అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Bharadwaja Rangavajhala …………………. సింగీతం శ్రీనివాసరావు మద్రాసులో చదువుకునే రోజుల్లోనే తెలుగులో నాటకాలు రాశాడు. అవి భారతి పత్రికలో అచ్చయ్యాయి కూడాను.ఆ రోజుల్లో పరిస్థితేమిటంటే … భారతిలో రచన అచ్చయ్యిందంటే … సదరు రైటరును ఆడు మగాడ్రా బుజ్జీ అనేటోళ్లట. అంటే సింగీతం అంటే అదన్నమాట. ఆ టైములోనే భక్తపోతన, వేమన చూసి కె.వి.రెడ్డికి ఫ్యానయ్యాడు. …
Bharadwaja Rangavajhala …………………. తాపీ ధర్మారావు గారు రాసిన గ్రంధాలు ముఖ్యంగా దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు? మత వాదులను ఇబ్బంది పెట్టింది.మతం పరిణామ సిద్దాంతాన్ని అంగీకరించదు.మనిషిని దేవుడు సృష్టించాడు అన్నప్పుడు పరిణామ క్రమం అనేదాన్ని ఏకవాక్యంలో తిరస్కరించడం జరుగుతుంది. సరిగ్గా అక్కడే హేతువాదానికీ మతవాదానికీ గొడవ నడుస్తుంది.సృష్టించడంలో పరిణామ క్రమం ఉండే అవకాశమే లేదు. ధర్మారావు …
Historical city of Barsur ………………… మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలకు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ కోవలోనిదే ఛత్తీస్‌గఢ్‌లోని బార్సూర్ శివాలయం.. దంతెవాడ జిల్లాలోని చారిత్రక నగరం బార్సూర్‌లో ఉన్న ఈ శివాలయాన్ని ‘బత్తీస్ మందిర్’ అని కూడా అంటారు. ఈ ఆలయంలో రెండు గర్భాలయాలు … రెండు శివలింగాలు …
No one else can do those roles …………………. ప్రేమించిన పార్వతిని పొందలేక భగ్నప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. అందులో సందేహమే లేదు. ఎవరైనా కొంచెం ఎక్కువగా తాగుతుంటే ‘ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనడం కూడా కద్దు. ఆ పాత్ర …
Ravi Vanarasi ………. ఫొటోలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా పక్కన ఉన్న వ్యక్తి పేరు జోసెఫ్ మెడిసిన్ క్రో. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా తరఫున పోరాడిన గొప్ప వీరుడు.ఆయన కేవలం ఒక సైనికుడు మాత్రమే కాదు, ఒక తెగకు చెందిన యుద్ధ నాయకుడు కూడా. యుద్ధభూమిలో తన తెగ సంప్రదాయాలను పాటించి, …
Ramana Kontikarla …………………………….. This art is owned by a few……………………… కేరళలో నొక్కువిద్య పావక్కళి తోలుబొమ్మలాట కు శతాబ్దాల చరిత్ర ఉంది. అయితే క్రమంగా ఈ కళ అంతరించి పోతోంది. ఈ సంప్రదాయ కళా రూపాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఘనత 85 ఏళ్ల పెద్దమ్మ పంకజాక్షి కి చెందుతుంది. ఇదంతా గమనించే ప్రభుత్వం …
త్రినాధ రావు గరగ ……………………….. రొటీన్ సినిమాలు చూసి విసిగి వేసారిపోయిన వారికి కొత్తలోక మూవీ అనేది బెస్ట్ ఆప్షన్.. కేరళ జానపద కథలలో నీలి పాత్రను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అని ఎక్కడో చదివాను. మన భారతీయ సినిమాల్లో సూపర్ హీరో జోనర్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా సూపర్‌హీరో సినిమాలు …
Sringeri Monastery ……………………… ఆదిశంకరాచార్యులు వారు తన మొదటి పీఠాన్ని శృంగేరిలోనే ఎందుకు స్థాపించారు ?దేశమంతా అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసుకుంటూ వెళ్లినా సరియైన ప్రాంతమే దొరకలేదా.? తన శిష్యగణం ఎన్ని ప్రాంతాలను చూపిన కూడా అక్కడే ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే దానికి ఒక కారణం ఉంది. దాని వెనుక చిన్న కథ ఉంది. …
Rope Way to Kedarnath …………… జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్ నాథ్ కి త్వరలో రోప్ వే వేయనున్నారు. ఈ రోప్‌వే నిర్మాణం పూర్తయిన తర్వాత కేదార్‌నాథ్‌కు ప్రయాణ సమయం కేవలం 36 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రస్తుతం 9 గంటల కఠినమైన ట్రెక్ చేస్తేనే కేదార్ నాథ్ కి చేరు కోలేని పరిస్థితులున్నాయి. రోప్ …
error: Content is protected !!