ఎన్టీఆర్ ని పౌరాణిక హీరో చేసింది ఈయనే !

Bharadwaja Rangavajhala ………………………………………  తెలుగు సినిమా చరిత్రలో మాధవపెద్ది ఫ్యామిలీది ఓ స్పెషల్ పేజ్. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బ్రాహ్మణ కోడూరు గ్రామం నుంచి రాజకీయ, సాహిత్య, సంగీత చిత్రకళా రంగాల్లో జండా ఎగరేసిన ఫ్యామిలీ ఇది.ఈ బ్రాహ్మణ కోడూరుతో నాకో అనుభవం ఉంది. ఆ ఊరు నుంచీ ఆ రోజుల్లో పీపుల్స్ వార్ …

గిరీశం గా మెప్పించిన ఎన్టీఆర్ !

సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రల్లో కూడా నటించి మెప్పించారు.వాటిలో కన్యాశుల్కం లోని గిరీశం పాత్ర ఒకటి. ఎన్టీఆర్ ఆ పాత్రను చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం. ఆ సినిమా తీసే నాటికి ఎన్టీఆర్ మంచి జోరు మీద ఉన్నారు. అయినా కథ నచ్చి .. గిరీశం పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌ …

ఎన్టీఆర్ అలా ఎందుకన్నారు ?

Bharadwaja Rangavajhala ………………………………………… సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు ముఖ్య‌మంత్రి అయిన తొలి ఉగాదికి ర‌వీంద్ర‌భార‌తిలో పంచాంగ‌శ్ర‌వ‌ణం జ‌రుగుతోంది. శాస్త్రి  గారు పంచాంగ శ్ర‌వ‌ణం పూర్తి చేశారు. వేద పారాయ‌ణ జ‌రిగింది. చివ‌ర‌లో … స్వ‌స్తి వచ‌నం చెప్పారు ..అయితే అక్క‌డ నిజానికి స్వ‌స్తి వచ‌నం ఇలా చెప్పాలి.  స్వ‌స్తి ప్ర‌జాభ్య ప‌రిపాల‌యంతాః ……  న్యాయేన‌మార్గేణ‌ మ‌హీం …

కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం !

ఎన్టీఆర్ బెస్ట్ సినిమాల్లో ఇదొకటి. ఎంతటి కఠినులైనా సినిమా చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. మానవ సంబంధాలకు అద్దం పట్టే సినిమా ఇది. అన్నాచెల్లెళ్ల అనుబంథానికి నిర్వచనం ఈ సినిమా. 1962లో  రిలీజ్ అయింది.  ఎన్టీఆర్ మహోన్నత నటనకు నిలువెత్తు దర్పణం రక్త సంబంధం. చెల్లెలిపై పెంచుకున్న ప్రేమను, అనురాగ గాఢతను అనితర సాధ్యంగా తెరపై పండించి …

లంకేశుడంటే మక్కువ ఎక్కువ !

రావణ బ్రహ్మ పాత్రను పోషించడంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. ఆ పాత్రను అంతకు ముందు కొంతమంది పోషించినా ఎన్టీఆర్ లా నటించిన వారు లేరు. (ఎస్వీఆర్ ను మినహాయిద్దాం.. ఆయనది మరో స్టైల్ ) రావణబ్రహ్మ… రామాయణంలో ప్రతినాయకుడు. సీతను పెళ్లాడకోరి, ఆమెని అపహరించి, అశోకవనంలో ఉంచి, రామునితో తలపడిన ధీశాలి. మహా శివభక్తుడు. ఈ …

అతడ్నిచూసి అగ్రహీరోలు అసూయ పడేవారట!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,నాగేశ్వరరావు ల తర్వాత మంచి గుర్తింపు సాధించిన హీరో హరనాథ్. అప్పట్లో హరనాథ్ కు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రాకముందు హరనాథ్  నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక సారి పని మీద మద్రాస్ వచ్చి పాండీ బజారు షాపులో చెప్పులు కొంటుండగా దర్శకుడు గుత్తా రామినీడు హరనాథ్ ను చూసి …

మచ్చారే శకుని మామ !

Dhoolipala who lived in the role of Shakuni……………… పై ఫొటోలో సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ పక్కన ఉన్నది శకుని పాత్రధారి ధూళిపాళ  సీతారామాంజనేయ శాస్త్రి. శ్రీ కృష్ణ పాండవీయం చిత్రంలో శకుని మామ పాత్రలో ధూళిపాళ జీవించారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతకు ముందు శకుని పాత్రలు చాలామంది నటులు పోషించారు. హాస్యం, …

‘ఎన్టీఆర్ ‘ను ఆట పట్టించిన నటి !

మొదట్లో అతి నాజూకుగా, నవ మన్మథుడు లాగా ఉండే ఎన్టీఆర్ చూస్తూ చూస్తూండగానే లావెక్కడంతో భానుమతి ఆయన్ని ఎదురుగా కాకున్నా, ఆయన లేనప్పుడు ‘ మా బండబ్బాయి ఇంకా దిగలేదా? ‘, ‘ మా మొద్దబ్బాయి ఇంకా రాలేదా? ‘ అనే వారట సరదాగా. ఈ వ్యాఖ్యల గురించి ఎవరెవరో ఎన్టీఆర్ వద్ద అంటే ఆయన …

ఆ సినిమా వెనుక ఇంత కథ ఉందా ?

Bharadwaja Rangavajhala ………………………………….. Ntr’s biggest hit ………………………………………….సూపర్ హిట్ సినిమా యమగోల సినిమా వెనుక చాలాసుదీర్ఘ కథ ఉంది. డీవీ.నరసరాజుగారు రచన చేసిన యమగోల సినిమాకు బెంగాలీ సినిమా జీవాంత మానుష ఆధారం. యమగోల కు ఓ పదహారేళ్ల అవతల రిలీజైన దేవాంతకుడు సినిమా కూ జీవాంత మానుష సినిమానే ఆధారం.జీవాంత మానుష అనే …
error: Content is protected !!