ఆ సినిమాతో ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ !!

ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్టీఆర్, రాఘవేంద్రరావుల కలయకలో వచ్చిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 12 చిత్రాలు రూపొందాయి. తెలుగు సినీ ప్రపంచంలో కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టింది అడవి రాముడు సినిమా. తొలిసారిగా …

ఆ ఇద్దరిని ఏకి పారేసిన మల్లెమాల !

“ఇదీ నాకథ ” పేరుతో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి  పన్నెండేళ్ల  క్రితం  తన ఆత్మకథ రాసుకున్నారు. ఈ ఎమ్మెస్ రెడ్డి ని మల్లెమాల అని కూడా అంటారు. అది వాళ్ళింటి పేరు. అప్పట్లో ఆయన ఆత్మకథ పుస్తకం కాపీలు కొన్నిమాత్రమే బయటకొచ్చాయి. ఆ పుస్తకం బయటకొస్తే సినిమా పరిశ్రమలో కలకలం రేగుతుందని అప్పట్లోనే ఆయన …

ఎన్టీఆర్ ను కృష్ణుడిగా తీర్చిదిద్దింది ఈయనే !

పాతాళ భైరవిలో ఎస్వీఆర్ ను నేపాళ మాంత్రికుడిగా…  ఎన్టీఆర్ ను తోట రాముడిగా చూపింది ఆయనే. అలాగే ఎన్టీఆర్ ను కృష్ణుడిగా , రాముడిగా తీర్చిదిద్దింది ఆయనే. ఆయన పేరే పీతాంబరం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కి ఎంజీఆర్ కు ఆయన పెర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్.  ఎంతో ఓపికతో ఆ ఇద్దరికీ ఆయన మేకప్ చేసేవారు.  …

ఎవరీ కాగడా శర్మ ? ఏమిటి ఆయన కథ ?

Kankipati Prabhakar……………………………………. కాగడా శర్మ …  ఈయన గురించి ఈ తరం పాఠకుల్లో ఎక్కువమందికి  తెలియదు. కాగడా శర్మ వృత్తి రీత్యా జర్నలిస్టు .. రచయిత .. పబ్లిషర్. 1965 —1980 మధ్యకాలంలో “కాగడా ” పత్రిక  ఒక సంచలనం.అప్పట్లో దాన్నిచదవని పాఠకులు అరుదు అనే చెప్పుకోవాలి. ఆ పత్రికను నడిపింది ఈ కాగడా శర్మే.   …

ఎన్టీఆర్ కి డూప్ గా నటించిన ఎంజీఆర్ !

అప్పట్లో తెలుగు హీరో ఎన్టీఆర్ …తమిళ హీరో ఎంజీఆర్  స్నేహితులుగా కాక అన్నదమ్ముల్లా మెలిగే వారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో ఎంజీఆర్ చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే ఆ హీరో పాత్రలను ఎన్టీఆర్ చేసేవారు. అయితే ఎన్టీఆర్ …

” గుండమ్మకథ” వెనుక ముచ్చట్లు !

గుండమ్మకథ  సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆసినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు చాలా కృషి చేశారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా కథ ఫైనలైజ్ కావడానికి చాలా సమయం పట్టింది. ఈ కథ …

శోభన్ కాదన్న కథలే … ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్స్ !!

Bharadwaja Rangavajhala సినిమా పరిశ్రమలో  ఒకరి కోసం తయారుచేసిన కథలు ఇంకొకరికి వెళ్లడం …లేదా హీరోలకు నచ్చక కాదంటే వేరే హీరో ఒకే చేయడం సాధారణమే. హీరో శోభన్ బాబు కోసం తయారైన ఆ రెండు సినిమాల కథలు ఆయన కాదంటే ఎన్టీఆర్ ముందు కొచ్చాయి. ఆయన ఒకే చేయడం … చకచకా నిర్మాణం జరిగి .. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  వివరాల్లోకెళితే …..   ఎన్టీరామారావు  కెరీర్ …

ఎన్టీఆర్ కల్వకుర్తి లో ఎందుకు ఓడిపోయాడు ?

రాజకీయాల్లో అపుడపుడు  తమాషాలు జరుగుతుంటాయి. 1982 లోతెలుగు దేశం పార్టీ పెట్టి  కేవలం 9 నెలల కాలంలో పగలనక రేయి అనక అవిశ్రాంతంగా  ప్రచారం చేసి అద్భుతమైన విజయం సాధించిన దివంగత నేత నందమూరి తారకరామారావు  1989 లో కల్వకుర్తి  లో పోటీ చేసి ఓడిపోయారు. ఎవరూ ఊహించని ఓటమి అది. ఎన్టీఆర్ కూడా అక్కడ  ఓటమి ఎదురవుతుందని …
error: Content is protected !!