కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

నటశేఖరుడి కృష్ణావతారం !

An entertaining film……. ప్రముఖ దర్శకుడు బాపు …సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కృష్ణావతారం. సినిమా విడుదలై 43 ఏళ్ళు దాటింది. చిత్రకల్పన బ్యానర్ పై బాపు రమణలు తీసిన (వారి) సొంత సినిమా ఇది. ఈ సినిమా మూల కథ కె.ఎన్.టైలర్ అందించారు. దాని రూపురేఖలను అద్భుతంగా మార్చి …

ధృవ ప్రాంత ఆదివాసీల జీవన చిత్రం!!

Pudota Showreelu ……………………………… The life of nomads  ఈ సినిమా రష్యాలోని సైబీరియా ధృవ ప్రాంతపు మంచుతో కప్పబడి వుండే టండ్రా ప్రాంతానికి చెందిన కథావస్తువుతో నిర్మింపబడింది.రష్యన్ భాషలో బెలీ యాగెల్ అంటే ( the white moss) ‘తెల్లని నాచు’ అని అర్థం.ఈ సినిమాను వ్లాదిమిర్ టుమొవ్ డైరెక్ట్ చేశారు. జూన్ 2014 …

సాయుధ పోరాటంలో బలైన కుటుంబాలకు నీరాజనం!

Priyadarshini Krishna —————————- రజాకార్ సినిమా గురించి రాయమని ఇఫ్పటికే చాలామంది మిత్రులు అడిగారు. ఆ చిత్ర దర్శకుడు స్వయంగా నా మిత్రుడు కొలీగ్ అయిన మూలాన రాయడానికి ఆలోచించాను. ఒక మంచి సినిమా గురించి రాయడం వల్ల దానిని పదిమంది చూసే అవకాశం వుంటుంది. అందరికీ ముందుగా చెప్పదల్చుకున్నది ఏంటంటే…. ఇది ప్రాపగాండా సినిమా …

డైరెక్ట‌ర్ల‌కి,ర‌చ‌యిత‌ల‌కి ‘షోలే’ ఒక పెద్ద బాల‌శిక్ష‌!

Gr.Maharshi……………………. షోలే సినిమా ఎన్నిసార్లు చూసానంటే , ఆ సినిమా ఆప‌రేట‌ర్ కూడా అన్ని సార్లు చూసి వుండ‌డు. నా పాలిట అదో డ్ర‌గ్‌. ఇప్ప‌టికీ నిద్ర రాక‌పోతే చూస్తూ నిద్ర‌పోతాను. ఏముంది దాంట్లో. జ‌స్ట్ క్రైం థ్రిల్ల‌ర్‌. బందిపోట్లు మీద వ‌చ్చిన ఎన్నో సినిమాల‌కి కాపీ. సెవెన్ స‌మురాయ్‌, ఫైవ్ మాన్ ఆర్మీ, మేరాగావ్ …

గురుగ్రహానికి అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉందా ?

పులి ఓబుల్ రెడ్డి………………………. The planet Brahaspati is called guru… Why? సూర్య మండలం లోని గ్రహాలను మనం వివరించేప్పుడు బృహస్పతి గ్రహాన్ని,  గురువు / గురుడు అంటున్నాం… ఎందుచేత? సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత  : 2 My Very Educated Mother Just Served Us Nine Pickles. ఈ …

గిరి ప్రదక్షిణ అంటే ??

Walking around that hill is a rare experience …………………….. అరుణాచలం నాలుగైదు ఉపశిఖరాలుగా ఉంటుంది.అనేక కోణాల నుంచి కనిపించే ఏకైక ముఖ్య శిఖరంతో అలరారే ఏక పర్వతం అరుణాచలం. మహర్షి రమణుల మార్గం కూడా ‘ఆత్మవిచారణ’ అనే ఒకే శిఖరం కలిగిన దేహాత్మ భావనను  నిర్మూలించే ఉపాయం.  ఉపశిఖరాలున్నప్పటికీ  గిరిలాగే రమణులు వారి …

ఆ పాత్రలో’మాడా’ను మించి చేసేవారు లేరా?

Only he can do some characters …………. “చూడు పిన్నమ్మా పాడు పిల్లడు… పైన పైన పడత నంటాడు.”   ఈ పాట వినగానే ఎవరికైన చప్పున గుర్తుకొచ్చేది నటుడు మాడా. వ్యక్తుల ప్రవర్తనలో ఏదైనా తేడా ఉంటే వెంటనే వారిని ‘మాడా’ అని పిలుస్తారు. ఆ స్థాయికి వెళ్ళింది ‘మాడా’ పాపులారిటీ. అది ‘మాడా’ …

ఎవరీ మదర్ ఆఫ్ పిల్ ?

If she hadn’t tried, wouldn’t the pill have come?……….. ఈ ఫొటోలో కనిపించే ఆమె పేరు  హింగో రాణి … ఆమెనే మదర్ అఫ్ పిల్ అని కూడా పిలుస్తారు. మనం తరచుగా న్యాయవ్యవస్థలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్‌) గురించి వింటుంటాం. దాన్ని తీసుకువచ్చింది ఈమే. ఈ పిల్‌ మన దేశ న్యాయవ్యస్థ …

తండ్రిదో దారి .. తనయుడిదో బాట!!

The story of three generations ….. ఆ తండ్రి కొడుకుల జీవితాలు అచ్చం సినిమా కథను తలపిస్తాయి. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి కథలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి  విలన్ … కొడుకు మాత్రం తండ్రి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తుంటాడు. తండ్రి చేసే అక్రమాలను ద్వేషిస్తుంటాడు. అవినీతి సంపదను వాడుకోడు. సామాన్యుడిలా జీవిస్తుంటాడు.   సరిగ్గా ఇలాంటి …
error: Content is protected !!