కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
How did the earth break up?……………………. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి అంతా కేవలం రెండు (భూమి, సముద్రం) భాగాలుగానే విభజింపబడి ఉందని భూగోళ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 4 బ్రహ్మాండ పురాణంలో లోకకల్పనం గురించి ఇచ్చిన వివరణలో… సూతమహర్షి చుట్టూ చేరిన మునిపుంగవులు ఆయనను …
Biggest Hit Movie………………………….. ఉషాకిరణ్ మూవీస్ పతాకం పై పత్రికాధిపతి రామోజీరావు నిర్మించిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ ప్రతిఘటన. ఆ సినిమాకు ముందు కొన్ని సినిమాలు రామోజీ తీసినప్పటికి అవి అంత పెద్ద హిట్స్ కావు. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు వంటి సినిమాలు తీసి సంచల దర్శకుడిగా ఎదిగిన టీ. కృష్ణ (హీరో …
Frauds in new ways………………………… దేశంలో మోసాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త రీతుల్లో మోసాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పార్సిల్ స్కాములు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. ఈప్రక్రియలో ముందుగా మోసగాళ్లు వినియోగదారులకు రకరకాల సందేశాలను పంపుతారు. వాటిలో మీ చిరునామా తప్పుగా ఉన్న కారణంగా పార్శిల్ డెలివరీ చేయడం …
Subramanyam Dogiparthi……………….. శోభన్ బాబు కెరీర్లో గొప్ప సినిమా ఇది. 1974 లో విడుదలైన ఈ ఖైదీ బాబాయ్ అప్పట్లో సూపర్ హిట్ అయింది. హిందీలో దుష్మన్ అనే టైటిల్ తో వచ్చింది . రాజేష్ ఖన్నా , ముంతాజ్ , మీనాకుమారిలు నటించారు . బహుశా ముందు హిందీలో వచ్చింది కాబట్టి , తెలుగులో …
The first ghost story writer ………………………….. పై ఫొటోలో కనిపించే ఆమె పేరు స్థానాపతి రుక్మిణమ్మ. తొలి దెయ్యం కథల రచయిత్రి ఈమె. (అంతకు ముందు ఎవరూ లేరనే అనుకుంటా) 22 ఏళ్ళ వయసులోనే దెయ్యం కథలను రాసి సంచలనం సృష్టించిన మహిళ. 1935 లోనే ఆమె దెయ్యం కథల పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకంగా …
సుదర్శన్.టి ————————– Tremors in the lakhs of crores market అనంత్ అంబానీ పెళ్లి కార్యక్రమాలు ముగిసాయి.Best wishes to the couple💐. ఈ పెళ్లి గురించి చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఓసారి వ్యాపార పరంగా ఈ పెళ్లి తంతును విశ్లేషిద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు, హైందవ సంస్కృతి మీద వాళ్ళకున్న నమ్మకాన్ని, …
Sheik Sadiq Ali…………… Why did Lord Krishna kill Sisupala? యుగాలు మారినా కొన్ని నీతులు మాత్రం మారవు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడి నూరు తప్పులు మన్నించి, నూటా ఒక్కో తప్పు చేయగానే సుదర్శన చక్రంతో శిరచ్చేదం చేసిన వృత్తాంతం ఈ కలియుగంలోనూ అన్వయించుకోవచ్చు. వందతప్పులు చేసినా మన్నించ గలిగిన శ్రీకృష్ణుడి సహనం …
Bharadwaja Rangavajhala………………. Rain songs that make the audience happy వాన పాటలను తెరకెక్కించడం లో మన దక్షిణాది దర్శకులు సిద్ధహస్తులు. ఒక్కొక్కరిది ఒక్కో పోకడ. అక్కినేని,ఎన్టీఆర్ ల కాలం నుంచి ఈ నాటి వరకు ఎన్నో వానపాటలు ప్రేక్షకులను అలరించాయి. తమిళ సినిమాల టైటిల్స్ చాలా పొయిటిక్ గా పెడుతూ ఉంటారు. భారతీరాజా …
Attractive package……………………… IRCTC రాయల్ నేపాల్ టూర్ ప్యాకేజీ తో ముందుకొచ్చింది. తక్కువ ఖర్చు, అన్ని వసతులతో నేపాల్ ను చూసి వచ్చే అవకాశం ఇది. నేపాల్ ప్రకృతి రమణీయతకు మరోపేరు. పర్యాటక కేంద్రం గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏటా మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ సందర్శనకు వెళ్తుంటారు. ఈ IRCTC …
error: Content is protected !!