అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Taadi Prakash ………….. SHOLAPUR TO BATTLE FIELDS OF CHINA ఆకులూ పూలు రాలిపోతాయి.చూస్తుండగానే పొద్దు వాలిపోతుంది. బంగారు వన్నె సాయంకాలం వెలుగు చీకటితో చేయి కలిపి వెళిపోతుంది…అలా కాదు కదా మరి, మానవజీవితం అంటే,80,90 సంవత్సరాల మహా ప్రయాణం కదా. కాంతిదారుల్లోనో,కన్నీటి పడవల్లోనో,త్యాగాల చైతన్యదీపాలై వెలిగి,మానవత్వపు మైదానాల్లో మెలిగి .. పరులసేవే దీక్షగా, …
Dhoolipala who lived in the role of Shakuni……………… ఫొటోలో సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ పక్కన ఉన్నది శకుని పాత్రధారి ధూళిపాళ సీతారామాంజనేయ శాస్త్రి. ‘శ్రీ కృష్ణ పాండవీయం’ చిత్రంలో ‘శకుని మామ’ పాత్రలో ధూళిపాళ జీవించారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతకు ముందు శకుని పాత్రలు చాలామంది నటులు పోషించారు. హాస్యం, వెటకారం …
Taadi Prakash…………………….. విశృంఖలం.. కామోత్సవం ! తెలుగు వెండితెరమీద రతీదేవి. నీ టేబుల్ మీద నీళ్ళు కలపని బ్లాక్ లేబుల్. దక్షిణాదిని ధ్వంసం చేసిన సెక్స్ బాంబ్! సిల్క్ స్మితని యిలా ఎన్నిమాటలన్నా అనొచ్చు, మా ఏలూరమ్మాయే. ఆ డాన్స్ లో అంత వూపూ, ఆ చూపులో అంత కైపూ వుందంటే – ఏలూరా మజాకా! …
Routine story …………………………. టక్ జగదీష్ … కుటుంబ కథా చిత్రం. ఇది 2021నాటి సినిమా .. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమా. ఎక్కడా అసభ్య, అశ్లీల సన్నివేశాలు లేకుండా దర్శకుడు ఈ సినిమా తీశారు. అది గొప్ప విషయమే. కాకపోతే కధాంశం పాతదే. ఉమ్మడి కుటుంబ కాన్సెప్ట్ తో గతంలో బోలెడు సినిమాలు …
Ravi Vanarasi …………… సరిగ్గా ఒక శతాబ్దం క్రితం యుద్ధభేరి మోగిన సమయం.. బాల్కన్ల నేల రక్తంతో తడిసిన వేళ.. ఒక సాధారణ యువతి తన దేశం కోసం అసాధారణమైన సాహసం చేసింది. ఆమె పేరు మిలుంకా సావిచ్. చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఈ సెర్బియా వీరనారి, మానవ చరిత్రలోనే అధిక సంఖ్యలో పురస్కారాలు పొందిన …
Everything can be sold …………………. కావేవీ అమ్మకాని కనర్హం ! దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే దెయ్యం హాట్ సబ్జెక్టు గా మారింది. దెయ్యాల మీద ఎంతో వ్యాపారం జరుగుతోంది. సినిమాలు, సీరియల్స్ తీస్తున్నారు. దెయ్యాలతో ఒక రాత్రి అంటూ స్పెషల్ ట్రిప్స్ కూడా అందుబాటులో కొస్తున్నాయి. ఆ మధ్య …
Subramanyam Dogiparthi ………… musical entertainer 1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక అక్కినేని నటించిన సినిమాల్లో ఇదొకటి. 1977 లో రిలీజ్ అయిన ఈ ‘ఆలుమగలు’ సినిమాలో అక్కినేని ‘దసరాబుల్లోడు’ , ‘ప్రేమనగర్’ సినిమాలలో మాదిరిగా హుషారుగా స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ఈ సినిమాలో జయమాలినితో పోటాపోటీగా డాన్స్చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు …
MyNaa Swamy……………………… Sculpture houses శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల పురావస్తు పరిశోధన దృష్ట్యా చాలా ముఖ్యమైనది. విజయనగరం కాలం నాటి మాధవరాయ స్వామి దేవాలయం ప్రధాన ఆకర్షణ. సామాన్య శకం 1524కు చెందిన శాసనంలో దేవాలయంలో ప్రతి నెల దశమినాడు ఊరేగింపు జరపడానికై వాకిటి ఆదెప్పనాయకుడు కొంత ధనాన్ని కేటాయించినట్లు స్పష్టం చేసారు. …
Investigations ………………. పోలాండ్ లో ఆడ వ్యాంపైర్ (రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి తవ్వకాల్లో బయటపడింది. యూరప్ దేశం పోలాండ్ లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ గ్రామంలోని శ్మశానానికి పక్కనే ఉన్న ప్రదేశంలో ఈ వ్యాంపైర్ సమాధిని గుర్తించారు. టోరన్ లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. బయట పడిన …
error: Content is protected !!