కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

“ప్రేమకోసమై వలలో పడెనే”.. పాట పాడింది ఈయనే!

Bharadwaja Rangavajhala ……….. ‘పాతాళభైరవి’ సినిమా టైటిల్స్ లో ప్లేబ్యాక్ అంటూ ఘంటసాల, లీల, జిక్కిల పేర్లు మాత్రమే పడతాయి. మరి అందులో “ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు” పాట పాడిన వి.జె.వర్మ పేరుగానీ … ‘ఇతిహాసం విన్నారా’ అన్న టిజి కమల పేరుగానీ ‘వినవే బాలా’ అన్న రేలంగి పేరు గానీ …

నాలుగు భాషల సంచలన చిత్రం!!

A sensational movie…………………… ‘అంతిమ తీర్పు’ 1988 నాటి సినిమా ఇది. అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఈ మూవీ తొలుత ‘న్యూఢిల్లీ’ పేరుతో మలయాళం లో రూపొందింది. మమ్ముట్టి హీరో .. హిందీ,కన్నడ భాషల్లో కూడా ‘న్యూ ఢిల్లీ’ టైటిల్ తోనే రిలీజ్ అయింది. తెలుగులో కృష్ణంరాజు,హిందీలో జితేంద్ర ,కన్నడ లో …

కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం !

A film that mirrors human relationships ……….. ఎన్టీఆర్ బెస్ట్ సినిమాల్లో ఇదొకటి. ఎంతటి కఠినులైనా సినిమా చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. మానవ సంబంధాలకు అద్దం పట్టిన సినిమా ఇది. అన్నాచెల్లెళ్ల అనుబంథానికి నిర్వచనం ఈ సినిమా. 1962లో రిలీజ్ అయింది.  ఎన్టీఆర్ మహోన్నత నటనకు నిలువెత్తు దర్పణం రక్త సంబంధం. చెల్లెలిపై పెంచుకున్న …

ఆ ఇద్దరికీ డిసెంబర్ నెల అచ్చిరాలేదా ?

Both of them in the same month ………… అన్నాడీఎంకే అగ్ర నేతలు ఎంజీఆర్….జయలలిత లకు డిసెంబర్ నెల కలసి రాలేదు. ఇద్దరూ డిసెంబర్ నెల లోనే అభిమానులను విడిచి వేరే లోకాలకు వెళ్లిపోయారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ హఠాత్తుగా 1984 లో అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు అమెరికాలోని న్యూయార్క్‌ …

మెగాస్టార్ నట జీవితానికి పునాది ఈ సినిమానే !!

Subramanyam Dogiparthi …………………….. Megastar’s first step చిరంజీవి నటించిన మొదటి సినిమా. 1979 లో వచ్చిన ఈ ‘పునాదిరాళ్ళు’ సినిమా చిరంజీవి నట జీవితానికి అద్భుతమైన పునాదిని వేసింది. పల్లెటూర్లలో పెత్తందార్ల దాష్టీకం మీద కుప్పలకుప్పలు సినిమాలు ఈ సినిమా ముందూ వచ్చాయి , తర్వాతా వచ్చాయి . సినిమా సక్సెస్ అయ్యేది కానిదీ …

కేదార గుహల్లో ధ్యానం … ఓ కొత్త అనుభూతినిస్తుందా?

Meditation gives a new feeling …………….. మంచు కొండల నడుమ, పవిత్ర నదీ ప్రవాహల సరసన,కేదారనాథుడి సమక్షంలో గుహల్లో ధ్యానం చేయాలనుకుంటున్నారా ? ప్రాపంచిక ఒత్తిళ్లు, చిక్కులను మరిచి ఒకటీ రెండు రోజుల పాటు ధ్యానంలోకి వెళ్లడం ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది. ధ్యానం శరీరానికి, మనసుకు కొత్త శక్తిని అందిస్తుంది. ఇపుడిపుడే గుహల్లో …

పద్యాలకూ.. ప్రాణం పోసిన గానలోలుడు !

Bharadwaja Rangavajhala …………………………. మారు పేరు ఘంటసాల…అసలు పేరు గానలోల… అంటారు బాపూ రమణలు. తెలుగు పద్యాలకి ఒక కొత్తరూపం ఇచ్చినవాడు ఘంటసాల.పద్యం అంటే ఘంటసాల. ఘంటసాల అంటే పద్యం అంతగా పద్యంతో పెనవేసుకుపోయింది ఆపేరు.  పద్యాలను రాగయుక్తంగా ఆలపించాలంటే… కసరత్తు తప్పదు మరి. ఒక్కోసారి సాహిత్యాన్నికొంత భాగం మింగేసేలా రాగాలు సాగేవి. ఈ పద్దతిని …

ఏమిటీ ఆపరేషన్ ట్రైడెంట్ ?

సుదర్శన్ టి…………………………..     Story of  Operation Trident సముద్రాల మీద అధిపత్యంపై భారత దేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది.10వ శతాబ్దంలో రాజేంద్ర చోళుని ఆగ్నేయ దేశాలతో నౌకలమీద వ్యాపారం కావచ్చు. 18వ శతాబ్దంలో మరాఠా నౌకాధ్యక్షుడు కానౌజీ ఆంగ్రే ఆధ్వర్యంలో జరిగిన సముద్ర యుద్దాలు కావచ్చు.  అవి సముద్రాల మీద భారత దేశానికి ఉన్న …

లాహిరి .. లాహిరి .. లాహిరిలో … ఓహో ..

Rare experiences …………………. కేరళ బ్యాక్‌ వాటర్స్‌లో హౌస్ బోట్  ప్రయాణం అద్భుతమైన అనుభూతులను ఇస్తుంది.కేరళ టూరిజం వారు ఏర్పాటు చేసిన ఈ బోటు ప్రయాణం అరుదైన అనుభవాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. ప్రస్తుతం విహారయాత్రకు ఉపయోగిస్తున్న హౌస్ బోట్‌లు చాలా పెద్దవి, ఒకప్పుడు వీటిని సరుకు రవాణా కోసం ఉపయోగించేవాళ్లు. వీటిని ‘కెట్టు వల్లమ్‌లు’ అంటారు. …
error: Content is protected !!