కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Everything is according to strategy……………………… కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం ఆగిపోయింది. రాయబరేలీ నుంచి రాహులే నామినేషన్ వేశారు. ప్రియాంక పోటీ చేసి గెలిస్తే .. వారసత్వం .. కుటుంబ రాజకీయాలు .. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పార్లమెంట్ లో ఉన్నారనే విమర్శలు బీజేపీ …
Gr.Maharshi……………………………… మధ్యప్రదేశ్‌లోని చింద్వారా పోలీసులు ఎలుకలపై కేసు పెట్టారు. 60 ఫుల్ బాటిళ్లు అవి తాగేశాయి. స్టేషన్‌లో సీజ్ చేసిన బాటిళ్లతో ఎలుకలు భారీ మందు పార్టీ చేసుకున్నాయి. కథలు చెప్పడం పోలీసులకి కొత్త కాదు కానీ, ఈ కథ మరీ కొత్త. ఎలుకలు పార్టీ చేసుకుంటున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. ఇప్పుడు ఎలుకల్ని …
Bharadwaja Rangavajhala……………………………. విజయావారి మాయాబజార్ సినిమాకి మొదట అనుకున్న కృష్ణుడు ‘సిఎస్ఆర్’. అయితే సినిమా అనుకున్న తర్వాత చాలా కాలానికి గానీ కార్యరూపం దాల్చలేదు. దీనికి నిర్మాత దర్శకుల మధ్య ఉన్న గ్యాపు కారణం. అది తొలగి సినిమా మొదలెట్టే సమయానికి … సిఎస్ఆర్ శకుని అయ్యి .. కృష్ణుడుగా ‘ఎన్టీఆర్’ను అనుకున్నారు కె.వి.రెడ్డి. ఠాఠ్ …
The story of a revolutionary hero………………………. అల్లూరి సీతారామరాజు’ లాంటి మాస్టర్ పీస్ సినిమా ఇంకొకటి రాదేమో. సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం ఈ సినిమా విడుదలైంది. ఇన్ని సంవత్సరాలు గడచినా ఆస్థాయిలో మరో సినిమా రాలేదు. అందుకే సీతారామరాజు ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ గా మిగిలి పోయింది. నటుడు కృష్ణ సినిమాలన్నీ …
భండారు శ్రీనివాసరావు ……………………………… ఈ మాట అన్నది ఎవరో కాదు, సాక్షాత్తూ లంకేశ్వరుడైన రావణబ్రహ్మ పట్టమహిషి, పంచ మహాపతివ్రతల్లో ఒకరైన మండోదరి. (సీత, అనసూయ, సావిత్రి, మండోదరి, ద్రౌపది)రామ రావణ యుద్ధంలో శ్రీరామచంద్రుడి చేతిలో తన భర్త నిహతుడు అయినాడన్న సమాచారం తెలుసుకుని మండోదరి పెద్దపెట్టున రోదిస్తూ యుద్ధరంగం చేరుకుంటుంది. రావణుడి భౌతిక కాయం చెంత …
Subramanyam Dogiparthi ……………………. ‘ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు’ అంటూ పద్మనాభం పాత్ర పాడే పాట ఆరోజుల్లో గొప్ప సంచలనమయింది . ఆ పాట ద్వారా పద్మనాభానికి కూడా మంచి పేరు వచ్చింది . సినిమా రన్ ని పెంచింది . విశేషం ఏమిటంటే ఈ పాటను నిర్మాత …
His own mark on film literature…………… ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ఆయన సుప్రసిద్ధుడు. ఆయన కవిత్వాన్ని చదవని వారు తక్కువ.సినిమా పాటల విషయం లో కూడా శ్రీశ్రీ …
Ready for for election war.…………………… కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం పక్కా ప్రణాళిక ప్రకారం జరగబోతోంది. కొన్నాళ్ల క్రితమే ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చినా ఎన్నికల్లో పోటీ చేయలేదు. మొదటి సారిగా ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ ఎన్నికల బరిలోకి ఆమె దిగబోతున్నారు. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ …
Subramanyam Dogiparthi…………………………… ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం శంకర్ జైకిషన్లు మ్యూజిక్ అందించిన ఏకైక తెలుగు సినిమా ఇది.సంగీత దర్శకుల్లో శంకర్ తెలుగువాడే. ఎనిమిది .. తొమ్మిది వారాలు మాత్రమే ఆడిన ఈ సినిమా గొప్ప మ్యూజికల్ హిట్. పాటలు ఇప్పటికీ పాపులరే. “కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు , కంటి చూపు చెపుతోంది …
error: Content is protected !!