కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఎవరీ తమిళ తంబీలు ?

One time Jayalalitha’s close friends………………. పై ఫొటోలో కనిపిస్తున్న మొదటి వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో వినిపిస్తున్న దినకరన్.ఇక రెండోవ్యక్తి అతని సోదరుడు సుధాకరన్. ఈ ఇద్దరూ ఒకప్పుడు జయలలిత సన్నిహితులు. అంతేకాదు.వీరు జయ నెచ్చెలి శశికళ అన్న కుమారులు. అంటే మేనల్లుళ్ళు.జయలలితకు బాగా ఇష్టమైన వారు కూడా. శశికళ ద్వారానే జయకు పరిచయమైనారు. …

ఈ ట్రెండ్ సెట్టర్ సంపాదించింది ఏమిటి ??

Taadi Prakash ………………………………………………. The one and only trend setter………………………………………. 1984 డిసెంబర్ 29… తెల్లవారేసరికల్లా ఒక మెరుపుదాడిలా వచ్చి పడింది ‘ఉదయం’ దినపత్రిక. ఒక ఫ్రెష్ నెస్, ఒక కొత్తదనం. ఒక వూపు,ఒక వేగంతో వచ్చి జనాన్ని ఆకట్టుకుంది. ఎబికె ఎలా అనుకుంటే అలా – పాశం యాదగిరి ఏంరాస్తే అదీ – …

జ్ఞాప‌కాలే శ‌త్రువులు !!

Gr Maharshi…………………………………. ప్ర‌తి ర‌చ‌యిత‌కి , త‌న పుస్త‌కం అంటే ఇష్టం. కొంద‌రైతే త‌మ‌వి త‌ప్ప ఇత‌రుల‌వి చ‌ద‌వ‌రు. నా కొత్త పుస్త‌కం మార్నింగ్ షో అంటే ఇష్టం. ఎక్కువ‌గా నా జ్ఞాప‌కాలే. అందుకే భ‌యం. పేజీలు తెర‌వాలంటే చేతులు వ‌ణుకుతాయి. అక్ష‌రాల్లో క‌నిపించే మ‌నుషులు , హీరోలు, హీరోయిన్లు, విల‌న్లు 90 శాతం మంది …

అనంత విశ్వానికి మూలాధారం ఏమిటి ?

సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 1 *** ” సనాతనధర్మం “… ఇదే అనంత విశ్వానికి మూలాధారం. మతాన్ని, దేవుడిని రక్షిస్తున్నామంటూ ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా… మత విశ్వాసులను ఇంకాస్త అంధకారంలోకి నెట్టేస్తూ, పురాణేతిహాసాలను bedtime stories ( నిద్రవేళ కథలు) స్థాయికి దిగజార్చిన ఆ కొందరికి నా ఈ పోస్టు …

రామోజీని ఏకి పడేసిన సూపర్ స్టార్!

1984 story………. అవును నిజమే .. హీరో కృష్ణకు సహజంగా కోపం రాదు.వచ్చిందంటే దాన్ని మనసులో దాచుకోరు.అసలే డేరింగ్ .. డాషింగ్ హీరో. అవతలి వారు ఎంతటివాడైనా నిర్మొహమాటం గా విమర్శించే వారు.అలాంటి ఘటన 1984 డిసెంబర్ లో జరిగింది. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తర్వాత ఎన్టీరామారావు ప్రభుత్వాన్నిరద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లారు. ఈ …

ఇపుడు ఎందరో ‘ గోబెల్స్’ !!

Goebbels’ ideal for many people………………………..  గోబెల్స్ ప్రచారం…… ఈ మాట తరచుగా రాజకీయాల్లో మనకు వినబడుతుంటుంది. అసత్యాలు చెప్పడం,లేని దాన్ని ఉన్నదానిగా చూపించడం గోబెల్స్ ప్రచారం అంటారు .హిట్లర్ అనే నియంతను దేవుడిగా ప్రచారం చేయడానికి ‘గోబెల్స్’ఎంతో కష్టపడ్డాడు. అదేరీతిలో ఉన్నవీ లేనివీ కల్పించి, అభూత కల్పనలను జోడించి… పాలకులు మహానుభావులంటూ వక్ర ప్రకటనలతో …

ఈ చాయ్ వాలా సామాన్యుడు కాదండోయ్!

A fighter for information rights…..……………. ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు కేఎం యాదవ్. అతగాడు అవినీతిపై పోరాటం చేసాడు. అందు కోసం చేస్తున్న ఉద్యోగాన్నే వదిలేశాడు… భౌతిక దాడులు జరిగినా భయపడి పారిపోలేదు. పట్టుదల వదల్లేదు. సంకల్పం వీడలేదు.  800  సహ దరఖాస్తులు సంధించి మామూళ్ల రుచి మరిగిన లంచగొండి ఉద్యోగుల భరతం …

ఎన్నికల్లో పోటీ కి సై అంటున్న నటి !!

Does glamor workout? …………………………………. ప్రముఖ సినీ నటి రాధిక త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరఫున తమిళనాడు లోని విరుదునగర్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ  కూటమిలో ఇండియా జననాయగ, పుదియ నీది, టీఎంసీ, జాన్‌పాండియన్‌ తదితర పార్టీలు చేరాయి. అలాగే నటుడు శరత్‌కుమార్‌ నేతృత్వంలోని సమత్తువ మక్కల్‌ …

ఆ దేశ ప్రజలు దెయ్యాలను నమ్ముతారా ?

Is that true?  ………………………… హారర్ మూవీస్ , సీరియల్స్ లో మనం దెయ్యాలను చూస్తుంటాం. గతంలో  ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు కూడా దెయ్యాల కథలు చెప్పేవారు. ఈ జనరేషన్ పిల్లలైతే టీవీల్లోనే హారర్ షోస్ చూస్తుంటారు. అయితే నిజ జీవితంలో దెయ్యాలను చూశామని చెప్పేవారు చాలా తక్కువే . దెయ్యాలు కేవలం వినోదానికి …
error: Content is protected !!