కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

కైలాస్ పర్వతం మిస్టరీ ఏమిటో ?

Mystery of Mount Kailash…………………. కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక. ఈ  కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2000 కి.మీ తక్కువ. అయినప్పటికీ ఇంత వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ప్రముఖ పర్వతారోహకులు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతాన్ని …

యశోదాబెన్ వార్త .. ఎంత పని చేసిందంటే ?

Worked with honesty but transferred ……. విధినిర్వహణలో నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించినా ఒక్కోసారి ప్రతికూల ఫలితాలు వస్తాయి. గుజరాత్‌ దూరదర్శన్‌ ఉన్నతాధికారి అలా ముక్కుసూటిగా వ్యవహరించి బదిలీ అయ్యారు. ఆ బదిలీ కూడా అండమాన్ కే. నిజానికి పాపం ఆయనేమి తప్పు చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి యశోద బెన్ కు సంబంధించిన …

ఆ హిట్ డైరెక్టర్ని అందరూ మర్చిపోయారా ?

Bharadwaja Rangavajhala …………………………………  forgotten director…………………..  ‘విక్ర‌మ్’ సినిమా చూస్తుండ‌గా నాకు డైరెక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ గుర్తొచ్చారు. ఆ రోజుల్లో అంటే ఎయిటీస్ లో ర‌జ‌నీకాంత్ క‌మ‌ల్ హ‌స‌న్ ల‌తో వ‌ర‌స‌గా సూప‌ర్ హిట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు రూపొందించిన రాజ‌శేఖ‌ర్ గురించి ఎవ‌రూ మాట్లాడ‌డం లేదేంట‌బ్బా అనిపించింది. మెగాస్టార్ చిరంజీవికి గొప్ప పేరు తెచ్చిన ‘పున్న‌మినాగు’ సినిమా …

బాలుకి గాత్రమిచ్చిన గాయకులెవరో తెలుసా ?

Celebrities who have given voice to Balu  …………… సుప్రసిద్ధ గాయకుడు బాలు తాను నటించిన కొన్నిచిత్రాల్లో తన పాత్రకు తాను పాటలు పాడుకోలేదు.వేరే వాళ్ళ చేత పాడించమని ఆయా సినిమా దర్శకులని కోరాడు. ఆ రెండు చిత్రాలు ‘ముద్దిన మావ’ .. ‘రక్షకుడు’. ఈ రెండు చిత్రాల్లో బాలు నటించాడు  ఆ విశేషాలు …

ఒక పర్వతంపై 900 ఆలయాలా ?

Temple City ………………………. ఒక పర్వతంపై ఒక ఆలయం ఉంటుంది.. లేదంటే రెండు.. మూడు ఆలయాలు ఉంటాయి… కానీ ఏకంగా 900 ఆలయాలు ఒకే చోట..అదీ ఒక పర్వతంపై ఉండటం అరుదైన విషయమే.అది కూడా ఇండియాలోనే .. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే . మనదేశంలోని గుజరాత్‌ రాష్ట్రంలో ఉన్న ‘శత్రుంజయ పర్వతం’ పై …

800 ఏళ్ళ నాటి మమ్మీ ?

Oldest Mummy…………… పెరూ సెంట్రల్ తీరంలో సుమారు  800 సంవత్సరాల వయస్సు గల మమ్మీ తవ్వకాలలో బయటపడింది. లిమా ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతుండగా ఈ మమ్మీ ని అధికారులు కనుగొన్నారు.మమ్మీ అవశేషాలు దక్షిణ అమెరికా తీరం..  పర్వతాల మధ్య అభివృద్ధి చెందిన సంస్కృతికి చెందిన వ్యక్తివిగా గుర్తించారు. ఈ మమ్మీ వయసులో పెద్ద …

కాశీలో ‘దెయ్యం’ కథ !!

Bharadwaja Rangavajhala………………….. అనగనగా ….  ఓ ఊళ్లో ఓ శాస్త్రిగారికి ముగ్గురు కొడుకులు. ఆయన పిల్లలందరికీ విద్యాబుద్దులు సమానంగానే నేర్పాడు. అయితే ఆఖరు కొడుకును శాస్త్రిగారూ ఆయన భార్యా కూడా విపరీతంగా గారాబం చేయడం వల్ల వాడు క్లాసు వినకుండా తోటల వెంటా కాలువల వెంటా తిరిగి ఏ వేళో ఇంటికొచ్చి ఇంత తినేసి పడుకుని …

స్పితి లోయ లో బౌద్ధ ఆరామాలు !

Beautiful spiti valley ……………….. అదొక అందమైన లోయ. హిమాచల్ ప్రదేశ్ కి ఈశాన్య భాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల వద్ద ఉన్నలోయ అది.స్పితి అంటే ‘మధ్య లో ఉన్న భూమి’ అని అర్థం. టిబెట్.. భారత దేశాల మధ్యలో ఉండటం వలన  ఆ లోయకు ఆ పేరు వచ్చింది. ఈ లోయతో పాటు …

ఎందరికో ‘లైఫ్’ ఇచ్చిన దర్శకుడు !!

Bharadwaja Rangavajhala ……..  తెలుగు కమర్షియల్ సినిమాకు ఎల్వీ ప్రసాద్ తర్వాత దిశానిర్దేశం చేసిన దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు  ప్రజానాట్యమండలి నుంచి సినిమాల్లోకి ప్రవేశించినవాడే. ముందు నటన. ఆ తర్వాత దర్శకత్వం…కొన్ని సినిమాలకు నిర్మాణ సారధ్యం. కె.ఎస్.ప్రకాశరావుగా పాపులర్ అయిన  కోవెలమూడి సూర్య ప్రకాశరావు 1914 సంవత్సరం కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామంలో పుట్టారు.   చదువు పూర్తి …
error: Content is protected !!