ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు వేల సంఖ్యలో దేశం వీడి వెళ్లేందుకు పొరుగు దేశాల సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఈనెల ఆరున ఒక ఉపగ్రహం తీసిన చిత్రం ద్వారా ఈ విషయం బయట పడింది. అఫ్ఘాన్-పాక్ సరిహద్దు(చమన్ బార్డర్, టోర్ఖమ్)ల వద్ద వేల మంది అఫ్ఘాన్లు ఆ దేశం లోకి ప్రవేశించేందుకు గుమికూడి ఉన్న దృశ్యాలు కనిపించాయి. అలాగే షేర్‌ఖాన్(అఫ్ఘాన్-తజ్‌కిస్థాన్), ఇస్లాం ఖాలా(అఫ్ఘాన్-ఇరాన్) …
September 14, 2021
ఆ కొండ పేరు గంప మల్లయ్య కొండ.. ఆ కొండ గుహల్లో మల్లయ్య స్వామి వెలిశాడని చెబుతుంటారు. ఆ కొండ చుట్టూ అటవీ ప్రాంతం. ఏడు కొండలు దాటి వెళితే కానీ గంప మల్లయ్య కొండకు చేరుకోలేం. అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాల తరిమెల గ్రామాల మధ్య ఉంది ఆ కొండ. స్వామి ఆలయానికి …
September 13, 2021
ఎవరూ ఊహించని విధంగా భూపేంద్ర భాయ్ పటేల్ గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే ఏకంగా సీఎం కావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆయన అదృష్టమల్లా ఆయన పటేల్ కావడం .. పాటీదార్ వర్గం ఓట్లు గంపగుత్తగా పడతాయన్న ఆలోచన బీజేపీ చేయడమే. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తరచుగా మారుస్తుండేది.అప్పట్లో “అదీ …
September 13, 2021
సీనియర్ న్యాయవాదిగా చేస్తూ బార్ కౌన్సిల్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన కొద్దిమందిలో పమిడిఘంటం శ్రీ నరసింహ ఒకరు. ప్రకాశం జిల్లా లోని అద్దంకి మండలం మోదేపల్లి గ్రామంలో జన్మించిన పీఎస్ నరసింహ చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. బడీచౌడీలోని సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో, నిజాం కళాశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. 1988 లో ఎల్‌ఎల్‌బి …
September 12, 2021
Govardhan Gande ………………………………. చట్టం వివాదాలను పరిష్కరించాలి. అంతరాలను తొలగించాలి. సామాజిక జీవనాన్ని సులువుగా మార్చివేయగలగాలి. అంటే ఆ చట్టం అందరికీ అర్ధమయ్యే భాషలో రూపుదిద్దుకోవాలి. అదే ప్రజల చట్టంగా మిగిలిపోతుంది. కానీ మన చట్టాల్లోని భాష ఈ లక్ష్యాలకు అడ్డు పడుతున్నట్లుగా కనిపిస్తున్నది. పండితులు కూడా జుట్టు పీక్కునే రీతిలో చట్ట పరిభాష ఉంటున్నది. …
September 12, 2021
Govardhan Gande ……………………………………….. “ఉగ్ర”భూతాల సృష్టికర్త అమెరికా అనే సంగతి అంతర్జాతీయ మీడియాకు తెలుసు. ప్రపంచ దేశాల నాయకత్వాలకూ తెలుసు. కానీ ఎవరూ ప్రశ్నించరు. ఎవరికీ అంత ధైర్యం లేదు. అంత సాహసం చేయలేరు. ఎందుకంటే.. ఎవరి అవసరాలు వారివి. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరి పరిమితులు వారివి. ఎవరి భయాలు వారివి.అన్నిటి కంటే “పెద్దన్న” …
September 11, 2021
Govardhan Gande………………………………………….. జీవితానికి పెద్దగా ఉపకరించని ఓ భాషను నేర్చుకోవడంలో ఓ విద్యార్థి ఎంత సమయాన్ని కోల్పోతున్నాడు?అదే సమయాన్ని జ్ఞానం పెంపొందే అంశాలపై వెచ్చిస్తే ఆ విద్యార్థి పొందే వ్యక్తిగత ప్రయోజనం, సమాజ ప్రగతికి ఉపకరిస్తుంది కదా. ఈ దిశలో ఆలోచించవలసిన పాలకవర్గం ఓ భాషను తప్పని సరిగా నేర్చుకోవలసిందే నని నిర్ణయించడం ఉచితమైన పనేనా? …
September 9, 2021
ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని తాలిబన్లు మొదటి నుంచి చెబుతున్నప్పటికీ ఆ మాట నిలబడటం లేదు. దేశ భద్రత కోసం… ప్రజల హక్కుల కోసం పాటు పడతామని అంటున్నప్పటికీ అధికార పగ్గాలు చేపట్టిన ఉగ్రవాదులు అలా వ్యవహరించగలరా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో …
September 8, 2021
Govardhan Gande……………………………………….. సమిష్టి వ్యవస్థ లో….బాధ్యతలు/అధికారాల విభజన/పంపిణీ సమతుల్యoగా ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆ వ్యవస్థ సక్రమంగా,సమర్థంగా పనిచేయగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ఏర్పాటు అనివార్యం. భారత రాజ్యాంగం ఈ విధానాన్నే నిర్దేశిస్తున్నది. అలా నిర్మించిన మూడు స్థంభాలు సరిగ్గా పని చేయగలిగితేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. అలాంటి మూడు స్థంభాలలో ఒకటైన న్యాయ వ్యవస్థను బలహీన …
September 8, 2021
error: Content is protected !!