కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
త్రినాథ్ రావు గరగ ………………….. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా విజయం సాధించారు యువ నటుడు తేజ సజ్జ. ఆ సినిమా తర్వాత మరోసారి మైథాలజీ, సూపర్ పవర్స్ కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు ‘మిరాయ్’ చేశారు. మంచు మనోజ్, శ్రియ శరణ్ ,జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలు చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ …
A wonderful singer……………… పద్యాలు పాడటమంటే అంత సులభం కాదు …వాటిని పాడి మెప్పించాలంటే కఠోర సాధన చేయాలి. అలవోకగా సుదీర్ఘ రాగాలను తీయాలి.ప్రేక్షకులను మెప్పించేలా పాడాలి. అపుడే ‘ఒన్స్ మోర్’ అంటూ ఈలలు ..కేకలతో ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తారు. ఇది అందరికి సాధ్యమయ్యే వ్యవహారం కాదు. అందుకే చాలామంది పాటలకే పరిమితమౌతారు. పద్యాల జోలికి …
Taadi Prakash……………….. 2001 నవంబర్ 11న మోహన్ ఈ వ్యాసం రాశాడు. చాలా ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి…. —————– ఒకరోజుతో, ఒకసారితో అయిపోలేదది. జనరల్ పినోచెట్ గన్ చూపి చిలీని ఇరవయ్యేళ్లు నిత్యం రేప్ చేశాడు. ఈ రెండు దశాబ్దాలుగా పినోచెట్ నరమేధం అవిచ్చిన్నంగా సాగటానికి నిక్సన్ నుంచీ …
Taadi Prakash………………………….. 1973 సెప్టెంబర్ 11న చిలీలో అలెండీ ప్రభుత్వాన్ని కూల్చి వేసిన తర్వాత జరిగిన హత్యాకాండ గురించి గతంలో నేనొక వ్యాసం రాశాను. దర్శకుడు కోస్టాగౌరస్ తీసిన మిస్సింగ్ సినిమా అందులో ప్రధానాంశం. 2001 నవంబర్ లో చిలీపై మోహన్ రాసిన వ్యాసం.. ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి…. *** …
త్రినాధ్ రావు గరగ ……………………. ‘రాక్షసుడు’ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంట మంచి విజయం అందుకుంది.ఆ జంట నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’…‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పదేళ్ల కెరీర్లో పది సినిమాలు పూర్తయ్యాయి. కానీ చెప్పుకోదగ్గ చిత్రాలు మాత్రం రెండు, …
Strange shapes……………… మెక్సికో పార్లమెంటు (కాంగ్రెస్) సమావేశాల్లో రెండు చిన్న వింత ఆకారాలను ప్రదర్శించారు. సభ్యులంతా ఈ వింత ఆకారాలను చూసి విస్తు పోయారు. గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా భావిస్తున్న రెండు వింత ఆకారాలను కొందరు పరిశోధకులు పార్లమెంటుకు తీసుకొచ్చారు. తమ పరిశోధనల్లో ఇప్పటివరకూ వెలుగుచూసిన అంశాలను సభ్యులకు నివేదించారు. ఇలా పార్లమెంటు సభ్యుల ముందు తమ …
From glamorous roles to powerful roles ………………….. గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా పవర్ ఫుల్ పాత్రలకి పెట్టింది పేరు నటి రమ్యకృష్ణ.కెరీర్ ప్రారంభ దశలో ఆమె ఎన్నో ఫెయిల్యూర్స్ చవి చూసారు. ఒక దశలో ఆమెను ఐరన్ లెగ్ అని కూడా అన్నారు. సినిమాల్లో బుక్ చేసి కూడా కొందరు నిర్మాతలు రిజెక్ట్ …
Nandiraju Radhakrishna ………….. ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు పంతులు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. గుంటూరులో ఈ నాటకాన్ని పూర్తి గా చూసాను – ఎంతో ఆసక్తికరం అనిపించింది.1892లో రచించిన ఈ నాటకం, ఆధునిక భారతీయ భాషల్లో తొలి సామాజిక నాటకాలలో ఒకటి. …
Bharadwaja Rangavajhala ……….. కామెడీ విలన్ గా,కమేడియన్ గా, కారక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పాత్ర ఏదైనా అద్భుతంగా ప్రజంట్ చేసిన నిజమైన నటుడు సాక్షి రంగారావు.నాకు ఆయన డైలాగ్ మాడ్యులేషన్ చాలా ఇష్టం. సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన సాక్షి రంగారావు విచిత్రంగా కన్యాశుల్కం రిహార్సల్స్ లో పాల్గొంటూ స్టేజ్ మీదే …
error: Content is protected !!