అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అంచనాలు అందుకోలేకపోయాడా ?

Weak Story …………………… ఇది 2022 లో రిలీజైన సినిమా. ‘లైగర్’ సినిమా మరీ అంత చెత్త సినిమా కాదు. హిట్ ముద్ర వేసుకున్నచాలా సినిమాల కంటే ఫర్వాలేదు. కొంచెం ఓపికతో ఒక సారి చూడొచ్చు. విడుదలకు ముందు హైప్ క్రియేట్ చేసారు. సినిమా విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్ వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల అంచనాలు …

ఆ పాట కోసం అంత కష్ట పడ్డారా ?

A song loved by music lovers …………. సంగీత ప్రియులెవ్వరూ మరచిపోలేని  సినిమా విజయావారి ‘జగదేకవీరుని కథ’ . ఈ సినిమాలో ‘శివశంకరీ శివానంద లహరి’ పాట అద్భుతంగా ఉంటుంది. అందుకే  సంగీత ప్రపంచం లోనే  ఆ పాట ప్రతిష్టాత్మకంగా నిలిచింది. ఆ పాటను తెరకెక్కించడానికి దర్శకుడు కే. వీ.రెడ్డి,  మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు, …

బంకర్ లో ‘దీపం’ కథేమిటి ?

Ravi Vanarasi…………… అది 1940వ సంవత్సరం. ఆకాశం అగ్నిని కురిపిస్తోంది. లండన్ నగరంపై జర్మనీ చేసిన వైమానిక దాడులు (Blitz) భూమిని వణికించాయి. చరిత్రపుటల్లో చెరగని భీకర గాయాలను మిగిల్చాయి. నగరమంతా శిథిలాల కుప్పగా మారుతుండగా, లక్షలాది మంది ప్రజలు మరణ భయం, నిస్సహాయత అనే చీకటి గుహల్లోకి నెట్టివేయబడ్డారు. ఎక్కడ చూసినా హాహాకారాలు, కూలిపోయిన …

గిరి ప్రదక్షిణలో తెల్ల దుస్తులే ధరించాలా ?

Is there a dress code for Giri Pradakshina?………………. గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరికి ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా? అని కొందరికి సందేహం రావచ్చు. ఫలితాల గురించి ఆలోచించకుండా మన పని మనం చిత్త శుద్దితో చేయాలి. భక్తుల ఆత్మవిశ్వాసం, అంకితభావం, అచంచల విశ్వాసంతో చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందుతారు.  ఆ విషయాలు అలా …

రక్తపు చుక్కలు పట్టి పిల్లలను బతికించుకున్నారా?

Sinjar massacre………….  అమెరికా ఎన్నో దారుణాలకు పాల్పడిందని మనం తరచుగా తిట్టుకుంటుంటాం. కానీ కొన్ని మంచి పనులు కూడా చేసింది. వాటిలో సింజార్ ఘటన తాలూకూ బాధితులను ఆదుకోవడం ఒకటి. అది సింజార్ పర్వత ప్రాంతం … అక్కడ నీళ్లు లేవు.. ఆహారం లేదు… శోకిస్తున్న తల్లుల కళ్లలో తడి లేదు. ఏడ్చి ఏడ్చి వాళ్ళ …

హిందూమతం మూలాలు అక్కడివేనా ??

The oldest surviving major religion……………. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. హిందూ మతం, క్రిస్టియన్, ముస్లిం, భౌద్ధం, జైన్ ఇలా రకరకాల మతాలున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని 85 శాతం మంది ప్రజలు ఏదొక మతాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనన్ని మతాల్లో కొన్ని మతాలు అంతరించిపోగా.. హిందూమతం మాత్రం మనుగడలో ఉన్న అతి …

అందుబాటు ధరలో మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ యాత్ర !!

MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN IRCTC Tour ………… మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్ పేరిట ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని IRCTC అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 5 రోజుల టూర్ ప్యాకేజీ రూ.11820 ప్రారంభ ధరతో అందిస్తోంది. ఈ టూర్ లో మధ్యప్రదేశ్లోని భోపాల్, ఓంకారేశ్వర్, సాంచి, ఉజ్జయిని… క్షేత్రాలను దర్శించవచ్చు. అక్కడ ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు.  …

ఫామిలీ ఎంటర్టైనర్ !!

Paresh Turlapati ………….. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే డైలాగులు , చెవులు చిల్లులు పడే BGM లు , వెండి తెర ఎరుపెక్కే రక్తపాత సన్నివేశాలు,పీలికలు లాంటి బట్టలు వేసుకున్న హీరోయిన్, ఐటెం సాంగులు లేకుండా కుటుంబమంతా కలిసి చూడదగిన ఓ మాంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకుంటున్నారా ?అయితే ఇంకెందుకాలస్యం ? మోహన్ లాల్ నటించిన …

ఎవరీ వంగర ? ఏమాయన కథ ?

Bharadwaja Rangavajhala …………………. An old generation comedian ‘హే రాజన్ … శృంగార వీరన్’ అంటూ సిఎస్ఆర్ రెచ్చిపోయి రాజు రాజనాలను రెచ్చగొడుతుంటే … ‘ప్రగ్గడా బాదరాయణ ప్రగ్గడా’ అంటూ రాజన్ పేట్రేగిపోతుంటే …చూస్తూ ఏమీ చేయలేక తనలో తనే కుమిలిపోయే వృద్ద మంత్రి వంగర గుర్తున్నారు కదా… ఎందుకో ఈ రోజు ఆయన్ని …
error: Content is protected !!