అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Ravi Vanarasi…………………….. శ్రీలంక దేశంలో తూర్పు తీరాన ఉన్న త్రిన్‌కోమలీ నగరం అపారమైన చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను తనలో ఇముడ్చుకుంది. ఇది కేవలం ఒక నౌకాశ్రయం మాత్రమే కాదు.. ద్రావిడ వాస్తుశిల్ప కళా సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ భూమిలో వెలసిన దేవాలయాలలో అత్యంత శక్తివంతమైనదిగా, భక్తుల హృదయాల్లో భక్తి పారవశ్యాన్ని నింపేదిగా శ్రీ పతిరకాళి …
మైనాస్వామి …………………………………………. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పడమర వైపున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడివుంది. విశాలమైన ఆవరణంలో ఆలయం వుంది. మూల విరాట్ నర సింహస్వామి. స్వామి ఖాద్రీశుడుగా ఖ్యాతి చెందాడు. ఖాద్రి అంటే విష్ణు పాదం గల కొండ అని అర్ధం. ఖాద్రి నుంచి ‘కదిరి’ పేరు పుట్టింది. నరసింహ స్వామి …
Super Plan of Chinese Engineers………….. మామూలుగా నదిని దాటడానికి వీలుగా ఆ ఒడ్డును ..ఈ ఒడ్డును కలుపుతూ వంతెనలు నిర్మిస్తారు.కానీ చైనా వాళ్ళు నది మధ్యలోనే వంతెన కట్టి దాన్నిహైవేగా మార్చేసి సంచలనం సృష్టించారు.ఇదేమీ పెద్ద కష్టం కాదని చైనా ఇంజనీర్లు అలాంటి వంతెన కట్టి చూపించారు. గత తొమ్మిదేళ్లుగా ఈ హైవే మీదుగా …
త్రినాధ రావు గరగ…………………. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలంతా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజీ’ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసమే వాళ్ళు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే స్వతహాగా పవన్ …
Ravi Vanarasi …………… ‘జీపర్స్ క్రీపర్స్’ మూవీ కి ప్రేరణగా నిలిచిన భయానక కథ… మిచిగాన్‌లో థార్న్టన్ దంపతుల భయంకర అనుభవం! ఒక ఆహ్లాదకరమైన ఆదివారం ప్రయాణం… ఆ తర్వాత మార్గ మధ్యంలో జరిగిన భయంకర సంఘటన! అది ఏప్రిల్ 1990. మిచిగాన్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్రామీణ రహదారి వెంట రే (Ray) …
Romancing With Life ………………………………….. హిందీ సినిమా హీరోలలో దేవానంద్ ది విభిన్నమైన శైలి. రొమాంటిక్ హీరో గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. దేవానంద్ స్టైలిష్ హీరో. సిగరెట్ తాగడం .. ఒకవైపుకు వంగి నడవడం .. మందు బాటిల్ పట్టుకోవడం ఇతరత్రా మ్యానరిజం ఆయనకు పేరు …
సుదర్శన్.టి………….. ఫోటోలో కనిపించే వ్యక్తి ‘వైట్ డెత్’ అనే మారుపేరుతో ప్రఖ్యాతి గాంచారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫిన్లాండు తరపున వింటర్ వార్ లో సోవియట్ సైనికులతో పోరాడాడు. ఖచ్చితంగా ఇతని తూటాలకే బలైన శత్రుసైనికుల సంఖ్య 505. వీళ్ళంతా ఇతను గురిచూసి కాల్చి చంపిన వారు. ఇక ఇతని సబ్ మెషీన్ గన్ తూటాలకు …
Balu Childhood……. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మన నుంచి దూరమై అపుడే ఆరేళ్ళు అవుతోంది . ఈ సందర్భంగా బాలు జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. చిన్నతనం లో పై ఫోటోలో కనబడే ఇంట్లో బాలు కొంతకాలం పెరిగారు. ఆడుకున్నారు . పాటలు పాడుకున్నారు. ఈ ఇల్లు ఒంగోలు సమీపం లో ఉన్న కందుకూరు …
Beautiful hill city…………. జ్యోతిర్మఠ్ అని కూడా పిలిచే జోషిమఠ్ ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. 6,150 అడుగుల ఎత్తులో ఉన్న సుందరమైన హిల్ సిటీ ఇది. గర్హ్వాల్ ప్రాంతంలో ఈ సిటీ చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు,పచ్చని లోయలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. జోషిమఠ్ సహజ సౌందర్యమే దానిని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చింది. జోషిమఠ్ …
error: Content is protected !!