ఎన్టీఆర్ చేత “యమగోల” చేయించింది ఈయనే !

Bharadwaja Rangavajhala………….. సినిమాకు ప్రాణం కెమేరా.కెమేరామెన్ గా జీవితాన్ని ప్రారంభించి చాలా మంది దర్శకులయ్యారు. కానీ ఈ ట్రెండుకు భిన్నంగా నిర్మాతగా మారి సక్సస్ ఫుల్ మూవీస్ తీశారో పెద్దమనిషి. ఆయన పేరు సూరపనేని వెంకటరత్నం. అలా చెప్పే కంటే…ఎస్.వెంకటరత్నం అంటే అర్ధమౌతుంది. సూరపనేని వెంకటరత్నానిది కృష్ణాజిల్లా నిమ్మకూరు. తెలుగువారి ఆరాధ్యనటుడు నందమూరి తారక రామారావు …

కోట్లు ఆర్జించిన స్టార్ కొరియోగ్రాఫర్ చివరికి కారు షెడ్డులో ….

Bad time ………………. ముఖ్యమంత్రులు గా చేసిన సినీ స్టార్స్ చేత అదిరిపోయే స్టెప్పులు వేయించిన ఖ్యాతి ఆయనది. ఆ రోజుల్లో వారి పాటలు,నృత్యాలు చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేసేవారు.  ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లతో స్టెప్పులు వేయించింది మరెవరో కాదు డాన్స్ మాష్టారు సలీం. ఈ తరం వారికి …

ఆవిషయాల్లో ఆయనకు ముందు చూపు ఎక్కువేనా ?

He did not fail in the matter of family……. మాజీ ముఖ్యమంత్రి .. సుప్రసిద్ధ నటుడు ఎన్టీరామారావు కి ఆర్ధిక విషయాల్లో ముందు చూపు ఎక్కువ. డబ్బు ఖర్చుపెట్టే విషయంలో ఆయన చాలా కరెక్టుగా ఉండేవారు. సినీ నిర్మాణంలో కూడా ఆచి తూచి ఖర్చుపెట్టేవారని అంటారు. కొంతమంది డబ్బు విషయంలో ఆయనను  పిసినారి …

ఒకే పాత్ర తో విజయం ..పరాజయం !!

Experiments of NTR ………….. తెలుగు సినీ నటుల్లో ఎన్టీఆర్ మాదిరిగా విభిన్న పాత్రలు పోషించిన నటులు తక్కువే. నర్తనశాల లో బృహన్నల పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సాహసించడం గొప్పవిషయమే. ‘నర్తనశాల’ 61 ఏళ్ళ  క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సూపర్ డూపర్ హిట్ సినిమా. నటి,నిర్మాత లక్ష్మీరాజ్యం ఈ సినిమాను నిర్మించారు. అప్పటికే ఎన్టీఆర్ …

అలా ఆ నిర్మాతకు ఎన్టీఆర్ కండిషన్ పెట్టారా ?

Bharadwaja Rangavajhala …………. తూర్పుగోదావరి జిల్లా కృష్ణారాయుడు పెదపూడి నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చారో పెద్దమనిషి. పేరు కె.వి.రావు. హెచ్.ఎమ్.రెడ్డి, ఆదుర్తి, బాపు లాంటి దర్శకుల దగ్గర సహకార దర్శకుడు ఆయన. ‘స్వామి చిత్రానంద’ కలం పేరుతో బోల్డు రచనలూ చేశారు. ఇంటర్మీడియట్ లో ఉండగా ‘వాచీ’ అనే టైటిల్ తో ‘చిత్రగుప్త’ పత్రికలో ఓ …

ఆయన మారువేషాలు వేయని సినిమాల్లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi ………………….. సూపర్ హిట్ అయిన ‘అడవిరాముడు’ సినిమాకు ఎదురీది వంద రోజులు ఆడిన సినిమా ఇది. 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమాను  ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.యస్.ఆర్.స్వామి నిర్మించారు. స్వామి అడగగానే కథ నచ్చి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో , బెంగాలీలో ఒకే సారి విడుదల అయిన ‘అమానుష్’ …

ఆ పాట కోసం అంత కష్ట పడ్డారా ?

A song loved by music lovers …………. సంగీత ప్రియులెవ్వరూ మరచిపోలేని  సినిమా విజయావారి ‘జగదేకవీరుని కథ’ . ఈ సినిమాలో ‘శివశంకరీ శివానంద లహరి’ పాట అద్భుతంగా ఉంటుంది. అందుకే  సంగీత ప్రపంచం లోనే  ఆ పాట ప్రతిష్టాత్మకంగా నిలిచింది. ఆ పాటను తెరకెక్కించడానికి దర్శకుడు కే. వీ.రెడ్డి,  మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు, …

ఆయన ఆత్మ అలా క్షోభించిందా ?

 Memories of NTR………………………. ఇష్టమైన వ్యక్తులు .. ప్రదేశాలు , భవనాలు  చుట్టూనే ఆత్మలు సంచరిస్తాయట. పెద్దలు చెప్పగా ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో విన్నాం.ఆ పెద్దల మాటలనే తీసుకుని సరదాగా రాసిన ఆర్టికల్ఇది.అభిమానులు సరదాగా తీసుకోవాలి.  2020 ..  ఒక రోజు .. అర్ధరాత్రి. అది తెలంగాణా పాత సచివాలయం. జేసీబీల సహాయంతో కాంట్రాక్టు సిబ్బంది …

అక్కినేని ఆ సినిమాకు పారితోషకం తీసుకోలేదా ?

Subramanyam Dogiparthi  ………………………..  A combination of top actors భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి చాలా ప్రాశస్త్యం ఉంది .చంద్రగుప్తుడు ,అశోకుడు పాత్రలంటే ఎన్టీఆర్ కి చాలా మక్కువ అని అప్పట్లో చెబుతుండేవారు. రెండు పాత్రల్లో ఆయన నటించారు, సొంతంగా సినిమాలు తీశారు. చంద్రగుప్తుని చరిత్రలో కీలక పాత్రధారి చాణక్యుడు. నందులు ఆయన్ని అవమానించి …
error: Content is protected !!