కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Underground city…………………………… ఇదొక పురాతన అధోలోక నగరం. ప్రస్తుత టర్కీలోని కప్పడోసియా ప్రాంతంలో ఈ నగరం ఉంది. భూమి లోపల 285 అడుగుల లోతున పదకొండు అంతస్తుల్లో ఉన్న ఈ నగరాన్ని తొలి పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించి ఉంటారని చరిత్రకారులు, పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు. దీనిని క్రీస్తుపూర్వం 550 ప్రాంతంలో నిర్మించి …
May Day Call ……………… విమాన ప్రమాద ఘటనలు జరిగినపుడు పైలట్ మే డే కాల్ చేశారని వార్తల్లో వింటాం లేదా చదువుతాం . ఇంతకీ మేడే కాల్ అంటే..ఏమిటి ? మేడే కాల్ అంటే డిస్ట్రెస్ కాల్. తాము ప్రమాదకర పరిస్థితిలో ఉన్నామని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి …
Did the dream come true? …………………………… సుప్రసిద్ధ నటుడిగా చిత్రపరిశ్రమలో రాణించిన కమల్ హాసన్ .. రాజకీయాల్లో సత్తా చాట లేకపోయారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. కమల్ హాసన్ నటుడిగా ప్రజల ఆదరణ పొందారు కానీ రాజకీయ నాయకుడిగా ఓటర్ల నిరాదరణకు గురయ్యారు. సొంత పార్టీ పెట్టి ఆయన సాధించింది ఏమీ లేదు. …
Are glaciers drying up? ……………………….. ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు వేగంగా కరిగి అక్కడిక్కడే ఎండి పోతున్నాయి. హిందూ కుష్ హిమాలయ (HKH) ప్రాంతంలో హిమానీ నదాలు వాతావరణ మార్పుల కారణంగా కుంచించుకుపోతున్నాయి. లేదా ఎండిపోతున్నాయి. ఈ ప్రక్రియ గతంలో కంటే వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని హిమానీ నదాలు 21వ శతాబ్దం చివరి …
Pudota Showreelu ………………….. Cycle …………మరాఠీ సినిమా ఇది. వస్తు వ్యామోహం తో ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని ప్రధానాంశంగా తీసుకుని నిర్మించిన సినిమా ఇది.కథ విషయాని కొస్తే కేశవ్(హృషికేశ్ జోషి) తాత తనకు ఒక విదేశీయుడి నుండి కానుకగా వచ్చిన పసుపు రంగు సైకిల్ ని .. తాను చేసే వైద్యాన్ని మనవడు కేశవ్ …
రమణ కొంటికర్ల………………………………….. Tribute to great poet …………………………. ‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా చెలియా.. సిగ్గు నీకేలా’ అని ఏకంగా తెలుగుదనాన్నే పిలుస్తున్నంత భాషా సాధికారిక ప్రేమచిహ్నమయ్యాడు సినారె. ఆదిమ దశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలను తన కావ్యంలో ప్రకరణాలుగా పొందుపర్చి ‘విశ్వంభర’తో జ్ఞానపీఠుడయ్యాడు సినారె. అజంతా శిల్పులు …
Oldest temple………………… తమిళనాడులోని జంబుకేశ్వరాలయం అతి పురాతన ఆలయం. ఈ ఆలయానికి 1800 ఏళ్ళ చరిత్ర ఉంది. తిరుచ్చి నగర శివార్లలో ఉన్న తిరువానైకల్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి. ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు నిర్మించినట్టుగా చెబుతారు. …
Business with Ghosts ………………………………….. ఆత్మలు/దెయ్యాల పేరు మీద వ్యాపారం ఇపుడు జోరుగా సాగుతోంది. విదేశాలలో ఎంతోమంది వెబ్సైటులు పెట్టి ఈ తరహా వ్యాపారం చేస్తున్నారు. చాలామంది దెయ్యాలు /ఆత్మలు అంటే ఇష్టపడతారు.వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అవకాశం దొరికితే చూడాలని ప్రయత్నిస్తారు. దెయ్యాలు /ఆత్మలు అంటే నమ్మకం లేని వాళ్ళకంటే నమ్మకం ఉన్నవాళ్ళ …
Bharadwaja Rangavajhala …………………………… ‘సుందర్ లాల్ నహతా’ పేరు వినగానే చాలా మందికి బందిపోటు, రక్తసంబంధం, గుడిగంటలు, శాంతినివాసం, గూఢచారి 116 లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. అసలు ఎవరీ నహతా? కలకత్తా యూనివర్సిటీలో బికామ్ డిగ్రీ తీసుకుని ఉద్యోగం కోసం తిన్నగా ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ అధినేత ‘చమ్రియా’ ను కలిసారు …
error: Content is protected !!