కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

పాపకర్ములు క్రిమి కీటకాలుగా పుడతారా?

Garuda Puranam …………………………… ‘మనిషి ఏ పాప కార్యం చేస్తే  ఏ జన్మ ఎత్తుతాడో’ గరుడ పురాణంలో  శ్రీమహావిష్ణువు గరుత్మంతుడి కి స్వయంగా వివరించాడు.. ఆయన చెప్పినమేరకు మనిషి లేదా జీవి ఒక జన్మ ముగిసి వేరొక జన్మ ప్రారంభం కావడానికి ముందు పన్నెండు రోజులలో యమధర్మరాజు సమక్షానికి చేరుకోవలసి వుంటుంది. మార్గంలో తన కోసం …

చూడదగిన మంచి సినిమానే !!

Subramanyam Dogiparthi ………….. ‘సత్య చిత్ర’ బ్యానర్ పై నిర్మాతలు సూర్యనారాయణ,సత్యనారాయణలు మంచి సినిమాలే తీశారు. ‘ప్రేమబంధం’ కు ముందు ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కూడా వారు తీసిందే. రెండింట్లో శోభన్ బాబు హీరో. ఎన్టీఆర్ తో ‘అడవిరాముడు’ తీయకముందు ఈ ‘ప్రేమ బంధం’ తీశారు. అడవి నేపథ్యంలో మరో సినిమా తీయాలని అనుకున్నారు. శోభన్ …

ఆయన మారువేషాలు వేయని సినిమాల్లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi ………………….. సూపర్ హిట్ అయిన ‘అడవిరాముడు’ సినిమాకు ఎదురీది వంద రోజులు ఆడిన సినిమా ఇది. 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమాను  ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.యస్.ఆర్.స్వామి నిర్మించారు. స్వామి అడగగానే కథ నచ్చి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో , బెంగాలీలో ఒకే సారి విడుదల అయిన ‘అమానుష్’ …

ఎవరీ నందికేశ్వరుడు ?

Dr.Vangala Ramakrishna ……………………..  మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజ స్తంభం … ఆ వెంటనే నందికేశ్వరుడు కనపడతాడు. శివునికి ఎదురుగా కూర్చుని ప్రథమ దర్శనమందించే నందికేశ్వరుని దర్శించుకున్నాకే శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెప్తోంది. వృషభ రూపుడైన నందికి శివుడి ముందు కూర్చునే అధికారం ఎలా లభించింది? ఆయన కొమ్ముల మధ్య నుండి నేరుగా లింగదర్శనం చేసుకునే …

ఓంకార జపంతో అనూహ్య ఫలితాలు !!

డాక్ట‌ర్. క‌స్తూరి ల‌క్ష్మీనారాయ‌ణ‌  …………………………………… ఈ ప్ర‌పంచంలో ప్ర‌తి మాన‌వుడు ఈ క్రింది నాలుగు వ్య‌వ‌స్థ‌ల‌ను, ప‌రిస్థితుల‌ను అనుభవించాల్సిందే..  దేహ‌ము రూపాంత‌రాలు చెందుతున్న క్రమంలో , ఈ త‌నువు నుండి జీవుడు త‌ర‌లి వెళ్లాల్సి ఉంటుంది. “జ‌న్మ మృత్యు జ‌రా వ్యాధి.. దు:ఖ దోషాను ద‌ర్శ‌నం” మ‌నిషిగా జ‌న్మించిన ప్ర‌తి వ్య‌క్తి పుట్టుక‌, చావు, ముస‌లిత‌న‌ము, …

ధర్మపురిలో మరో వేలాడే స్థంభం !

Hanging pillar……. లేపాక్షిలో వేలాడే స్థంభం ఉన్నట్టే తమిళనాడులోని ధర్మపురి దేవాలయంలో మరో వేలాడే స్థంభం ఉంది. ధర్మపురిలోని ఈశ్వరన్ కోయిల్‌ని మల్లికార్జునేశ్వర ఆలయం అంటారు. దీనినే  కామాక్షి అమ్మన్ దేవాలయం అని కూడా అంటారు.స్థానికంగా కొట్టై కోయిల్ (కోట ఆలయం) అని కూడా పిలుస్తారు . ఈ ఆలయం  9వ శతాబ్దంలో నిర్మితమైంది. అద్భుత …

మొన్న పద్మభూషణ్ ..ఇవాళ ఫాల్కే అవార్డు !!

Doesn’t movie glamor influence politics?……………………………..  ఒకనాటి  బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ని  ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ అవార్డుకు ఎంపిక చేసేందుకు ఏర్పాటైన జ్యూరీ ఆయన పేరును సిఫారసు చేసింది. సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మభూషణ్‌ అవార్డును …

ఆ ఎనిమిదో ఖండం కథేమిటి ?

New continent ………………… ఇప్పటి వరకు మనకు ఏడు ఖండాలున్నాయని తెలుసు .. ఆవిధంగానే చదువుకున్నాం. కానీ ఇప్పుడూ ఎనిమిదో ఖండం వెలుగులోకి వచ్చింది. ఇది దాదాపు 365 ఏళ్లుగా కనపడకుండా దాక్కుని ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ కొత్త ఖండాన్ని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. ఈ ఖండానికి  సంబంధించిన ఆసక్తికర …

చెవిలో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయా ?

Hell to bear …………………… చెవిలో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయా ?  పేపర్ నలుపుతున్నట్టు, గంట మోగిస్తున్నట్టు, టిక్కు టిక్కు అంటూ .. లేదా  సముద్రపు హోరు లాగా ..  గుయ్ మని…. ఇలా చెవిలో రకరకాల శబ్దాలు రొద చేస్తుంటే అది కచ్చితంగా చెవి సమస్యే.  దీన్నే వైద్య పరిభాషలో ‘టిన్నిటస్’ అంటారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. …
error: Content is protected !!