పోర్టులు అందుబాటులో కొస్తే.. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందా ?

Gopal L…………………  Progress is possible if positivity is converted into attitude……….. ఆంధ్రప్రదేశ్ 974 km తో గుజరాత్ తరువాత రెండో పొడవైన సముద్ర తీరమున్న రాష్ట్రం అని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ 2022 -23 నాటికి  పోర్టుల సామర్థ్యం 1352 మిలియన్ టన్నుల మొత్తముతో  10 .4 % వాటాతో తో ఐదవ …

గ్రామఫోన్ రికార్డు ఇస్తే విశ్వనాథ వారు ఏమన్నారంటే ?

Bharadwaja Rangavajhala…………………………………... ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత విడుద‌ల కార్య‌క్ర‌మం… ఆయ‌న క‌న్నుమూశాక బెజ‌వాడ‌లో జ‌రిగింది..ఆ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆరూ, విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్ర‌ద‌ర్ ఘంట‌సాల‌, మాస్టారు విశ్వ‌నాథ ఉండ‌డం వ‌ల్లే మేమింత‌టి వార‌మ‌య్యాము” అన్నారు. ఆ త‌ర్వాత మైకందుకున్న విశ్వ‌నాథ …. “నా శిష్యుడ‌నని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వ‌ల్ల‌నే …

ఎన్టీఆర్ మెచ్చిన నిరాడంబర చిత్రకారుడు !!

TAADI PRAKASH………………………………... దొంగ కడుపున దొంగే పుడతాడా? అని కొందరు ఆశ్చర్యపోవచ్చు గానీ శిల్పి కడుపున శిల్పి పుట్టాడు. కుంచె పేరు ‘చిత్ర’. అసలు పేరు కొప్పోజు విఘ్నేశ్వరాచారి. తాత, తండ్రి కళాకారులు, మంచి శిల్పులు. వాళ్ళ వులిని పుణికిపుచ్చుకున్నాడీ యువకుడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, మందపాడు గ్రామంలో 33ఏళ్ళ క్రితం చిన్న వులి చేతబట్టుకొని …

ఇలాంటి మంచి యజమాని దొరకడం అరుదే !!

A rare owner……………………………. ఈ రోజుల్లో ఎక్కడా చూసినా … పని చేయించుకుని జీతాలు ఎగ్గొట్టేవారు ఎక్కువ. అలాంటి వ్యక్తులకు భిన్నంగా ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఇళ్లు,బంగారం లాంటి భారీ బహుమతులు ఇచ్చే వ్యక్తి ఒకతను ఉన్నాడు. ఆయనపేరే సావ్జీ ధోలాకియా. సూరత్‌లో అత్యంత ధనవంతుడు హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీ ధోలాకియా.. …

సెటైర్లు వేయడంలో ఆమె స్టయిలే వేరు !!

Bharadwaja Rangavajhala…………………………………….. ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మగారు చాలా సీరియస్సుగా ఉండటమే కాదు … యమ సీరియస్సు రచనలూ చేస్తారు.  నేను ఆవిడను కారల్ రంగనాయకమ్మ అని పిలుస్తాను. నిజానికి రంగనాయకమ్మ మార్క్స్ అని పిలవాలిగానీ దానికంటే కూడా కారల్ రంగనాయకమ్మ అంటేనే బాగుంటుంది.  నేను లైబ్రరీ నుంచీ రోజుకో పుస్తకం తెచ్చి చదివేసిన రోజుల్లో అనగా …

వచ్చే జనవరి 22 న అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట !!

Ram Mandir…………………………… అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని రామ మందిర నిర్మాణ కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుంది. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.  అయోధ్యలో …

పిచ్చుకలను ప్రేమిద్దాం ! (2)

Save Sparrows......................... పిచ్చుకల జీవన కాలం మూడేళ్ళు.-కథల్లో, పాటల్లో,సామెతల్లో పిచ్చుకకు ప్రాధాన్యం. -మానవులు-పిచ్చుకల మధ్య విడదీయరాని బంధం.బతుకు మీద ఆశకు ప్రతి రూపాలు పిచ్చుకలు. -మగ పిచ్చుక బొద్దుగా ఉంటే ఆడ పిచ్చుక సన్నగా ఉంటుంది. -గడ్డి పరకలు,పుల్లలతో అందమైన గూళ్ళు నిర్మించే మోడ్రన్ ఆర్కిటెక్. త్వరగా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పిచ్చుకలు. # పిచ్చుకల …

ఆ పుస్తకం ఎందుకు రాశారో ?

Bharadwaja Rangavajhala………………………………………. తాపీ ధర్మారావుగారు రాసిన గ్రంధాలు ముఖ్యంగా దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు? మత వాదులను ఇబ్బంది పెట్టింది.మతం పరిణామ సిద్దాంతాన్ని అంగీకరించదు.మనిషిని దేవుడు సృష్టించాడు అన్నప్పుడు పరిణామ క్రమం అనేదాన్ని ఏకవాక్యంలో తిరస్కరించడం జరుగుతుంది. సరిగ్గా అక్కడే హేతువాదానికీ మతవాదానికీ గొడవ నడుస్తుంది.సృష్టించడంలో పరిణామ క్రమం ఉండే అవకాశమే లేదు. ధర్మారావుగారు తొలి రోజుల్లో …

రాసింది పదికథలే .. అన్నీ అద్భుతాలే ! (2)

Taadi Prakash ………………………………… Old man and the sea of telugu literature ………………………………. టీషర్ట్ టక్ చేసుకుని షోగ్గా, హుందాగా, ఓ మల్టీ నేషనల్ కంపెనీ సీఇవోలా వుంటారు. రచయితలా అనిపించరు. మోహన్ కామెంట్లని ఎంజాయ్ చేసేవాడు. ‘‘అసలు మీరెవరండీ, రాసినవి పది కథలు, మీరెవరికీ తెలీదు. అదే నేనైతే Millions of …
error: Content is protected !!