కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Dvs Karna….. “ఆగాగు……….ఆచార్య దేవ.. ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతున కిందు నిలువ అర్హత లేదందువా ..ఎంత మాట ఎంత మాట . ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ! కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా ? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?? అతి …
This period is favorable for pilgrimages జనవరి 14 వ తేదీ …ఈరోజు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది. సంక్రాంతి వేళ మొదలైన ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఆరు నెలలపాటు కొనసాగుతుంది. సూర్యుడి గమనం దక్షిణం నుంచి ఉత్తరానికి మారే కాలమే …
R.G.V thus realized his dreams………………… సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చదువుకునే రోజులనుంచి సినిమాల పిచ్చి. డైరెక్టర్ కావాలని కోరిక ఉండేది.ఇంజనీరింగ్ పూర్తి అయ్యేక సినిమాల్లోకి ప్రవేశించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా వర్మ దృష్టి నిర్మాత రామోజీ రావుపై పడింది. అప్పటికే రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి …
Bhandaru Srinivas Rao………………………………. జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల. మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ …
Su Sri Ram …… Romantic Drama రత్న ఒక లివ్ ఇన్ మైడ్. (ధనవంతుల ఇళ్ళలో వంటగది సర్వీస్ నుండి ఎంట్రీ ఉన్న చిన్న రూమ్ లో ఉండే పనిమనిషి) అశ్విన్ అనే ఆర్కిటెక్ట్ అతనితో జీవితం పంచుకొనున్న గర్ల్ ఫ్రెండ్ సబీనా ఒక పల్లెటూరి నుండి రత్న ని పనికి కుదుర్చుకుంటారు. అశ్విన్ …
Powerful dialogue writer ………………………. ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడూ ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి, బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తికాదు, సమూహ శక్తి, సంగ్రామభేరి, స్వాతంత్య్ర నినాదం, స్వేచ్ఛా మారుతం’’.ఈ డైలాగు వినగానే టక్కున మాటల మాంత్రికుడు మహారథి గుర్తుకొస్తారు ఎవరికైనా. ఎపుడో విడుదలైన సీతారామరాజు సినిమాలోవి …
Nothing is joyous, nothing is sorrowful. A nirvana yogi knows this. కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా, తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథ ఇది… భీముడు కొడుకు ఘటోత్కచుడు, ఓ యాదవ రాజు కూతురు అహిలావతి ని పెళ్లాడతాడు.వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు.స్కందపురాణం …
Thopudu bandi Sadiq Ali …………………. జైనంలో మొత్తం 24 మంది తీర్దంకరులు ఉన్నారు. అందులో 23 వ వాడు పార్శ్వనాధుడు. 24 వ తీర్దంకరుడు మహావీరుడు.22 వ తీర్దంకరుడు నేమినాధుడు.తీర్ధంకర పరంపరలో మొదటి 22 మందికి సంబంధించిన చారిత్రిక ఆధారాలు లేవు. కేవలం జైన గ్రంధాల్లో వారికి సంబంధించిన గాధలు ఉంటాయి. అవి …
IRCTC GOLDEN TRIANGLE Tour Package ………… ‘గోల్డెన్ ట్రయాంగిల్’ టూర్ పేరిట IRCTC కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది.ఈ టూర్ ప్యాకేజి లో భాగంగా ఆగ్రా, ఢిల్లీ, జైపూర్ పట్టణాలలో ఉన్న దర్శనీయ ప్రదేశాలను చూసి రావొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం జనవరి 15, 2025వ తేదీన …
error: Content is protected !!