అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

విషాదం నుండి విజయం వైపు…

Ravi Vanarasi………… ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిశీలించినప్పుడు, వారి గొప్ప విజయాల వెనుక నిశ్శబ్దంగా దాగి ఉన్న బాధల తుఫానులు, సంక్షోభాలు కనిపిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత క్రైమ్ నవలా రచయిత్రి, ‘క్వీన్ ఆఫ్ క్రైమ్’గా కీర్తించబడిన అగథా క్రిస్టీ (Agatha Christie) జీవితంలో కూడా అలాంటివి ఉన్నాయి. అగథా క్రిస్టీ తన నలభైవ ఏట, …

అగ్నిపర్వతంపై మంచుగుహాలా ??

Ice Caves…………………………….. ‘కట్లా ఐస్ కేవ్’ ఐస్లాండ్‌ దేశం లో ఏడాది పొడవునా కనిపించే ఏకైక మంచు గుహ.గుహ లోపలి భాగం నీలం, నలుపు రంగులో ఉంటుంది.ఈ మంచు గుహ ‘విక్’ అనే చిన్న పట్టణం నుండి 1 గంట ప్రయాణ దూరంలో ఉంది.ఐస్లాండ్‌లో ఈ మంచు గుహ ఇపుడు ప్రముఖ పర్యాటక ఆకర్షణ గా …

ఆధ్యాత్మిక అభ్యాసానికి కేంద్ర బిందువుగా గోవర్ధన పీఠం !!

Govardhana Matham …………….. గోవర్ధన మఠం… 8వ శతాబ్దపు తత్వవేత్త,ఆది శంకరాచార్యులు వారు సనాతన ధర్మం, అద్వైత వేదాంతాన్ని సంరక్షించడానికి , ప్రచారం చేయడానికి స్థాపించిన నాలుగు ప్రధాన పీఠాలలో ఒకటి. ఇది ఒడిశాలోని పూరిలో ఉంది. ఆధ్యాత్మిక అభ్యాసానికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. ముఖ్యంగా అద్వైత వేదాంత తత్వశాస్త్రంపై దృష్టి సారిస్తుంది. ప్రస్తుత శంకరాచార్యుల …

లండన్ లో గాంధీని చూసేందుకు ఎగబడిన జనం!!

Gandhi London Tour ……………….. సెప్టెంబర్ 22 ..1931, తూర్పు లండన్ ప్రాంతం. తమ దేశ పరిపాలనను ధిక్కరిస్తున్న ఓ బానిస దేశం నుండి ఒంటి నిండా సరిగ్గా బట్టలు కూడా వేసుకోకుండా ఓ ముసలాయన వస్తే  నగరంలో ఆంగ్లేయులు ఆయన్ను చూడడానికి గుంపులు గుంపులుగా వచ్చారు. రోడ్ల మీద చాలా పద్ధతిగా ఉండే తమ …

ఎన్టీఆర్ మెచ్చిన నిరాడంబర చిత్రకారుడు !!

Taadi Prakash ……………….. దొంగ కడుపున దొంగే పుడతాడా? అని కొందరు ఆశ్చర్యపోవచ్చు గానీ శిల్పి కడుపున శిల్పి పుట్టాడు. కుంచె పేరు ‘చిత్ర’. అసలు పేరు కొప్పోజు విఘ్నేశ్వరాచారి. తాత, తండ్రి కళాకారులు, మంచి శిల్పులు. వాళ్ళ వులిని పుణికిపుచ్చుకున్నాడీ యువకుడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, మందపాడు గ్రామంలో 33ఏళ్ళ క్రితం చిన్న వులి …

అటెన్ బరో ఇరవైఏళ్ళ కృషి ఫలితమే ఆ సినిమా !

A good result for 20 years of hard work…………….. అహింసా సిద్ధాంతంతో  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గాంధీజీ కి సినిమాల మీద సదభిప్రాయం లేదు.. ఆయనెపుడూ సినిమాలపట్ల ఆసక్తి చూపలేదు. గాంధీ జీవితం మొత్తం మీద రెండు సినిమాలు మాత్రమే చూసారు. వాటిలో ఒకటి ఇంగ్లీష్ ..మరొకటి హిందీ.1943లో విజయభట్ తీసిన  …

మన తొలి మూకీ సినిమా ఇదే !

India’s first silent film ………………… ఇండియాలో నూట పన్నెండేళ్ళ క్రితం తొలి సారిగా సినిమా తీశారు. అది మూకీ సినిమా.ఆ తొలి మూకీ సినిమా యే  “రాజా హరిశ్చంద్ర” . ఈ సినిమాను  ఫాల్కే నిర్మించారు. ఆయనే దర్శకత్వం వహించారు. 1913 లో ఫాల్కే ఈ సినిమా తీశారు. సత్య హరిశ్చంద్రుడు చుట్టూ తిరిగే …

అల్లు స్టయిలే వేరు కదా !!

Bharadwaja Rangavajhala…………… హాస్య కళాకారుడిగా అల్లు స్టయిలే వేరు.. ఆయనను ఎవరూ అనుకరించలేరు. ఆయన పూర్తిపేరు అల్లు రామలింగయ్య.ఊరు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు.చూసింది చూసినట్టు అనుకరించడం రామలింగయ్య ప్రత్యేకత. ఇలా చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తూ నవ్విస్తూ ఉండేవాడు. అలా ఓ సెలబ్రిటీ అయిపోయాడు.ఓ సారి వాళ్ల ఊళ్లో ‘భక్త ప్రహ్లాద’ నాటకం చూశాడు.బృహస్పతి గా చేస్తున్న …

హొయలు పోయే హోగెనక్కల్ జలపాతాన్ని చూసొద్దామా ?

Beautiful Waterfalls ………….. ఆ జలపాతం అందాలు పర్యాటకుల మనసును పరవశింపజేస్తాయి.నింగి నుంచి జాలువారుతున్నాయా అన్న‌ట్లు కనిపించే జల తరంగాలు అబ్బురపరుస్తాయి. నీటి ధారల తుంపరలు ఇరవై అడుగుల పైకి లేస్తుంటాయి.. దూరం నుంచి చూస్తుంటే అక్కడ పొగమంచు ఆవరించినట్లు ఉంటుంది. ఉర‌క‌లు వేసే ఆ జ‌ల‌పాత‌పు ధారలను చూస్తే …ప్రయాణపు అల‌స‌ట దూర‌మై మ‌న‌సు …
error: Content is protected !!