అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Vanished cities ………………… దట్టమైన రైన్ ఫారెస్ట్ ను అన్వేషించడానికి 2012 లో పురావస్తు శాస్త్రవేత్తలు లైట్ డిటెక్షన్, రేంజింగ్ (LIDAR) సర్వేలను చేసినపుడు ఈ సైట్ మొదటిసారిగా కనుగొన్నారు. పరిశోధకుల బృందం ఆ కీకారణ్యంలో ప్రవేశించినపుడు పెద్ద పెద్ద విష సర్పాలు బుసలు కొడుతూ కనిపించాయి. చుట్టూ దట్టమైన పొదలు,చెట్లు ఉండటంతో నగర అవశేషాలను కనుగొనేందుకు …
Vanished cities………………. చరిత్రలో పురాతన నగరాలు ఎన్నో కాలక్రమంలో మాయమై పోయాయి. ఆ నగరాలకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోయారు. నగరాలు కనుమరుగు కావడానికి కారణాలు ఏమిటనేది ఖచ్చితంగా ఎవరూ కనుగొనలేకపోయారు. బలమైన రాజ్యాల దాడులు, అంతు చిక్కని రోగాలు .. ఇతర విపత్తులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అలా మాయమై పోయిన నగరాలలో “శ్వేతనగరం ” …
Arundhathi ……………………… అగ్రశ్రేణి నటి అనుష్క శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అరుంధతి విడుదలై అపుడే పదిహేనేళ్లు అవుతోంది .. 2009 జనవరి 16న రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. అరుంధతి సినిమా అనుష్క కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. …
గొల్లపూడి మారుతీరావు……… Origin of Coffee ఒకప్పుడు అందరికీ జొన్న అన్నమే ఆహారం. ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్న అన్నం ఎవరికీ తెలియదు. కేవలం 7 గింజల్తో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి. దాదాపు 55 సంవత్సరాల కిందట- నేను చిత్తూరు ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో ఓ వ్యాసాన్ని …
Ravi Vanarasi…………….. వినోద ప్రపంచం లో మార్పులు సహజం..అవి నిరంతరం మారుతూనే ఉంటాయి. ఇది సమాజపు పోకడను ప్రతిబింబిస్తుంది. గత దశాబ్దంలో ఒక అసాధారణమైన మార్పు కనిపించింది..హాలీవుడ్ సంప్రదాయ ఆధిపత్య ప్రభావం తగ్గిపోయింది.. దక్షిణ కొరియా, టర్కీ చిత్ర పరిశ్రమ పుంజుకుంది. వారి నుండి వస్తోన్న టెలివిజన్ సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.ఈ మార్పు …
త్రినాథ్ రావు గరగ …………………. కన్నడ సీమ నుండి వచ్చిన కాంతారా సినిమా మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా గుర్తుండిపోతుంది. ఆ ప్రాంతపు ఆచారం, సంస్కృతి, భక్తి కలగలిపి నింపిన మైథాలజికల్ ఎంటర్టైనర్. నిజానికి కాంతారా సినిమా వచ్చినప్పుడు దానిమీద ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా ఘనవిజయానికి అదో ముఖ్య కారణం.అదే చాప్టర్ …
Bharadwaja Rangavajhala …………. తూర్పుగోదావరి జిల్లా కృష్ణారాయుడు పెదపూడి నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చారో పెద్దమనిషి. పేరు కె.వి.రావు. హెచ్.ఎమ్.రెడ్డి, ఆదుర్తి, బాపు లాంటి దర్శకుల దగ్గర సహకార దర్శకుడు ఆయన. ‘స్వామి చిత్రానంద’ కలం పేరుతో బోల్డు రచనలూ చేశారు. ఇంటర్మీడియట్ లో ఉండగా ‘వాచీ’ అనే టైటిల్ తో ‘చిత్రగుప్త’ పత్రికలో ఓ …
సుమ పమిడిఘంటం …… విజయావారి సినిమాల్లో సహజంగా ప్రముఖ హాస్య నటుడు రేలంగికి వేషం లేకుండా ఉండదు. కానీ పూర్తి హాస్యరస ప్రధాన చిత్రం ‘గుండమ్మకధ’లో ఆయనకు వేషం లేదు. దీంతో రేలంగి కొంత ఫీల్ అయ్యారు. ఒకసారి విజయా నిర్మాణ సారధి చక్రపాణి ని కలసినపుడు అదే విషయం అడిగారు. సినిమాల్లో కనిపించేలా రేలంగి …
Bharadwaja Rangavajhala…………………………….. తెలుగులో హాఫ్ బీట్ సినిమా అని ధైర్యంగా చెప్పగలిగిన సినిమాల్లో తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన చిత్రం శంకరాభరణం. సంగీత, నృత్య ప్రధాన చిత్రాలే కాదు.ఆడియన్స్ ను ఆహ్లాదపరచే సినిమా నిర్మాణ సంస్ధగా ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది పూర్ణోదయా మూవీస్. కమర్షియాల్టీ కోసం కళను బలిపెట్టనవసరం లేదని ప్రూవ్ చేసిన చిత్రాలు అనేకం పూర్ణోదయా …
error: Content is protected !!