కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

‘భగ్నప్రేమికుడు’ అంటే ఆయనే గుర్తుకొస్తారా ?

No one else can do those roles  …………………. ప్రేమించిన పార్వతిని పొందలేక భగ్నప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. అందులో సందేహమే లేదు. ఎవరైనా కొంచెం ఎక్కువగా తాగుతుంటే ‘ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనడం కూడా కద్దు. ఆ పాత్ర …

ఎవరీ జోసెఫ్ మెడిసిన్ క్రో ? ఏమిటి ఆయన కథ ?

Ravi Vanarasi ………. ఫొటోలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా పక్కన ఉన్న వ్యక్తి పేరు జోసెఫ్ మెడిసిన్ క్రో. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా తరఫున పోరాడిన గొప్ప వీరుడు.ఆయన కేవలం ఒక సైనికుడు మాత్రమే కాదు, ఒక తెగకు చెందిన యుద్ధ నాయకుడు కూడా. యుద్ధభూమిలో తన తెగ సంప్రదాయాలను పాటించి, …

ఆ ‘తోలు బొమ్మలాట’ కు శతాబ్దాల చరిత్ర ఉందా ?

Ramana Kontikarla …………………………….. This art is owned by a few……………………… కేరళలో నొక్కువిద్య పావక్కళి తోలుబొమ్మలాట కు శతాబ్దాల చరిత్ర ఉంది. అయితే క్రమంగా ఈ కళ  అంతరించి పోతోంది. ఈ సంప్రదాయ కళా రూపాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఘనత 85 ఏళ్ల  పెద్దమ్మ పంకజాక్షి కి చెందుతుంది. ఇదంతా గమనించే ప్రభుత్వం …

రొటీన్ సినిమాలకు భిన్నం !!

త్రినాధ రావు గరగ ……………………….. రొటీన్ సినిమాలు చూసి విసిగి వేసారిపోయిన వారికి కొత్తలోక మూవీ అనేది బెస్ట్ ఆప్షన్.. కేరళ జానపద కథలలో నీలి పాత్రను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అని ఎక్కడో చదివాను. మన భారతీయ సినిమాల్లో సూపర్ హీరో జోనర్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా సూపర్‌హీరో సినిమాలు …

శృంగేరి మఠాన్నిఅక్కడే ఎందుకు స్థాపించారు ?

Sringeri Monastery ……………………… ఆదిశంకరాచార్యులు వారు తన మొదటి పీఠాన్ని శృంగేరిలోనే ఎందుకు స్థాపించారు ?దేశమంతా అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసుకుంటూ వెళ్లినా సరియైన ప్రాంతమే దొరకలేదా.? తన శిష్యగణం ఎన్ని ప్రాంతాలను చూపిన కూడా అక్కడే ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే దానికి ఒక కారణం ఉంది. దాని వెనుక చిన్న కథ ఉంది. …

త్వరలో కేదార్ నాథ్ కి రోప్ వే !!

Rope Way to Kedarnath …………… జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్ నాథ్ కి త్వరలో రోప్ వే వేయనున్నారు. ఈ రోప్‌వే నిర్మాణం పూర్తయిన తర్వాత కేదార్‌నాథ్‌కు ప్రయాణ సమయం కేవలం 36 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రస్తుతం 9 గంటల కఠినమైన ట్రెక్ చేస్తేనే కేదార్ నాథ్ కి చేరు కోలేని పరిస్థితులున్నాయి. రోప్ …

ఆకట్టుకునే సర్పంచ్..పులి కథ !

Kontikarla Ramana……. Satire on the careless attitude  Sherdill: The Pilibhit Saga. ఇది 2022 నాటి సినిమా. వాస్తవ ఘటనల సమాహారమే ఈ సర్పంచ్ పులి కథ! దుర్భర పరిస్థితుల్లో మగ్గుతున్న మారుమూల అటవీ ప్రాంతాల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఓ సెటైర్ ఈ సినిమా. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ టైగర్ …

ఆ తమిళ సినిమాను అలా తెలుగులోకి మార్చేశారా ?

Bharadwaja Rangavajhala ……………….. బాపు రమణలు నటశేఖర కృష్ణ తో  తీసిన ‘కృష్ణావతారం’ సినిమా గుర్తుంది కదూ.ఆ సిన్మా తమిళం లో వచ్చిన ‘రాజాంగం’ కు రీమేకు. ఆ సిన్మా హీరో వాగై చంద్రశేఖర్. డైరెక్టర్ శక్తి.కృష్ణావతారం 1982 లో రిలీజ్ అయ్యింది. రాజాంగం 1981 రిలీజ్ అయింది. యంగ్ హీరో చంద్రశేఖర్ చేసిన కారక్టర్ ను …

ఆ వేయి ఉరుల మర్రి చెట్టు కథేమిటి ?

Ramji Gond The first tribal warrior………………… బ్రిటీష్ సైన్యాన్నిగజగజ వణికించిన తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు.1836-1860 మధ్య కాలంలో నాటి జనగాం (అసిఫాబాద్)ను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు. గెరిల్లా యుద్ధంలో  ఆరితేరిన వీరుడు. 1857 లో సిపాయి తిరుగుబాటు జరిగినప్పుడు గోదావరికి ఉత్తరాన …
error: Content is protected !!