కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Paresh Turlapati …………… అదేంటో ఈ మళయాళం వాళ్ళు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు భలే తీస్తారు. వాళ్ళ సినిమాల్లో కథ కన్నా కథనం బాగుంటుంది.. చిన్న బొంగరం దొరికితే చాలు దానికి పెద్ద తాడు వేసి గిరగిరా తిప్పి వదులుతారు.. ‘తుడరుం’ అలాంటిదే .. కేవలం 28 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ‘తుడరుమ్’ …
Steps to suit people’s tastes………… ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంఘ సేవకులా ? కాదు. ఆయనెప్పుడూ అలా చెప్పుకోలేదు. అయితే కొన్ని విరాళాలు కలెక్ట్ చేసి ఆయన కొంత సొమ్ము వేసి తుఫాన్ బాధితులకు ఇళ్ళు కట్టించారు. అలాగే కొన్ని సందర్భాల్లో విరాళాలు కూడా ప్రకటించారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే. అంతవరకే …
Ramana Kontikarla……………………………. A different movie ………………………… …………. వ్యవస్థల తీరుపై సంధించిన అస్త్రం.. ఈ ‘జన గణ మన’. ముఖ్యంగా మీడియా పనితీరును ఉతికి ఆరేశారు. సందర్భానుసారంగా ఇతర వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపుతూ…. కడిగి పడేసారు. దర్శకుడు .. కథా రచయిత .. డైలాగ్ రైటర్ ఈ సినిమా కోసం చాలా వర్క్ …
Sai Vamshi ………………. పాతాళభైరవి’ సినిమా గుర్తుందా?(అసలు మర్చిపోతేకదా!) రాకుమారిని ప్రేమించిన తోటరాముడికి మహారాజు షరతు విధించాడు. సిరిసంపదలు తీసుకొస్తేనే రాకుమారితో పెళ్లి చేస్తానన్నాడు. సరే.. ఆ తర్వాత తోట రాముడు మాంత్రికుడి వద్ద కొలువు చేయడం, పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడం మనకు తెలిసిందే! ‘మిస్సమ్మ’ గుర్తుందా? అందులో కొలువున్నవారి మధ్య ప్రేమ. ఆ కొలువులు …
Puzhu………………………………………… ఈ మలయాళ స్టార్ హీరోలు భలే సినీ జీవులు. ఒక సినిమా తరువాత మరొక సినిమాకు కలెక్షన్స్ గ్రాఫ్ పెంచుకోవడం మీద అసలు దృష్టి పెట్టరు. అవసరమైతే ప్రభుత్వ పెద్దల్ని కలిసి టికెట్ల రేట్లు పెంచుకునే ములాఖత్ ల కోసం ప్రయత్నించరు.తమ లోపలి నటుని ఆకలి తీర్చే కథల కోసం పాత్రల కోసం స్టార్డం …
The biggest industrial disaster………………. భోపాల్ గ్యాస్ విషాద సంఘటన జరిగి 42 ఏళ్ళు అయింది. వేల మందిని బలిగొన్న ఈ ఘటన తాలూకు బాధితులకు సరైన న్యాయం జరగ లేదు. బాధితులకు పునరావాస కల్పన పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి.1984 డిసెంబరు 2వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. సుప్రీంకోర్టు …
Sai Vamshi ………………… అరె మల్లిగా.. కోరికలు తీరక సచ్చిపోయినోళ్లందరు దెయ్యాలైతరారా?’ అంటాడు ముత్తయ్య. ఆ ప్రశ్నలో అమాయకత్వం ఉంది. ఆలోచన ఉంది. తన కోరిక తీరుతుందో, లేదోనన్న భయం ఉంది. అంతకుమించిన బాధ ఉంది. నిజమే మరి. ఎక్కడో మారుమూల పల్లెలో 60 ఏళ్ల వయసులో అస్తూబిస్తూ అంటూ తిరిగే ఆయనకు పుట్టిన కోరిక …
An indelible mark on China………………. చైనా సైనిక దళాలు బీజింగ్ నగరం మధ్యలో ఉన్న టియానన్మెన్ స్క్వేర్ దగ్గర వేలాది మంది ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులను హతమార్చాయి. చైనా ప్రభుత్వం చేసిన దారుణమైన ఈ దాడి ప్రజాస్వామ్య దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సరిగ్గా ముప్పయి ఆరేళ్ళ కిందట (1989 జూన్ 4 ) …
Classic movie……………….. గుండమ్మకథ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు చాలా కృషి చేశారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా కథ ఫైనలైజ్ కావడానికి చాలా సమయం …
error: Content is protected !!