఖండ్ అటవీ సంరక్షణకు కృషిచేస్తున్నజమున ఓ లేడీ టార్జాన్ గా నిలిచింది.అటవీ మాఫియా ను తరిమికొట్టే సివంగి గామారింది.   జమున తుడు స్ఫూర్తితో.. జార్ఖండ్ …

‘డాన్’ కథతో అన్ని సినిమాలు తీసారా ?

Many movies with mafia story line బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హీరోగా నిర్మితమైన డాన్ సినిమా దేశీయ చిత్ర పరిశ్రమపై చాలా ప్రభావం చూపింది. ఈ డాన్ సినిమా కథ ఆధారంగా పలు భాషల్లో సినిమాలు వచ్చాయి. ఈ కథ స్పూర్తితో మాఫియా డాన్ పాత్రలతో ఎన్నో చిత్రాలు నిర్మితమైనాయి . ‘డాన్’ …

కర్ణ పిశాచి కథ !!

Supernatural powers can sometimes be deadly…..  నిత్యానందం పేరుకు తగ్గట్టు చాలా ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉండటం మూలంగా తను ఎక్కువ కష్టపడకుండా ఎక్కువగా ఆటపాటలతో విందువినోదాలతో కాలం గడపసాగాడు. ఒక రోజు గుర్రంమీద విహారానికి ఊరి బయటకు వెళ్ళాడు.  వీపుమీద చద్దిమూట కట్టుకుని- సొరకాయలో మంచినీరు తీసుకుని ప్రకృతి …

చౌకధర లోనే ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ !!

IRCTC Special Tour Package………………………….. తమిళనాడులో ఎన్నో  పురాతన దేవాలయాలు .. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,మరి కొన్ని క్షేత్రాలను చూసి రావాలనుకునే పర్యాటకుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ  జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర 9 రోజుల పాటు సాగుతుంది.  …
error: Content is protected !!