కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Bharadwaja Rangavajhala …………………….. Dance movements ……………………………………. 1972-73 ప్రాంతాల్లో … మన ప్రత్యగాత్మ గారి సోదరుడు హేమాంబరధరరావు గారి ‘ఇంటిదొంగలు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కృష్ణంరాజు హీరో. జమున హీరోయిన్. ఇద్దరి మీద ‘కొండమీద వెండివాన’ పాట…ఊటీ లో షూటింగ్ నడుస్తోంది… తంగప్ప అనే నృత్యదర్శకుడి పర్యవేక్ష చిత్రీకరణలో నడుస్తోంది.తంగప్ప దగ్గర అసిస్టెంట్ గా …
Bunker life …………………………………… బంకర్ లో ఉండే సైనికుడి/భద్రతా సిబ్బంది జీవితం అత్యంత దయనీయంగా ఉంటుంది. బంకర్ అంటే భూగృహం లాంటిది. శత్రుదేశం సైనికులు వేసే బాంబుల నుంచి రక్షణ కల్పిస్తుంది.బంకర్లను సరిహద్దుల్లో నిర్మిస్తారు. సైనికులు/భద్రతా సిబ్బంది వీటిలో ఉంటూ కాపలా కాస్తుంటారు.పాకిస్తాన్ , చైనా సరిహద్దుల్లో కొన్ని వందల బంకర్లను ఆర్మీ నిర్మించింది. ఈ …
Shankara attained salvation in the presence of Shiva…… పై ఫొటోలో కనిపించే విగ్రహం ఆదిశంకరాచార్యులు వారిది. 2021 నవంబర్ 5 న ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కేదార్నాథ్ ఆలయం వెనుక వైపు ఉంది.అక్కడే శంకరాచార్యులు వారి సమాధి ఉంది. అక్కడే ఈ విగ్రహాన్ని నిర్మించారు. కేదార్‌నాథ్ లో ప్రస్తుత మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆది …
Ghost Fair…………………………………………….. దెయ్యాల జాతరా ? అవునండీ.. మన దేశంలోనే దెయ్యాల పేరిట ‘జాతర’లు జరిగే ప్రదేశాలున్నాయి. చాలామంది ఈ విషయం విని ఉండక పోవచ్చు. వీటినే ‘భూత్ మేళా’ అని కూడా అంటారు. ఝార్ఖండ్ రాష్ట్రం పాలము జిల్లాలోని హైదర్‌నగర్ ప్రాంతం లో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడి శీతల మాత ఆలయ పరిసరాల్లో …
Activist..trade union leader …………………… జార్జి ఫెర్నాండెజ్ … సోషలిస్టు .. ఉద్యమకారుడు .. ట్రేడ్ యూనియన్ నేత. ఎన్నో ఆందోళనలకు , ప్రజాపోరాటాలకు నాయకత్వం వహించిన నాయకుడు.జైల్లో ఉండే ఎన్నికల్లో పోటీ చేసి 3లక్షల 34 వేల ఓట్ల మెజారిటీ తో సంచలన విజయం సాధించి,రికార్డు సృష్టించిన నాయకుడు. 1975 లో శ్రీమతి ఇందిర …
A man who is adored by many………………… ఇతడు నా వాడు, అతను పరాయివాడు అన్నది అల్ప బుద్ధుల ఆలోచన. వారు, వీరు ..ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనేది విజ్ఞుల దృష్టి. ఈ విజ్ఞులు అందరి క్షేమం కోరుకుంటారు.ఆది శంకరాచార్యులు రెండో కోవకు చెందిన వారు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ …
People were terrified…………………………….. సరిగ్గా 18 ఏళ్ళ క్రితం …. నవంబర్ 26, 2008 రాత్రి పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో వివిధ ప్రధాన ప్రదేశాలలో కాల్పులు జరిపారు. బాంబుల వర్షం కురిపించారు. సుమారు 70 గంటల పాటు ఈ మారణ కాండ కొనసాగింది. నాటి దుర్ఘటనలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. …
Sai Vamshi…………………………. 1977 – An Emergency – A Lockup Death………. ప్రముఖ మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ షాజీ.ఎన్.కరుణ్(షాజీ నీలకంఠన్ కరుణాకరణ్) ఏప్రిల్ 28 న మరణించారు. ఆయనకు నివాళిగా ఈ వ్యాసం. మలయాళ దర్శకుడు షాజీ ఎన్.కరుణ్ ఇట్లాంటి సినిమా తీయకపోతే ఏమైంది? తీసి ఇంతలా గుండెను మెలిపెట్టకపోతే ఏమైంది? భారతదేశంలో 1975లో …
సుదర్శన్.టి ……………………………………….. అది జూలై 30, 2011.. కుప్వారా జిల్లా గులందర్ ప్రాంతంలో ఓ మారుమూల ఆర్మీ పోస్టు మీద పాకిస్థాన్ సైన్యం మూకుమ్మడి దాడి చేసింది. కుమావ్, రాజపుత్ రెజిమెంట్లకు చెందిన 6 మంది సైనికులు తేరుకునే లోపు మారణహోమం జరిగిపోయింది. 5 మంది అక్కడికక్కడే హతమయ్యారు.19 రాజ్పుత్ రెజిమెంట్ కు చెందిన సైనికుడు …
error: Content is protected !!